తెలుగు సినిమా ప్రముఖ గేయ రచయిత ‘సిరివెన్నెల’ మరణం చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. సాహిత్యానికి కొత్త అర్థం చెప్పిన ఆయన మరణం అందరి హృదయాల్ని కలచివేసింది. ఆయన్ను, ఆయన కలం నుంచి జారువారిన అక్షరాల్ని గుర్తుచేసుకుంటూ రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.
ముఖ్యంగా సినీ ప్రపంచానికి ‘సిరివెన్నెల’ను పరిచయం చేసిన ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కే విశ్వనాథ్ సిరివెన్నెల లేని లోటు తీరనిదని పేర్కొన్నారు.
పాటే శ్వాసగా జీవిస్తూ ,వెండితెరమీద సిరివెన్నెలలు కురిపించిన మా సీతారామశాస్త్రి ఇకలేరు అన్న నిజాన్ని తట్టుకోలేకపోతున్నాము . వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ , వారి ఆత్మకు శాంతి కలగాలని , వారికీ దివ్య లోక ప్రాప్తి కలగాలని కోరుకుంటున్నాము – తెలుగు సినీ రచయితల సంఘం
— Paruchuri GK (@GkParuchuri) November 30, 2021
THE LEGEND IS NO MORE 🥺
REST IN PEACE #Seetharamasastry gaaru #RipSirivennellaSeetharamasastry gaaru pic.twitter.com/kyW5gipXTb
— thaman S (@MusicThaman) November 30, 2021
జగమంత కుటుంబం మీది
మీరు లేక
ఏకాకి జీవితం మాది…🙏. Unbearable loss thank you for the poetic perceptions which added meaning in to our lives .. YOU WERE THE BEST GURUJI #SirivennelaSitaramasastry garu #RIP pic.twitter.com/JucPDYiVTa— Prakash Raj (@prakashraaj) November 30, 2021
తెలుగు సాహిత్య శిఖరం… సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు
ఆయన ఆత్మ కి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ… 🙏
అజ్ఞానపు చీకటి ని తన అక్షర కిరణాల తో వెన్నెల గా మార్చిన సిరివెన్నెల గారికి….. కన్నీటి వీడ్కోలు …… ,, 😭🙏 pic.twitter.com/sqY19W4KG7— Anil Ravipudi (@AnilRavipudi) November 30, 2021
His words, his songs and his magic will live forever.
ఆయన సాహిత్యం లోని సిరివెన్నెల మన మనసుల మీద ఎప్పటికీ అలానే వుంటుంది.
వీడుకోలు గురువు గారూ..🙏🏼💔 pic.twitter.com/YWOxLvsebj— Nani (@NameisNani) November 30, 2021
Thank you #SirivennelaSeetharamaSastry Garu for your unparalleled contribution to our industry. You shall forever be remembered and missed. Honoured to have known you and worked with you. Rest in peace sir. 💔#RAPO pic.twitter.com/NbOHj8wc5F
— RAm POthineni (@ramsayz) November 30, 2021
‘సిరివెన్నెల’ మనకిక లేదు. సాహిత్యానికి ఇది చీకటి రోజు pic.twitter.com/dcRFE4XPXn
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 30, 2021
నడిచి వచ్చే నక్షత్రంలా ఆయన స్వర్గద్వారాల వైపు సాగిపోయారు. మనకి ఆయన సాహిత్యాన్ని కానుకగా ఇచ్చి వెళ్లారు.
మిత్రమా … will miss you FOREVER !#SiriVennela #SirivennelaSeetharamaSastry pic.twitter.com/HJKsBNvQ4J— Chiranjeevi Konidela (@KChiruTweets) November 30, 2021
మీ పాటలే మేము నేర్చుకొన్న పాఠాలు
మీ సూక్తులు మేము రాసుకొనే మాటలుబ్రహ్మ ఒక్కడే కష్టపడుతున్నాడు అని సాయం గా ఇంత తొందరగా వెళ్లిపోయారా ?
నా పాట పూర్తి చేసి వెళ్లిపోయారు కానీ పాఠం మధ్యలోనే వదిలేసారు గురూజీ 😢
భరించలేని నిజం చెవులు వింటున్నాయి
కానీ మనసు ఒప్పుకోవటం లేదు 💔 pic.twitter.com/FSkQMEBA6y— Director Maruthi (@DirectorMaruthi) November 30, 2021