Telugu Trending

Bigg Boss Telugu season 9 లో రానున్న కీలక మార్పులు ఇవే

Bigg Boss Telugu season 9 మే నెలలో ప్రారంభమవుతుందని, ఈ సీజన్‌లో ప్రముఖ సెలబ్రిటీలను మాత్రమే చేర్చనున్నారని, నాగార్జున హోస్ట్‌గా కొనసాగనున్నారని సమాచారం.

Kayadu Lohar పీ ఆర్ గుట్టు బట్టబయలు చేసిన Pradeep Ranganathan

Dragon సినిమా ప్రమోషన్‌లో, Kayadu Lohar తనపై మీమ్స్ సృష్టించి, పీఆర్ వ్యూహంగా ఉపయోగిస్తున్నారని ప్రదీప్ రంగనాథన్ వెల్లడించారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.

లీక్ అయిన Odela 2 కథ.. ఫ్యాన్స్ ఏమంటున్నారంటే

Odela 2 సినిమా కథకు సంబంధించి ఆసక్తికర అప్‌డేట్ వచ్చేసింది. విలన్ క్యారెక్టర్‌ను పవర్‌ఫుల్‌గా డిజైన్ చేసిన ఈ సినిమా, ‘అఖండ’ మాదిరిగా భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను కలిగి ఉంటుంది అని టాక్ వినిపిస్తోంది.

Pushpa 2 వల్ల ఇన్ని కోట్ల నష్టమా బాబోయ్

Pushpa 2 హిందీ హక్కుల విషయంలో మనీష్ షా వెనక్కి తగ్గారు. గోల్డ్‌మైన్స్ లేకపోయినా ఈ చిత్రం హిందీలో ₹829 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా ₹1,871 కోట్లు వసూలు చేసి బాహుబలి 2 రికార్డును క్రాస్ చేసింది.

నిన్న జరిగిన India Pakistan Match లో మెరిసిన టాలీవుడ్ తారలు వీళ్ళే

చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా దుబాయ్‌లోని India Pakistan Match ఎంజాయ్ చేస్తున్న తెలుగు సెలబ్రిటీలను కెమెరాలు క్యాప్చర్ చేశాయి. చిరంజీవి, నాగార్జున, అమల, సుకుమార్, నారా లోకేష్ హాజరయ్యారు.

Sikandar సినిమాతో మళ్లీ అదే తప్పు చేస్తున్న సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్ Sikandar మార్చి 30, ఆదివారం విడుదల అవుతోంది. ‘టైగర్ 3’ మాదిరిగానే ఆదివారం రిలీజ్ ప్లాన్ చేయడం బాక్సాఫీస్ వసూళ్లపై ప్రభావం చూపుతుందనే ఆందోళన ఉంది.

Spirit సినిమా కోసం Prabhas ని ఒకే ఒక కోరిక కోరిన Sandeep Vanga

పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ త్వరలో Spirit షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పోలీసు బ్యాక్‌డ్రాప్ లో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోంది.

Comedian Kapil Sharma ఒక్క ఎపిసోడ్ కి ఎంత తీసుకుంటాడో తెలుసా

Comedian Kapil Sharma తన కొత్త షో The Great Indian Kapil Sharma Show కోసం ఒక్క ఎపిసోడ్‌కి భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.

రెండు ఇల్లు లీజ్ కి తీసుకున్న Shah Rukh Khan.. రెంట్ ఎంతంటే

బాలీవుడ్ కింగ్ ఖాన్ Shah Rukh Khan ముంబయి పాలి హిల్‌లో రెండు లగ్జరీ డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్లను మూడు సంవత్సరాల లీజుకు తీసుకున్నారు. మన్నత్ విస్తరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ అపార్ట్‌మెంట్లు తాత్కాలిక వసతిగా ఉపయోగపడతాయి.

రెమ్యూనరేషన్ వద్దు కానీ ఒక్కటే కండిషన్ అంటున్న Sivakarthikeyan

తమిళ స్టార్ Sivakarthikeyan ‘అమరన్’ విజయం తర్వాత ‘పరాశక్తి’ కోసం కొత్త రీతిలో రెమ్యునరేషన్ తీసుకునే ప్లాన్ చేశాడు. తాను ఫిక్స్ చేసిన పారితోషికం కాకుండా, సినిమా లాభాల్లో వాటా తీసుకుంటానని నిర్ణయించుకున్నారు.

Mirai సినిమాకి ఊహించని రేంజ్‌లో ఓటీటీ డీల్

తేజ సజ్జా నటిస్తున్న Mirai మూవీ ఓటీటీ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్ ఇచ్చింది. రూ.23 కోట్లకే మొదట చర్చలు ప్రారంభమైనా, మేకర్స్ రూ.30 కోట్లు కోరుతున్నారు.

Akkineni ఇంట పెళ్లి బాజాలు.. వివరాలు ఇవే

Akkineni కుటుంబంలో మరో పెళ్లి సందడి! నాగార్జున తన చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని, జైనబ్ రవ్‌జీ వివాహం మార్చి చివరి వారంలో జరగనుందని వెల్లడించారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ వేడుక గ్రాండ్‌గా జరుగనుంది.

Bollywood 70 ఏళ్ల చరిత్రను మార్చిన మూడు సినిమాలు ఇవే

బాలీవుడ్‌లో ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఛావా బాక్సాఫీస్‌ దుమ్ము రేపుతోంది. ఈ సినిమా చరిత్రను సరైన రీతిలో చూపించిందా లేదా అనే విషయంపై నెటిజన్లు విభజించబడ్డారు. అయితే, మహారాష్ట్ర ప్రభుత్వం ఈ సినిమాను టాక్స్ ఫ్రీ చేయనున్నట్లు సమాచారం.

ఇండియా లో Tesla Cars ధర ఎంతంటే

Tesla Cars ఎట్టకేలకు భారత మార్కెట్లోకి ప్రవేశిస్తోంది! ఏప్రిల్‌లో ఢిల్లీ ఏరోసిటీ, ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్ వద్ద షోరూమ్‌లను ప్రారంభించనుంది. టెస్లా కార్ల ధరలు ₹21 లక్షల నుంచి ₹2 కోట్ల వరకు ఉంటాయని అంచనా. ఎలక్ట్రిక్ వాహన ప్రియులు ఈ బ్రాండ్ రాకను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Delhi New CM గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

రేఖా గుప్తా Delhi New CM గా ఎంపికయ్యారు. బీజేపీ 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి రావడంతో, కొత్త నాయకత్వాన్ని ప్రజలకు పరిచయం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఆమె ఆరెస్సెస్‌కు అంకితమైన నాయిక, బనియా వర్గానికి చెందినవారు కావడం కూడా కీలక కారణాలు.

America వెళ్లడానికి భారతీయులు ఎంచుకున్న కొత్త రహస్య మార్గం!

America అక్రమ వలసదారులకు డంకీ రూట్ మారిపోయింది. లాటిన్ అమెరికా మార్గం బదులు, యూరప్ మీదుగా అమెరికా చేరేందుకు ప్రయత్నాలు పెరిగాయి. తాజా నివేదికల ప్రకారం, 333 మంది భారతీయులను రెండు వారాల్లోనే డిపోర్ట్ చేశారు.

Chhaava director ట్రాక్ రికార్డ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన Chhaava బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. విక్కీ కౌశల్ నటనతో పాటు, ఉటేకర్ దర్శకత్వం సినిమాకు బలంగా మారింది. కెమెరామేన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ఉటేకర్, ఇప్పుడు బాలీవుడ్‌లో హిట్ మేకర్‌గా ఎదిగారు.

Daaku Maharaaj సినిమా నుండి ఊర్వశి సీన్లు కట్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఎందుకంటే

నెట్‌ఫ్లిక్స్ నుంచి ఊహించని నిర్ణయం! Daaku Maharaaj సినిమా నుంచి ఊర్వశి రౌతెలా సన్నివేశాలను తొలగించడంతో అభిమానులు షాక్‌ అయ్యారు. సినిమా ప్రమోషన్‌లో కీలక పాత్ర పోషించినప్పటికీ, ఆమె సీన్స్ కట్‌ చేయడం వివాదాస్పదంగా మారింది.

PVR INOX కి లక్ష రూపాయలు ఫైన్ ఎందుకు కట్టాల్సి వచ్చిందంటే

బెంగళూరులోని 30 ఏళ్ల అభిషేక్ ఎమ్.ఆర్. థియేటర్లలో ఎక్కువసేపు యాడ్స్ ప్రదర్శించడం వల్ల తన సమయం వృథా అయ్యిందని కోర్టులో కేసు వేసి ₹65,000 పరిహారం పొందాడు. PVR INOX అన్యాయ వ్యాపార విధానాలకు పాల్పడ్డాయని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.

Chhaava విషయంలో తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేని తప్పు ఇదే

Chhaava సినిమా బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధించినా, తెలుగు ప్రేక్షకులను విస్మరించడం ఓ పెద్ద తప్పిదంగా మారింది. ఈ చారిత్రక కథ తెలుగు డబ్ లేకపోవడంతో భారీ ఆదాయాన్ని కోల్పోయింది. థియేటర్లలో విడుదలైతే మరింత గొప్ప స్పందన వచ్చేదని భావిస్తున్నారు.

Shah Rukh Khan నిద్ర లేని రాత్రుల వెనుక అసలు కారణం అదేనా

బాలీవుడ్ నటి షీబా ఆకాష్‌దీప్ Shah Rukh Khan గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. SRK కష్టపడి రాత్రులు మెలకువగా గడిపి తన నటన మెరుగుపరిచేవారని, ఇప్పటికీ తన వినయంతో అందరిని ఆకట్టుకుంటారని చెప్పారు.

