HomeTelugu Trendingభయపెడుతున్న చిరంజీవి

భయపెడుతున్న చిరంజీవి

Chiranjeevi halloween day v

మెగాస్టార్ చిరంజీవి దెయ్యం గెటప్ లో నెటిజన్లను థ్రిల్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఈ లుక్ ఆయన మూవీకి సంబంధించినది కాదు. అక్టోబర్ 31వ తేదీన పాశ్చాత్య దేశాలు హాలోవీన్ డేను జరుపుకుంటాయనే విషయం తెలిసిందే. మన దేశానికి చెందిన పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకను సరదాగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా వారు దెయ్యం గెటప్ వేసుకుని సెలబ్రేట్ చేసుకుంటారు. చిరు కూడా దెయ్యం గెటప్ లో కనిపించారు. ఓ యాప్ ఉపయోగించి వీడియోను తీశారు. ‘హ్యావ్ ఏ థ్రిల్లింగ్ డే’ అని కామెంట్ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu