HomeTelugu TrendingIPL 2025 ముందు Chahal విడాకులు.. భరణం ఎంతో తెలుసా?

IPL 2025 ముందు Chahal విడాకులు.. భరణం ఎంతో తెలుసా?

Chahal’s divorce finalized before IPL 2025.. Guess the alimony
Chahal’s divorce finalized before IPL 2025.. Guess the alimony

Chahal divorce before IPL 2025:

యుజ్వేంద్ర చాహల్ మరియు ధనశ్రీ వర్మ విడాకుల కేసులో బాంబే హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆరునెలల కూలింగ్-ఆఫ్ పీరియడ్ మినహాయిస్తూ కుటుంబ కోర్టుకు మార్చి 20లోపు నిర్ణయం తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

సాధారణంగా, హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం, విడాకులు దాఖలు చేసిన తర్వాత ఆరునెలలు వేచి చూడాలి, మళ్లీ కలిసే అవకాశాలు ఉన్నాయో లేదో పరిశీలించాలి. కానీ, చాహల్-ధనశ్రీ గత రెండున్నర ఏళ్లుగా విడిగా ఉంటున్నందున, ఈ నిబంధన అవర్తించదని హైకోర్టు చెప్పింది.

 

View this post on Instagram

 

A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23)

ఇంతకుముందు, ఫిబ్రవరి 20న కుటుంబ కోర్టు విడాకుల కోల్పిరియడ్ ను తొలగించే పిటిషన్‌ను తిరస్కరించింది.

కారణం: చాహల్ ₹4.75 కోట్లు అలిమనీ ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు ₹2.37 కోట్లు మాత్రమే చెల్లించాడు. అందుకే కుటుంబ కోర్టు ఇది అంగీకరించలేదు.

అయితే పూర్తి సమీక్ష తర్వాత హైకోర్టు, వీరు కూడినే అవకాశం లేదని భావించి విడాకులను త్వరగా ఖరారు చేయాలని చెప్పింది.

క్రికెట్ షెడ్యూల్ కారణంగా, చాహల్ IPL 2025 కి సిద్ధమవ్వాలి, అందుకే కోర్టు ఈ కేసు నేరుగా ముగించాలని చెప్పింది. దీనివల్ల చాహల్ తన కెరీర్‌పై దృష్టి పెట్టడానికి అవకాశం దొరికినట్లే.

ఈ కేసు విడాకుల చట్టం, అలిమనీ చెల్లింపులు, కోర్టు ప్రక్రియల పై చర్చను తెచ్చింది. మరి, మార్చి 20న కుటుంబ కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి!

Recent Articles English

Gallery

Recent Articles Telugu