ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పవన్‌కల్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి కూడా శుభాకాంక్షలు తెలిపారు. తన తమ్ముడు పవన్‌కల్యాణ్ పది మందికి మేలు జరగాలని ప్రతి క్షణం పరితపించే నిప్పుకణమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. పవన్ 50వ పుట్టినరోజుని పురస్కరించుకుని ఆయన ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. పవన్‌తో దిగిన ఫొటోలు షేర్ చేసిన చిరు.. తమ్ముడి లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు.
చిన్నప్పటి నుంచి సమాజం గురించే కళ్యాణ్ ప్రతి ఆలోచన… ప్రతి అడుగు. పదిమందికి మేలు జరగాలని ప్రతి క్షణం పరితపించే నిప్పు కణం…కళ్యాణ్ @PawanKalyan
అతని లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తోడబుట్టిన ఆశయానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. pic.twitter.com/PWAbNmvpAu— Chiranjeevi Konidela (@KChiruTweets) September 2, 2021
A star in every right.
A man with a golden heart.
Wishing @PawanKalyan a very Happy Birthday.
Nee nunchi marenno cinemalu raavaali, maa andarini inkenthaganoo alarinchaali ani korukuntunnaanu. pic.twitter.com/EtyrvPoPU9— Raghavendra Rao K (@Ragavendraraoba) September 2, 2021
Many many happy returns of the day to my @PawanKalyan garu . May this day and the coming year bring you more n more peace and happiness. pic.twitter.com/pPlWr3u34S
— Allu Arjun (@alluarjun) September 2, 2021
Happy birthday Kalyan Babai!
your words make us believe that there is going to be a better tomorrow.
Truly inspirational!
Always by your side! 🌟 @PawanKalyan #HbdJanasenaniPawanKalyan pic.twitter.com/HPbP61EUSb— Niharika Konidela (@IamNiharikaK) September 2, 2021