ప్రీమియం కస్టమర్లను Jio Hotstar మోసం చేస్తోందా

Jio Hotstar యూజర్లు అందించే స్ట్రీమింగ్ క్వాలిటీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విదేశాల్లో 4K UHD, Dolby Atmos అందుబాటులో ఉండగా, భారతీయ యూజర్లకు 1080p, 25 FPS పరిమితి ఉంది. ప్రీమియం ప్యాక్ అయినా సరే, పూర్తి అనుభవం అందడం లేదు.

హైదరాబాద్ లో Noisiest Neighborhood ఏదో తెలుసా

గచ్చిబౌలి ఒకప్పుడు ప్రశాంతతకే పేరొందిన ప్రాంతంగా ఉండేది. కానీ ఇప్పుడు అది హైదరాబాద్‌లో అతి Noisiest Neighborhood మారింది. పొల్యూషన్ బోర్డు ప్రకారం, ఇక్కడ శబ్ద స్థాయిలు అనుమతించిన పరిమితిని మించిపోయాయి.

Raha Kapoor వేసుకున్న బట్టల ధర తెలిస్తే దిమ్మ తిరుగుతుంది

బాలీవుడ్ స్టార్స్ పిల్లలు కూడా ఎల్లప్పుడూ అటెన్షన్‌లో ఉంటారు. ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ కూతురు Raha Kapoor విలువైన డ్రెస్‌లో అద్భుతంగా కనిపించింది.

కిల్ డైరెక్టర్ కి Vijay Deverakonda తో ఏం పని?

‘Kill’ డైరెక్టర్ నిఖిల్ నాగేశ్ భట్, Vijay Deverakonda తో సినిమా చేయబోతున్నారా అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. హైదరాబాద్‌ వచ్చిన ఆయన విజయ్‌తో భేటీ అయ్యారు.

Chhaava సినిమాని రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవరంటే

సూపర్ స్టార్ మహేష్ బాబు Chhaava సినిమాను రిజెక్ట్ చేశారని, ఆ పాత్రను విక్కీ కౌశల్ చేసి భారీ విజయం సాధించాడని తెలుస్తోంది. మహేష్ బాబు ఈ కథను ఎందుకు తిరస్కరించాడో అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

Laila సినిమా వల్ల నిర్మాతకి ఎన్ని కోట్ల నష్టమో తెలుసా?

విశ్వక్ సేన్ నటించిన Laila భారీ ఫ్లాప్ అయ్యింది. విడుదలైన మొదటి రోజు నుంచే తక్కువ రేటింగ్స్, నెగటివ్ టాక్ కారణంగా కలెక్షన్లు దారుణంగా పడ్డాయి. నిర్మాత సాహు గరపాటి కొన్ని కోట్ల నష్టం చవిచూశారు. థియేటర్లలో 50% బుకింగ్స్ లేకపోవడం చిత్రపరిశ్రమను కూడా షాక్‌కు గురిచేసింది.

Pawan Kalyan రియల్ లైఫ్ మూమెంట్ ను సినిమాలో పెట్టేసిన హరీష్ శంకర్

Pawan Kalyan ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా గురించి దర్శకుడు హరీష్ శంకర్ ఆసక్తికరమైన సమాచారం వెల్లడించారు. పవన్ కళ్యాణ్ నిజజీవిత సంఘటన నుంచి ప్రేరణగా ఒక సీన్ ఉన్నట్టు చెప్పడంతో సినిమా మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది.

పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ మూవీకి Allu Arjun రెమ్యూనరేషన్ ఎంతంటే?

'పుష్ప 2' బ్లాక్ బస్టర్ విజయం తర్వాత Allu Arjun తన తదుపరి సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ సినిమాకి ఆయన 150-200 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు టాక్. అంతేకాదు, 'పుష్ప 3' కూడా లైన్‌లో ఉంది. ఫ్యాన్స్ ఇప్పుడు ఈ రెండు ప్రాజెక్టుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

SSMB29 సెట్స్ లో రెండు కోట్లు ఖర్చు తగ్గించిన రాజమౌళి.. ఎలా అంటే!

SSMB29 సెట్స్‌లో రాజమౌళి ప్లాస్టిక్ బాటిల్స్ నిషేధం చేశాడు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా సహా అందరూ గాజు బాటిల్స్ వాడాల్సిందే. ఈ రూల్‌తో 1-2 కోట్లు సేవ్ అవ్వడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు తోడయ్యింది. మహేష్ గతంలో ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ యాడ్స్ చేసినా, ఇప్పుడు రాజమౌళి రూల్స్ ఫాలో అవుతున్నాడు.