HomeTelugu Trendingఅమర జవాన్లకు క్రికెటర్ల నివాళి..

అమర జవాన్లకు క్రికెటర్ల నివాళి..

5 15
లద్దాఖ్‌ సరిహద్దులో ఆరు వారాలుగా చోటుచేసుకున్న చైనా-భారత్‌ ఉద్రిక్తతలు సోమవారం రాత్రి హింసాత్మక ఘర్షణలుగా మారాయి. ఈ ఘటనలో తెలుగు అధికారి కర్నల్‌ సంతోష్‌ బాబుతో సహా 20 మంది భారత సైనికులు అమరులయ్యారు.. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీతో పాటు.. యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌ సింగ్‌ తదితర క్రికెటర్లు అమర జవాన్లకు సామాజిక మాధ్యమాల ద్వారా నివాళులు అర్పించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu