Telugu Trending

Mahakumbh Viral Girl Monalisa హీరోయిన్ గా తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతంటే

Mahakumbh Viral Girl Monalisa ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్! ఆమెకు "The Diary of Manipur" చిత్రంలో ఛాన్స్ వచ్చింది. 21 లక్షల రెమ్యునరేషన్ డీల్‌తో ఆమె ట్రెండింగ్‌లో ఉంది. ఫిబ్రవరి 12న షూట్ మొదలు కావాల్సి ఉండగా, అనుమతుల సమస్యల వల్ల వాయిదా పడింది.

షాక్ లో టాలీవుడ్.. OTT Rates ఎంతకి పడిపోయాయో తెలుసా

తమిళ సినిమా (Kollywood) లో OTT Rates వల్ల OTT ప్రభావం తగ్గిపోవడం వల్ల నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. గతంలో భారీ ధరలకు డిజిటల్ హక్కులు అమ్ముకునేవారు.

ఆ జోనర్ లో సినిమా చేసేది లేదు అంటున్న Vishwak Sen

Vishwak Sen లైలా మూవీ ప్రమోషన్లలో హర్రర్ సినిమాలు చేయనని స్పష్టం చేశాడు. హర్రర్ సినిమాలు భయంకరంగా అనిపించవని, దయ్యాలకు భయపడనని చెప్పాడు. భవిష్యత్తులోనూ హర్రర్ జానర్‌లో సినిమాలు చేయబోనని తేల్చేశాడు.

Mahesh Babu Rajinikanth కాంబోలో రావాల్సిన సినిమా ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Mahesh Babu Rajinikanth కాంబినేషన్‌లో ఓ బిగ్ మూవీ మిస్ అయింది. కొరటాల శివ "జనతా గ్యారేజ్" కథను మహేష్‌కు వినిపించగా, ఆయన రిజెక్ట్ చేశాడు.

Sankrantiki Vastunnam sequel విడుదలపై క్లారిటీ ఇచ్చిన వెంకటేష్

వెంకటేష్ తాజాగా Sankranthiki Vasthunnam sequel అనౌన్స్ చేశారు! 2027 పొంగల్‌కి ఈ సినిమా రిలీజ్ కానుంది. దర్శకుడు అనిల్ రావిపూడి ముందుగానే సీక్వెల్ ప్లాన్ చేసినట్లు తెలిపారు. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో, కొత్తగా ఎవరు నటిస్తారో తెలియాల్సి ఉంది.

తమిళ్ డైరెక్టర్ కోసం NTR Devara 2 పక్కన పెట్టేస్తారా?

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ చిత్రం షూటింగ్ నెమ్మదిగా జరుగుతుండగా, సంక్రాంతి 2026 విడుదల అనుమానాస్పదంగా మారింది. ఇదిలా ఉండగా, తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ ఎన్టీఆర్‌తో కొత్త ప్రాజెక్ట్ చర్చిస్తున్నట్లు సమాచారం. Devara 2 పై స్పష్టత లేకపోవడంతో, నెల్సన్ చిత్రం ఎన్టీఆర్ తదుపరి ప్రాజెక్ట్‌గా మారే అవకాశం ఉంది.

జైల్ జీవితం గురించి మొట్టమొదటిసారిగా నోరు విప్పిన Salman Khan

Salman Khan తన మేనల్లుడు అరహాన్ ఖాన్ పోడ్‌కాస్ట్‌ లో పాల్గొని జైలు అనుభవాలు, సినీ ప్రయాణం, కుటుంబం గురించి మాట్లాడారు. ప్రస్తుతం ఆయన సికందర్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

Mahesh Babu Namratha నెట్ వర్త్ ఎంత తెలుసా? ఫిగర్ తెలిస్తే షాక్!

Mahesh Babu నమ్రత షిరోద్కర్ 20వ పెళ్లిరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. వీరి నెట్ వర్త్ రూ. 400 కోట్లు దాటగా, హైదరాబాద్‌, బెంగళూరు, దుబాయ్‌లో ఖరీదైన ఆస్తులు కలిగి ఉన్నారు.

100 కోట్ల క్లబ్ లో చేరిన మొట్టమొదటి Bollywood movie ఏదో తెలుసా?

భారతదేశపు మొదటి 100 కోట్ల Bollywood movie డిస్కో డాన్సర్ (1982). మిథున్ చక్రవర్తి నటించిన ఈ సినిమా భారతదేశంలో రూ.6 కోట్లు, రష్యాలో రూ.94.28 కోట్లు కలెక్షన్ చేసింది.

సోషల్ మీడియాలో కలకలం రేపుతున్న Tollywood WhatsApp Chats

టాలీవుడ్‌లో ఇటీవల IT శాఖ దాడుల నేపథ్యంలో Tollywood WhatsApp chats భద్రతపై అనుమానాలు పెరిగాయి. కొన్ని చాట్స్ ‘డిలీట్ ఫర్ ఆల్’ అయినా IT శాఖ టెక్నికల్‌గా వాటిని తిరిగి తెచ్చే అవకాశం ఉందని ఊహిస్తున్నారు.

హైదరాబాద్ లో Mahesh Babu లాంచ్ చేసిన MB LUXE స్క్రీన్స్ ప్రత్యేకతల గురించి విన్నారా

హైదరాబాద్‌లోని AMB Cinemas తన కొత్త లగ్జరీ స్క్రీన్ MB LUXE ను ప్రారంభించింది. మహేశ్ బాబు ఈ స్క్రీన్‌ను ప్రకటించారు. అత్యాధునిక టెక్నాలజీ, లగ్జరీ సీటింగ్, ప్రీమియం అనుభూతి కలిగించేలా రూపొందించారు.

US Deported Indians అడుగుతున్న డిమాండ్స్ కి ఖంగు తిన్న ప్రభుత్వం

US Deported Indians, వీరి కుటుంబాలు ప్రభుత్వ ఉద్యోగాలు, రుణ మాఫీ కోరుతుండడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రభుత్వ వైఫల్యంతోనే యువత విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తోందని, దేశంలో అవకాశాలు మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

20 కోట్ల రెమ్యూనరేషన్ గురించి క్లారిటీ ఇచ్చిన Jaideep Ahlawat

'పాతాళ్ లోక్ 2'లో నటించిన Jaideep Ahlawat పారితోషికంగా రూ. 20 కోట్లు తీసుకున్నాడని వార్తలు వచ్చాయి. అయితే, దీనిపై ఆయన సరదాగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం 'జువెల్ థీఫ్', 'ఫ్యామిలీ మ్యాన్ 3'లో నటిస్తున్నాడు.

SSMB29 కోసం రాజమౌళి కి టైటిల్ దొరికేసిందా?

సూపర్ స్టార్ మహేశ్ బాబు – రాజమౌళి కాంబోలో రూపొందుతున్న SSMB29 గ్లోబల్ అడ్వెంచర్ మూవీగా భారీ అంచనాలు పెంచింది. ప్రియాంక చోప్రా, నానా పటేకర్, జాన్ అబ్రహం వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు టాక్.

RC16 లో ఈ ట్విస్ట్ కి మైండ్ పోతుందట

రామ్ చరణ్ – బుచ్చి బాబు సినిమా (RC16) క్లైమాక్స్ హైలైట్ కానుందట. 'ఉప్పెన' తరహాలో ఎమోషనల్ & పవర్ఫుల్ క్లైమాక్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ఫిక్స్ అవొచ్చని బజ్.

Sujeeth తో సినిమా కోసం దిమ్మ తిరిగే రెమ్యూనరేషన్ అడిగిన Nani

దసరా హిట్ తో Nani రెమ్యూనరేషన్ భారీగా పెరిగింది. ప్రస్తుతం ఒక్క సినిమాకు రూ. 25 కోట్ల కు పైగా తీసుకుంటున్నాడు. DVV దానయ్య కూడా నానికి రూ. 50 కోట్ల ప్యాకేజీ ఇచ్చేశారని టాక్.

Prabhas Fauji సినిమాలో నటిస్తున్న ప్రముఖ బాలివుడ్ నటుడు ఎవరో తెలుసా

Prabhas Fauji హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఫౌజీ' షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. UV క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు.

Nandamuri Mokshagna సరసన ఆ హీరోయిన్ ఉంటే సూపర్ అంటున్న ఫ్యాన్స్

Nandamuri Mokshagna తొలి సినిమా ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో రాబోతోంది. హీరోయిన్ విషయంలో రూమర్లు కొనసాగుతుండగా, శ్రీలీల ఫిక్స్ అయ్యిందనే టాక్ ఉంది. కానీ నందమూరి ఫ్యాన్స్ మాత్రం వేరే కావాలని కోరుతున్నారు.

ఆ సినిమాలో లాగానే రిటైర్ అవ్వాలి అనుకుంటున్న Naga Chaitanya

Naga Chaitanya రిటైర్మెంట్ ప్లాన్ గురించి ఆసక్తికరంగా స్పందించాడు. తండేల్ ప్రమోషన్‌లో భాగంగా సాయి పల్లవి అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానం ఇచ్చాడు.

ఆ రెండు సినిమాలు కలిపితే Vishwambhara సినిమానా?

మెగాస్టార్ చిరంజీవి సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్ Vishwambhara 2025 మే 9న విడుదల కానుంది. చిరు రెండు బ్లాక్ బస్టర్ సినిమలలోని సెంటిమెంట్ ఈ సినిమాలో కూడా ఉంటుంది అని అదే ఈ సినిమాకి హైలైట్ అని టాక్. మహాశివరాత్రికి ఫస్ట్ సింగిల్ విడుదల చేయనున్నట్లు సమాచారం.

