విజయ్ ఆంటోనీ నటిస్తున్న తాజా చిత్రం ‘బిచ్చగాడు-2’. ఆయన స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ అయింది.
‘చెల్లి వినవే.. నా తల్లీ వినవే.. నీ అన్నను కానూ అమ్మను నేను’..అంటూ సాగే ఈ పాట గుండెల్నిపిండేస్తుంది. ఈ గీతాన్ని భాష్య శ్రీ రచించగా.. అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. సంగీతం విజయ్ ఆంటోనీ అందించాడు. అనాథలైన హీరో, అతని సోదరి చిన్నతనంలో అనుభవించిన కష్టాలు, సమస్యల నేపథ్యంలో సాగే గీతంలా కనిపిస్తోంది.
ఈ పాట పూర్తి ఎమోషనల్ టచ్ తో ఉంది. ఈ సినిమా పై ఉన్న అంచనాలను ఈ పాట మరింతగా పెంచేసింది అనే చెప్పాలి. ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ అతి త్వరలోనే విడుదల కానుంది.
సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్: భయం కలిగించే చాలా సన్నివేశాలు
ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్
దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
రావణాసుర టీజర్: రవితేజ హీరో నా.. విలన్‌నా!
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు