HomeTelugu TrendingPawan Kalyan, అన్నా లెజినోవా నెట్ వర్త్ కలిపితే ఎన్ని కోట్లు ఉంటుందో తెలుసా?

Pawan Kalyan, అన్నా లెజినోవా నెట్ వర్త్ కలిపితే ఎన్ని కోట్లు ఉంటుందో తెలుసా?

Combined net worth of Pawan Kalyan and Anna Lezhneva will blow your mind
Combined net worth of Pawan Kalyan and Anna Lezhneva will blow your mind

Pawan Kalyan and Anna Lezhneva combined Net Worth:

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు సౌత్ సినిమా లో ఇప్పుడు ఒక పెద్ద స్టార్. ఇరువై ఏళ్లకు పైగా తన కెరీర్‌లో Pawan Kalyan నటనతో పాటు నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ రైటర్, రాజకీయ నాయకుడు ఇలా ఎన్నో రంగాల్లో ప్రాధాన్యత పొందారు.

పవన్ కళ్యాణ్ భార్య అన్న లెజ్నేవా గురించి అభిమానులకు పూర్తి వివరాలు తెలియవు. అన్న లెజ్నేవా, రష్యా కు చెందిన మోడల్, నటి. 2011లో విడుదలైన తీన్ మార్ చిత్ర షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది.

ఇద్దరూ 2013లో పెళ్లి చేసుకున్నారు. మోడలింగ్ కెరీర్ తరువాత, అన్న వ్యాపార రంగంలోకి వచ్చి రియల్ ఎస్టేట్ మరియు హోటల్ రంగాల్లో పలు పెట్టుబడులు పెట్టి విజయవంతమైన వ్యాపారవేత్తగా మారారు. పవన్ కళ్యాణ్, అన్నా కలిసి ఒక భారీ ఆర్థిక సామ్రాజ్యాన్ని కూడా నిర్మించారు.

ఇక ఆస్తుల సంగతికి వస్తే.. పవన్ కళ్యాణ్ ఆస్తులు సుమారు రూ. 164 కోట్లు ఉంటాయని సమాచారం. ఆయనకు విలాసవంతమైన కార్ల కలెక్షన్ కూడా ఉంది, దాని విలువ దాదాపు రూ. 14 కోట్లు అని సమాచారం.

మరోవైపు అన్న లెజ్నేవా కూడా రియల్ ఎస్టేట్ రంగంలో.. సింగపూర్ హోటల్ ఛైన్లలో చేసిన పెట్టుబడులతో.. సుమారు రూ. 1,800 కోట్ల ఆస్తులను కలిగి ఉన్నారు. ఆమె మొత్తపు ఆస్తులు సుమారు రూ. 1,964 కోట్లుగా అంచనా వేయవచ్చు. ఇద్దరి నెట్ వర్త్ కలిపితే 2128 కోట్లకు పై చిలుకే ఉంటుంది.

సినిమాల విషయంలో పవన్ కళ్యాణ OG, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలతో బిజీగా ఉన్నారు

Read More: Pawan Kalyan NTR కాంబినేషన్ లో మల్టీ స్టారర్ సినిమాకి ఏమైంది?

Recent Articles English

Gallery

Recent Articles Telugu