త్రిష ధైర్య, సాహసాలు
ఇండస్ర్టీ లో అడుగు పెట్టి 15 సంతవత్సరాలకుపైగా అవుతున్న ఇప్పటీ రాణిస్తోంది నటి త్రిష. తెలుగులో మన స్టార్ హీరోల పక్కన అడిపాడిన త్రిష ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ చిత్రం వైపు మొగ్గు...
ఎన్టీఆర్‌లో ఆమె ఫిక్స్
నందమూరి తారక రామారావు బయోపిక్ రాబోతున్న సంగతి తెలిసిందే. సినిమాకు 'యన్‌టిఆర్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం...
ఆది పినిశెట్టి “నీవెవరో”
ఆదిపినిశెట్టి హీరోగా వస్తున్న తాజా చిత్రం "నీవెవరో" ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ను దర్శకుడు కొరటాల శివ విడుదల చేశారు. ఇటీవలే రంగస్థలం సినిమాలో కుమార్ బాబుగా ఆది పినిశెట్టి...
మలాలా జీవిత కథ “ఫస్ట్ లుక్”
మలాలా ఈ పేరే ఓ సంచలనం. పాకిస్థాన్‌లో తాలిబన్లను ఎదిరించిన సాహస బాలిక మలాలా. తన ప్రాణాలను పణంగా పెట్టి స్త్రీలకు స్వేచ్ఛ కావాలని పోరాడింది. 11 ఏళ్ల వయసులోనే మలాలా విద్యా...
వచ్చేనెలలో వచ్చేస్తున్న సవ్యసాచి
నాగచైతన్య హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్‌గా రూపొందుతున్న 'సవ్యసాచి' సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది. ఈ సినిమాలో మాధవన్, భూమిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చేనెల ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు...
‘ఎన్టీఆర్’తో మోక్షజ్ఞ ఎంట్రీ
ప్రముఖ నటుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా ఎన్టీఆర్ చిత్రం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కబోతుంది. ఈ సినిమా వచ్చేనెల 5 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ చిత్రంలోని పాత్రలపై...
గూఢచారి టీజర్ విడుదల
నటుడు అడివి శేష్ హీరోగా నటిస్తున్నతాజా చిత్రం 'గూఢచారి'. దీనికి సంబంధించిన టీజర్‌ను ప్రముఖ హీరోయిన్, సమంత అక్కినేని చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ చిత్రంలో శోభిత ధూళిపాళ్ల హీరోయిన్‌గా చేస్తున్నారు....
సొనాలీ బింద్రే కు క్యాన్సర్
ప్రముఖ నటి సొనాలీ బింద్రే అభిమానులకు ఇది చేదు వార్త. ఈ విషయాన్ని సొనాలీ బింద్రే ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం తను క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలిపారు. ఆమె న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటున్నారు....
ఆగస్టు 9న ‘శ్రీనివాస కళ్యాణం’
నితిన్, రాశీఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం 'శ్రీనివాస్ కళ్యాణం' ఈ చిత్రాన్ని శతమానం భవతి సినిమాతో ఘనవిజయం సాధించిన సతీష్ వేగేశ్న తెరకెక్కిస్తున్న ఈచిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. కుటుంబ కథాచిత్రంగా తెరకెక్కుతున్న...
కొడుక్కి నామకరణం చేసిన ఎన్టీఆర్
జూన్ 14 వ తేదిన జూనియర్ ఎన్టీఆర్ దంపతులకు రెండో కుమారుడు జన్మించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిన్నారి ఫొటోను అభిమానుల కోసం తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసిన...
‘పడి పడి లేచె మనసు’లో క్రీడాకారిణిగా పల్లవి
'ఫిదా' సినిమాతో టాలీవుడ్‌లో నటిగా ఎంట్రీ ఇచ్చిన సాయిపల్లవి. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఆమే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత ఆమె నటించిన...
మీ అమ్మను వెంట తీసుకురాకు అనే వారు: ఆమని
సీనియర్ నటి ఆమని కాస్టింగ్ కౌచ్‌పై స్పందించారు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌పై పెద్ద ఎత్తున వివాదలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో పలువురు నటీమణులు ఈ విషయంపై స్పందిస్తున్నారు. గతంలో మీటు అంటూ సోషల్...
మహేశ్‌బాబు సినిమా రీలిజ్ డేట్ కన్ఫర్మ్
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు అభిమానులకు శుభవార్త చెప్పారు. ఆయన 25వ సినిమా విడుదల తేదీని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ రోజు (మంగళవారం) ప్రకటించింది. వచ్చే సంత్సరం...
లతా రజనీకాంత్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ఆయన చిన్న కుమార్తె సౌందర్య దర్శకత్వంలో యానిమేషన్ చిత్రం 'కొచ్చాడియాన్' చిత్ర నిర్మాణం కోసం తీసుకున్న రుణాన్ని చెల్లించకపోగా, విచారణ ఎదుర్కోకుండా బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారంటూ రజనీకాంత్...
‘మీ అమ్మ(శ్రీ దేవి) నీ రూపంలో జీవించే ఉంది’
దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ సినిమాల్లోకి రాకముందే సోషల్‌మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఎక్కువగా తన తల్లితో కలిసి దిగిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుండేవారు. తన తొలి...
తమిళం అర్జున్ రెడ్డిలో శ్రియా శర్మ
టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి చిత్రం సూపర్ హిటైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాని ఇప్పుడు తమిళంలో వర్మ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో...
ఐ యామ్ 25.. స్టిల్ వర్జిన్ మేడమ్
యంగ్ హీరో విజయ్ దేవరకొండ చేతి నిండా సినిమాతో బిజీగా ఉన్నాడు. కన్నడ హీరోయిన్ రష్మిక మందనతో కలిసి నటిస్తున్న చిత్రం 'గీత గోవిందం'. ఈ చిత్రం ప్రమోషన్‌లో మనోడు కాస్త వెరైటీగా...
నాగార్జున నాని మూవీ టైటిల్ ఇదేనా!
టాలీవుడ్ అగ్ర నటుడు అక్కినేని నాగార్జున, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో ఓ మల్టీ స్టారర్ మూవీ వస్తున్న విషయం తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్...
తేజ సినిమాలో విలన్‌గా సోనూసూద్
అరుంధతి సినిమాలో బొమ్మాలి నిన్ను వదలా అనే డైలాగ్ వినిపించగానే మనకు సోనూసూద్ గుర్తుకు వస్తాడు. బలిష్టమైన శరీరంతో.. అఘోరా పాత్రలో తన అభినయంతో అందరిని భయపెట్టాడు సోనూసూద్. టాలీవుడ్ లో అనేక...
చార్మినార్ దగ్గర సందడి చేసిన కైరా
సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన భరత్ అనే నేను సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ నటి కైరా అద్వానీ. భరత్ అనే నేను చిత్రంహిట్ కావడంతో ఇప్పుడు కైరా,...
‘తేజ్’ సినిమాకి క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా, ఈ చిత్రం క్రియేటివ్ కమర్షియల్స్ మూవీ మేకర్స్ పతాకం పై ఎ. కరుణాకర్‌న్ దర్శకత్వంలో క్రియేటివ్ ప్రోడ్యూసర్ కె.ఎస్. రామారావు నిర్మించిన చిత్రం...
కమల్‌హసన్‌పై నెటిజన్ల మండిపాటు
ప్రముఖ నటుడు కమల్‌హసన్‌పై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కులం మతం రహిత సమాజం కావాలంటూ కమల్ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. కమల్‌హాసన్ తన ఇద్దరు కూతుళ్లను స్కూల్లో చేర్పించేటప్పుడు వారి కులం,...
‘కొబ్బరిమట్ట’ త్వరలోనే విడుదల
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌బాబు డిఫరెంటె టైటిల్స్‌తో ప్రేక్షకులకు గుర్తుండిపోతాడు. కొన్నాళ్ల క్రితం హృదయ కాలేయం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంపూ చాలారోజులకు ఇప్పుడు మళ్లీ 'కొబ్బరిమట్ట' తో రానున్నాడు. ఈ సినిమాను నాలుగేళ్ల...
చరిత్ర సృష్టిస్తున్న “సంజు”
బాలీవుడ్ హీరో సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన 'సంజు' చిత్రం చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో వారాంతంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా తొలి స్థానంలో నిలిచింది. శుక్రవారం...
వైఎస్సార్ తండ్రిగా జగ్గుబాయ్
దివంత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి బయోపిక్ 'యాత్ర' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి వైఎస్సార్‌పాత్ర పోషిస్తున్నారు. 'ఆనందో బ్రహ్మ' దర్శకుడు మహి వి.రాఘవ్ ఈ సినిమాను...
బిగ్‌బాస్ నుంచి కిరీటి ఔట్
బిగ్‌బాస్2 ఈ రోజు చాలా ఆసక్తికరంగా జరిగింది. నాని తన హోస్టింగ్ తో ప్రతి రోజు కొంచెం, కొంచెం మసాలా యాడ్ చేస్తున్నాడు. నాని ఈ వారం తాబేలు-కుందేలు కథ చెప్పి షో...
డియర్ కామ్రేడ్ విజయ్ దేవరకొండ
అర్జున్ రెడ్డి చిత్రంతో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న నటుడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం అతని ఖాతాలో ఆరు సినిమాలు ఉన్నాయి. టాక్సీవాలా, గీతా గోవిందం చిత్రాల షూటింగ్‌ను ఇప్పటికే పూర్తి చేసిన విజయ్...
నరేష్ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో మహేష్ బాబు
ప్రిన్స్ మహేష్ బాబు 25వ చిత్రం షూటింగ్ ప్రస్తుతం డెహ్రాడూన్‌లో జరుగుతోంది. అల్లరి నరేష్ తన పుట్టిన రోజు వేడుకలు మహేష్ సినిమా సెట్‌లో జరుపుకున్నారు. ఈ సినిమాలో మహేష్‌తో పాటు తానూ...
రిటైర్మెంట్ ను ప్రకటించిన కమల్!
విశ్వనటుడు కమల్ హాసన్ రాజకీయాలలో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే..అయితే ఇక పై సినిమాలకు దూరంగా ఉండాలని, పూర్తి సమయం రాజకీయాలకే కేటాయించాలని నిర్ణయించుకున్నాడట. ఈ మధ్యనే తను కొత్తగా స్థాపించిన రాజకీయ పార్టీ(మక్కల్...
టాటూ రహస్యం చెప్పిన సమంత
అక్కినేని కోడలు, టాలీవుడ్ ప్రముఖ నటి సమంత ఇప్పుడు వరుస విజయాలతో దూపుకుపోతోంది. తాజాగా ఆమె చేతిలో ఆరు ప్రాజెక్టు లు ఉన్నాయి. ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'యూటర్న్' ఈ చిత్రంలో సమంత...