సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార, దర్శకుడు వంశీపైడిపల్లి కుమార్తె ఆద్య తరహాలోనే మంచులక్ష్మి కుమార్తె విద్యా నిర్వాహణ కూడా సోషల్ మీడియాలోకి అడుగుపెట్టింది. అయితే విద్యా నిర్వాహణ మరో అడుగు ముందుకేసి పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు ఎలాంటి శ్రద్ద తీసుకుంటున్నారు? పసి వయస్సులో వచ్చే అనుమానులు? సందేహాలను ఎలా తీర్చుకోవచ్చో తన యూట్యూబ్ ద్వారా నివృత్తి చేయనుందట. ఈ మేరకు నటుడు మోహన్ బాబు ఓ ప్రకటన విడుదల చేస్తూ తన కుమార్తె, మనవరాలు చిట్టి చిలకమ్మ పేరుతో ప్రారంభించిన యూట్యూబ్ ఛానెల్ లోని వీడియోలు… పిల్లలు, వారి తల్లిదండ్రులకు ఉపయోగపడాలని మోహన్ బాబు ఆకాంక్షించారు.
Today I proudly announce my New YouTube channel in Telugu "chitti chilakamma",which is based on Parenting. It comes with a great responsibility. As a parent, we play a major role in shaping our kid's path to future. Also, Do subscribe to my channel.😇https://t.co/69vUime5BX
— Lakshmi Manchu (@LakshmiManchu) January 17, 2020