
Tollywood April Releases in 2025:
వేసవి సీజన్ వచ్చేసింది! కుటుంబ సమేతంగా సినిమాలు చూసేందుకు ఇదే సరైన సమయం. ఉగాది, రంజాన్ హాలిడేలు ముగిసినా, ఏప్రిల్ నెల మొత్తం థియేటర్లలో సందడి చేయడానికి మరెన్నో సినిమాలు రెడీగా ఉన్నాయి.
ఈసారి టాలీవుడ్‌తో పాటు హిందీ, తమిళ భాషల్లోనూ కొన్ని చిత్రాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా, ‘జాక్’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, ‘జాట్’, ‘ఓడెల 2’, ‘సారంగపాణి జాతకం’, ‘భైరవం’ వంటి చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నాయి. మరోవైపు మంచు విష్ణు ‘కన్నప్ప’, అనుష్క ‘ఘాటి’, కల్యాణ్‌రామ్ ‘అర్జున్ S/o వైజయంతి’ వంటి బడ్జెట్ మూవీస్ మాత్రం మే, జూన్‌లకు పోస్ట్‌పోన్ అయ్యాయి.
ఏప్రిల్ 2025 రిలీజ్ లిస్ట్:
ఏప్రిల్ 4:
సారీ
28 డిగ్రీ సెల్సియస్
ఎర్ర చీర
LYF – లవ్ యువర్ ఫాదర్
ఏప్రిల్ 10:
జాక్
గుడ్ బ్యాడ్ అగ్లీ (తమిళం)
జాట్ (హిందీ & తెలుగు)
ఫూలే (హిందీ)
ఏప్రిల్ 17:
ఓడెల 2
ఏప్రిల్ 18:
చౌర్య పాఠం
సారంగపాణి జాతకం
కేసరి చాప్టర్ 2 (హిందీ)
ఏప్రిల్ 25:
భైరవం
గ్రౌండ్ జీరో (హిందీ)
ఏప్రిల్ నెలలో రాబోతున్న ఈ సినిమాల్లో ‘ఓడెల 2’ వంటి క్రైమ్ థ్రిల్లర్, ‘భైరవం’ లాంటి యాక్షన్ మూవీలు ప్రేక్షకుల ఆసక్తిని రేపుతున్నాయి.
ALSO READ:Jana Nayagan OTT సాటిలైట్ రైట్స్ ఎంతకి అమ్ముడయ్యాయి తెలుసా?