హైదరాబాద్ లో Noisiest Neighborhood ఏదో తెలుసా
గచ్చిబౌలి ఒకప్పుడు ప్రశాంతతకే పేరొందిన ప్రాంతంగా ఉండేది. కానీ ఇప్పుడు అది హైదరాబాద్‌లో అతి Noisiest Neighborhood మారింది. పొల్యూషన్ బోర్డు ప్రకారం, ఇక్కడ శబ్ద స్థాయిలు అనుమతించిన పరిమితిని మించిపోయాయి.
Raha Kapoor వేసుకున్న బట్టల ధర తెలిస్తే దిమ్మ తిరుగుతుంది
బాలీవుడ్ స్టార్స్ పిల్లలు కూడా ఎల్లప్పుడూ అటెన్షన్‌లో ఉంటారు. ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ కూతురు Raha Kapoor విలువైన డ్రెస్‌లో అద్భుతంగా కనిపించింది.
కిల్ డైరెక్టర్ కి Vijay Deverakonda తో ఏం పని?
‘Kill’ డైరెక్టర్ నిఖిల్ నాగేశ్ భట్, Vijay Deverakonda తో సినిమా చేయబోతున్నారా అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. హైదరాబాద్ వచ్చిన ఆయన విజయ్‌తో భేటీ అయ్యారు.
Chhaava సినిమాని రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవరంటే
సూపర్ స్టార్ మహేష్ బాబు Chhaava సినిమాను రిజెక్ట్ చేశారని, ఆ పాత్రను విక్కీ కౌశల్ చేసి భారీ విజయం సాధించాడని తెలుస్తోంది. మహేష్ బాబు ఈ కథను ఎందుకు తిరస్కరించాడో అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
Laila సినిమా వల్ల నిర్మాతకి ఎన్ని కోట్ల నష్టమో తెలుసా?
విశ్వక్ సేన్ నటించిన Laila భారీ ఫ్లాప్ అయ్యింది. విడుదలైన మొదటి రోజు నుంచే తక్కువ రేటింగ్స్, నెగటివ్ టాక్ కారణంగా కలెక్షన్లు దారుణంగా పడ్డాయి. నిర్మాత సాహు గరపాటి కొన్ని కోట్ల నష్టం చవిచూశారు. థియేటర్లలో 50% బుకింగ్స్ లేకపోవడం చిత్రపరిశ్రమను కూడా షాక్‌కు గురిచేసింది.
Pawan Kalyan రియల్ లైఫ్ మూమెంట్ ను సినిమాలో పెట్టేసిన హరీష్ శంకర్
Pawan Kalyan ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా గురించి దర్శకుడు హరీష్ శంకర్ ఆసక్తికరమైన సమాచారం వెల్లడించారు. పవన్ కళ్యాణ్ నిజజీవిత సంఘటన నుంచి ప్రేరణగా ఒక సీన్ ఉన్నట్టు చెప్పడంతో సినిమా మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది.
పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ మూవీకి Allu Arjun రెమ్యూనరేషన్ ఎంతంటే?
'పుష్ప 2' బ్లాక్ బస్టర్ విజయం తర్వాత Allu Arjun తన తదుపరి సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ సినిమాకి ఆయన 150-200 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు టాక్. అంతేకాదు, 'పుష్ప 3' కూడా లైన్‌లో ఉంది. ఫ్యాన్స్ ఇప్పుడు ఈ రెండు ప్రాజెక్టుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
SSMB29 సెట్స్ లో రెండు కోట్లు ఖర్చు తగ్గించిన రాజమౌళి.. ఎలా అంటే!
SSMB29 సెట్స్‌లో రాజమౌళి ప్లాస్టిక్ బాటిల్స్ నిషేధం చేశాడు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా సహా అందరూ గాజు బాటిల్స్ వాడాల్సిందే. ఈ రూల్‌తో 1-2 కోట్లు సేవ్ అవ్వడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు తోడయ్యింది. మహేష్ గతంలో ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ యాడ్స్ చేసినా, ఇప్పుడు రాజమౌళి రూల్స్ ఫాలో అవుతున్నాడు.
2025 లో పెళ్లి చేసుకోబోతున్న Bollywood నటీమణులు ఎవరో తెలుసా?
Bollywood లో పెళ్లి హడావిడి మొదలవబోతోంది. శ్రద్ధా కపూర్ ఏప్రిల్‌లోనే రాహుల్ మొడితో, కృతి సనోన్ తన ప్రియుడు కబీర్ బహియాతో త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని రూమర్లు. ఫ్యాన్స్ మాత్రం అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.
హైదరాబాద్‌లో పుట్టి Bollywood ని శాసిస్తున్న 8 హీరోయిన్‌లు వీళ్లే!
హైదరాబాద్ పుట్టిన భామలు Bollywood లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. షబానా ఆజ్మీ, సుష్మితా సెన్, టబు, ఫరా నాజ్, దియా మిర్జా, అదితి రావు హైదరి, పూనమ్ సిన్హా, పాయల్ రోహత్గి లాంటి ప్రముఖులు మన నగరానికి చెందినవారే!