సోదరుడి పెళ్ళిలో Priyanka Chopra పెట్టుకున్న డైమండ్ నెక్లెస్ ధర ఎంతో తెలుసా

బాలీవుడ్ స్టార్ Priyanka Chopra తన తమ్ముడు సిద్ధార్థ్ చోప్రా పెళ్లి కోసం ఇండియాకు వచ్చారు. సంగీత్ వేడుకలో ఆమె ధరించిన ఖరీదైన కోట్ల బుల్గారీ నెక్లెస్ అందరి దృష్టిని ఆకర్షించింది.

ముంబై లో Sunny Leone భారీ పెట్టుబడి.. ఏం కొన్నదో తెలుసా

Sunny Leone ముంబై ఓషివారాలోని వీర్ సిగ్నేచర్ ప్రాజెక్ట్‌లో రూ.8 కోట్ల విలువైన ప్రాపర్టీ కొనుగోలు చేసింది. ఫిబ్రవరి 2025లో నమోదైన ఈ లావాదేవీలో రూ.35.01 లక్షలు స్టాంప్ డ్యూటీ చెల్లించింది.

Arjun Sarja తన చిన్ననాటి కలను ఎవరి కోసం వదులుకున్నారో తెలుసా?

యాక్షన్ కింగ్ Arjun Sarja అసలు డ్రీమ్ హీరో అవ్వడం కాదు, ఆర్మీ ఆఫీసర్ అవ్వాలనుకున్నారు. కానీ ఒకటి కారణంగా ఆ కోరికను వదులుకున్నారు. అయితే, సినిమాల్లో ఆర్మీ ఆఫీసర్ పాత్రలు చేస్తూ తన కలను పరోక్షంగా నెరవేర్చుకున్నారు.

Ajith Pattudala కేవలం టైటిల్ వరకే అయితే కలెక్షన్స్ ఎలా?

Ajith Pattudala తమిళ్ వెర్షన్ విదాముయార్చి ఫిబ్రవరి 6న విడుదలైంది. తమిళనాడులో మంచి హైప్ ఉన్నప్పటికీ, తెలుగులో 'పట్టుదల'గా విడుదలైన ఈ చిత్రానికి ప్రమోషన్లు లేకపోవడం వల్ల ప్రేక్షకులలో ఆసక్తి తక్కువగా ఉంది. ఫలితంగా, అడ్వాన్స్ బుకింగ్స్ కూడా నిరాశాజనకంగా ఉన్నాయి.

India Income Brackets ప్రకారం దిగువ మధ్య తరగతి నుండి బిలియనీర్ల దాకా ఆదాయం ఎంత ఉండాలంటే

India Income Brackets వివిధ ఆదాయ స్థాయిల్లో ఉంటాయి. దిగువ మధ్య తరగతి నుంచి బిలియనీర్ వరకూ వారి ఆదాయం, జీవనశైలి, విద్య, ఆరోగ్య సేవలు, ఆస్తుల గురించి ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి.

Naga Chaitanya Sobhita Dhulipala Wedding వీడియో కోసం నెట్ ఫ్లిక్స్ ఎన్ని కోట్లు ఖర్చు చేసిందో తెలుసా

Naga Chaitanya Sobhita Dhulipala Wedding వీడియోకు Netflix భారీ అమౌంట్ ఇచ్చిందనే టాక్. అదే నెట్ఫ్లిక్స్ చైతూ ‘థండెల్’ సినిమాను 35 కోట్లకు కొనుగోలు చేసింది.

బాక్స్ ఆఫీస్ వద్ద Thandel ఎంత వసూలు చేయాలంటే

నాగ చైతన్య కెరీర్‌లో Thandel అత్యంత ఖరీదైన సినిమా. రూ. 90 కోట్ల బడ్జెట్ తో రూపొందించగా, రూ. 60 కోట్లు నాన్-థియేట్రికల్ ద్వారా రికవరీ అయింది. ఫిబ్రవరి 7న సినిమా విడుదల.

Thug Life లో కమల్ హాసన్ పాత్ర హైలెట్ కాదా..?

సిలంబరసన్ TR జన్మదినం సందర్భంగా Thug Life గ్లింప్స్ విడుదల కాగా, STR లుక్ అందరినీ ఆకట్టుకుంది. అదే రోజు STR తన 49వ, 50వ చిత్రాలను అనౌన్స్ చేశారు.

Actor Rajashekar సంపాదించిన దానికంటే పోగొట్టుకున్నదే ఎక్కువ

Actor Rajashekar డాక్టర్‌గా, నటుడిగా రెండు వృత్తుల్లో విజయాన్ని సాధించారు. కెరీర్‌లో భారీ నష్టాలు చవిచూసినప్పటికీ, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్నారు. ఆయన కోల్పోయిన ఆస్తులు లెక్కేస్తే రూ.200 కోట్లు దాటుతాయని టాక్.

విశ్వక్ సేన్ Laila కి పెద్ద సమస్య.. విడుదల కష్టమేనా?

విశ్వక్ సేన్ లైలా సినిమా ప్రస్తుతము ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటోంది. మరి ఆ సమస్య తీరే ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కావడం చాలా కష్టంగానే కనిపిస్తోంది.