టాలీవుడ్ హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ బర్త్‌డే ఈ రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారు. మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. బాలకృష్ణ ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
అఫీషియల్: గోపిచంద్ మలినేనితో బాలకృష్ణ 107వ చిత్రం
మిత్రుడు బాలకృష్ణ కి జన్మ దిన శుభాకాంక్షలు.మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.💐💐 #NBK
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 10, 2021
జన్మదిన శుభాకాంక్షలు బాల బాబాయ్.మీరు అన్నివేళలా ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను. Wishing you a very Happy 61st Birthday Babai #HappyBirthdayNBK pic.twitter.com/fbR1nfmqn5
— Jr NTR (@tarak9999) June 10, 2021
61వ పుట్టిన రోజు జరపుకుంటున్న మీరు ఎప్పుడూ సంతోషం గా ఆరోగ్యం గా ఉండాలని కోరుకుంటున్నాను.Wishing you a very Happy 61st Birthday Babai #HappyBirthdayNBK pic.twitter.com/05b5VisjNs
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) June 10, 2021
💐 Happy birthday to someone who is forever young # HappyBirthdayNBK 💐
On this wonderful day, I wish you the best in everything that life has to offer sir 🙏🏻 pic.twitter.com/GRp9RqDAI4
— Krish Jagarlamudi (@DirKrish) June 10, 2021