Ram Charan వాచ్ ధర తో హైదరాబాద్ లో ఒక లగ్జరీ ఫ్లాట్ వచ్చేస్తుంది!
Ram Charan ఇటీవల రూ. 2.19 కోట్ల విలువైన రోలెక్స్ వాచ్ ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు. అతని వాచ్‌ల కలెక్షన్‌లో రిచర్డ్ మిల్లే, పటేక్ ఫిలిప్ వంటి ఖరీదైన బ్రాండ్లు ఉన్నాయి. ప్రస్తుతం, ఆయన 'RC16' చిత్రంలో జాన్వీ కపూర్‌తో కలిసి నటిస్తున్నారు.
Chhaava చిత్రంలో నటీనటుల రెమ్యునరేషన్ గురించి షాకింగ్ వివరాలు
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చారిత్రాత్మక చిత్రం "ఛావా" ఈరోజు, ఫిబ్రవరి 14, 2025న థియేటర్లలో విడుదలైంది. లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వంలో, మాడాక్ ఫిల్మ్స్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం, ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథను ఆవిష్కరిస్తుంది. శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్, ఆయన భార్య యేసుబాయి పాత్రలో రష్మిక మందన్న నటించారు.
1.25 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్న First Indian Actor ఎవరో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి 1992లో 1.25 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్న First Indian Actor అయ్యారు. 2024లో పద్మ విభూషణ్ అందుకుని గౌరవం పొందారు.
Mahakumbh Viral Girl Monalisa హీరోయిన్ గా తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతంటే
Mahakumbh Viral Girl Monalisa ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్! ఆమెకు "The Diary of Manipur" చిత్రంలో ఛాన్స్ వచ్చింది. 21 లక్షల రెమ్యునరేషన్ డీల్‌తో ఆమె ట్రెండింగ్‌లో ఉంది. ఫిబ్రవరి 12న షూట్ మొదలు కావాల్సి ఉండగా, అనుమతుల సమస్యల వల్ల వాయిదా పడింది.
షాక్ లో టాలీవుడ్.. OTT Rates ఎంతకి పడిపోయాయో తెలుసా
తమిళ సినిమా (Kollywood) లో OTT Rates వల్ల OTT ప్రభావం తగ్గిపోవడం వల్ల నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. గతంలో భారీ ధరలకు డిజిటల్ హక్కులు అమ్ముకునేవారు.
ఆ జోనర్ లో సినిమా చేసేది లేదు అంటున్న Vishwak Sen
Vishwak Sen లైలా మూవీ ప్రమోషన్లలో హర్రర్ సినిమాలు చేయనని స్పష్టం చేశాడు. హర్రర్ సినిమాలు భయంకరంగా అనిపించవని, దయ్యాలకు భయపడనని చెప్పాడు. భవిష్యత్తులోనూ హర్రర్ జానర్‌లో సినిమాలు చేయబోనని తేల్చేశాడు.
Mahesh Babu Rajinikanth కాంబోలో రావాల్సిన సినిమా ఎందుకు ఆగిపోయిందో తెలుసా?
Mahesh Babu Rajinikanth కాంబినేషన్‌లో ఓ బిగ్ మూవీ మిస్ అయింది. కొరటాల శివ "జనతా గ్యారేజ్" కథను మహేష్‌కు వినిపించగా, ఆయన రిజెక్ట్ చేశాడు.
Sankrantiki Vastunnam sequel విడుదలపై క్లారిటీ ఇచ్చిన వెంకటేష్
వెంకటేష్ తాజాగా Sankranthiki Vasthunnam sequel అనౌన్స్ చేశారు! 2027 పొంగల్‌కి ఈ సినిమా రిలీజ్ కానుంది. దర్శకుడు అనిల్ రావిపూడి ముందుగానే సీక్వెల్ ప్లాన్ చేసినట్లు తెలిపారు. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో, కొత్తగా ఎవరు నటిస్తారో తెలియాల్సి ఉంది.
తమిళ్ డైరెక్టర్ కోసం NTR Devara 2 పక్కన పెట్టేస్తారా?
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ చిత్రం షూటింగ్ నెమ్మదిగా జరుగుతుండగా, సంక్రాంతి 2026 విడుదల అనుమానాస్పదంగా మారింది. ఇదిలా ఉండగా, తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ ఎన్టీఆర్‌తో కొత్త ప్రాజెక్ట్ చర్చిస్తున్నట్లు సమాచారం. Devara 2 పై స్పష్టత లేకపోవడంతో, నెల్సన్ చిత్రం ఎన్టీఆర్ తదుపరి ప్రాజెక్ట్‌గా మారే అవకాశం ఉంది.
