టాలీవుడ్ సినీయర్ నటుడు కృష్ణంరాజు ఈ తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణవార్త సినీ పరిశ్రమను షాక్ కు గురిచేసింది. మరోవైపు కృష్ణంరాజు మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
Saddened by the passing away of Shri UV Krishnam Raju Garu. The coming generations will remember his cinematic brilliance and creativity. He was also at the forefront of community service and made a mark as a political leader. Condolences to his family and admirers. Om Shanti pic.twitter.com/hJyeGVpYA5
— Narendra Modi (@narendramodi) September 11, 2022
Rest In Peace Rebel Star ! pic.twitter.com/BjSKeCbIMR
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 11, 2022
ప్రముఖ నటుడు కృష్ణంరాజు ఇక లేరన్న వార్త దిగ్భ్రాతి కలిగించింది. ఆయన మరణం సినీ లోకానికి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ… ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. pic.twitter.com/K8X7zbQOxv
— Revanth Reddy (@revanth_anumula) September 11, 2022
రెబల్ స్టార్ కృష్ణ గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. #KrishnamRaju pic.twitter.com/JrGpnhecww
— Nandamuri Balakrishna™ (@NBK_Unofficial) September 11, 2022
Shocked and saddened by the sudden demise of Shri #KrishnamRaju garu,
We Miss you Sir, May your soul rest in peace. 🙏
Strength to #Prabhas Garu and Family 🙏 pic.twitter.com/QtXnU0lkEk— Gopichandh Malineni (@megopichand) September 11, 2022
Shocked to learn that Krishnam Raju garu is no more… A very sad day for me and the entire industry. His life, his work and his immense contribution to cinema will always be remembered. My deepest condolences to Prabhas and the entire family during this difficult time 🙏
— Mahesh Babu (@urstrulyMahesh) September 11, 2022
Saddened to learn about the demise of one of the most popular stars of Telugu Cinema, Rebel star Sri Krishnam Raju Garu
My wholehearted condolences to Prabhas Garu, his family members & friends
Rest in peace #KrishnamRaju Garu 🙏
— KTR (@KTRTRS) September 11, 2022
Heartbroken 😔. #KrishnamRaju 😢 Our family has lost our elder. A Legend.
— Vishnu Manchu (@iVishnuManchu) September 11, 2022