జైల్ జీవితం గురించి మొట్టమొదటిసారిగా నోరు విప్పిన Salman Khan
Salman Khan తన మేనల్లుడు అరహాన్ ఖాన్ పోడ్‌కాస్ట్ లో పాల్గొని జైలు అనుభవాలు, సినీ ప్రయాణం, కుటుంబం గురించి మాట్లాడారు. ప్రస్తుతం ఆయన సికందర్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
Mahesh Babu Namratha నెట్ వర్త్ ఎంత తెలుసా? ఫిగర్ తెలిస్తే షాక్!
Mahesh Babu నమ్రత షిరోద్కర్ 20వ పెళ్లిరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. వీరి నెట్ వర్త్ రూ. 400 కోట్లు దాటగా, హైదరాబాద్, బెంగళూరు, దుబాయ్‌లో ఖరీదైన ఆస్తులు కలిగి ఉన్నారు.
100 కోట్ల క్లబ్ లో చేరిన మొట్టమొదటి Bollywood movie ఏదో తెలుసా?
భారతదేశపు మొదటి 100 కోట్ల Bollywood movie డిస్కో డాన్సర్ (1982). మిథున్ చక్రవర్తి నటించిన ఈ సినిమా భారతదేశంలో రూ.6 కోట్లు, రష్యాలో రూ.94.28 కోట్లు కలెక్షన్ చేసింది.
సోషల్ మీడియాలో కలకలం రేపుతున్న Tollywood WhatsApp Chats
టాలీవుడ్‌లో ఇటీవల IT శాఖ దాడుల నేపథ్యంలో Tollywood WhatsApp chats భద్రతపై అనుమానాలు పెరిగాయి. కొన్ని చాట్స్ ‘డిలీట్ ఫర్ ఆల్’ అయినా IT శాఖ టెక్నికల్‌గా వాటిని తిరిగి తెచ్చే అవకాశం ఉందని ఊహిస్తున్నారు.
హైదరాబాద్ లో Mahesh Babu లాంచ్ చేసిన MB LUXE స్క్రీన్స్ ప్రత్యేకతల గురించి విన్నారా
హైదరాబాద్‌లోని AMB Cinemas తన కొత్త లగ్జరీ స్క్రీన్ MB LUXE ను ప్రారంభించింది. మహేశ్ బాబు ఈ స్క్రీన్‌ను ప్రకటించారు. అత్యాధునిక టెక్నాలజీ, లగ్జరీ సీటింగ్, ప్రీమియం అనుభూతి కలిగించేలా రూపొందించారు.
US Deported Indians అడుగుతున్న డిమాండ్స్ కి ఖంగు తిన్న ప్రభుత్వం
US Deported Indians, వీరి కుటుంబాలు ప్రభుత్వ ఉద్యోగాలు, రుణ మాఫీ కోరుతుండడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రభుత్వ వైఫల్యంతోనే యువత విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తోందని, దేశంలో అవకాశాలు మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
20 కోట్ల రెమ్యూనరేషన్ గురించి క్లారిటీ ఇచ్చిన Jaideep Ahlawat
'పాతాళ్ లోక్ 2'లో నటించిన Jaideep Ahlawat పారితోషికంగా రూ. 20 కోట్లు తీసుకున్నాడని వార్తలు వచ్చాయి. అయితే, దీనిపై ఆయన సరదాగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం 'జువెల్ థీఫ్', 'ఫ్యామిలీ మ్యాన్ 3'లో నటిస్తున్నాడు.
SSMB29 కోసం రాజమౌళి కి టైటిల్ దొరికేసిందా?
సూపర్ స్టార్ మహేశ్ బాబు – రాజమౌళి కాంబోలో రూపొందుతున్న SSMB29 గ్లోబల్ అడ్వెంచర్ మూవీగా భారీ అంచనాలు పెంచింది. ప్రియాంక చోప్రా, నానా పటేకర్, జాన్ అబ్రహం వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు టాక్.
RC16 లో ఈ ట్విస్ట్ కి మైండ్ పోతుందట
రామ్ చరణ్ – బుచ్చి బాబు సినిమా (RC16) క్లైమాక్స్ హైలైట్ కానుందట. 'ఉప్పెన' తరహాలో ఎమోషనల్ & పవర్ఫుల్ క్లైమాక్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ఫిక్స్ అవొచ్చని బజ్.
Sujeeth తో సినిమా కోసం దిమ్మ తిరిగే రెమ్యూనరేషన్ అడిగిన Nani
దసరా హిట్ తో Nani రెమ్యూనరేషన్ భారీగా పెరిగింది. ప్రస్తుతం ఒక్క సినిమాకు రూ. 25 కోట్ల కు పైగా తీసుకుంటున్నాడు. DVV దానయ్య కూడా నానికి రూ. 50 కోట్ల ప్యాకేజీ ఇచ్చేశారని టాక్.
Prabhas Fauji సినిమాలో నటిస్తున్న ప్రముఖ బాలివుడ్ నటుడు ఎవరో తెలుసా
Prabhas Fauji హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఫౌజీ' షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. UV క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు.