Telugu Trending

War 2 కి ఇదే కదా కావాల్సింది.. ఎన్టీఆర్ ప్లాన్ ఏంటి?

"War 2" టీజర్ మిక్స్‌డ్ రెస్పాన్స్ రావడంతో, ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలిసి పాన్ ఇండియా ప్రమోషన్స్‌కి సిద్ధమవుతున్నారు. ఎన్టీఆర్ డ్యామినేషన్ తో జూలై నుంచి టూర్ ప్లాన్. ఆగస్టు 14న రిలీజ్ అవుతున్న ఈ యాక్షన్ డ్రామా భారీ ఓపెనింగ్స్ కోసం పోరాటం మొదలుపెట్టింది.

Kannappa కన్ను మొత్తం ప్రభాస్ మీదే.. కలిసొచ్చేనా?

మంచు విష్ణు Kannappa సినిమాతో భారీ రిస్క్ తీసుకున్నాడు. ప్రభాస్ వంటి స్టార్‌లు ఉన్నా, హక్కులు అమ్మకుండా మొత్తం రిస్క్ తీసుకున్నాడు. ఈ శుక్రవారం సినిమా రిలీజ్ కానుంది. హిట్ అయితే విష్ణుకి కెరీర్‌ టర్నింగ్ పాయింట్ అవుతుంది.

Nayanthara నెట్ వర్త్ మన ఊహలకు మించి ఉంటుందని తెలుసా?

Nayanthara కేవలం స్టార్ హీరోయిన్‌గానే కాకుండా, 200 కోట్ల వ్యాపార సామ్రాజ్యం నిర్మించిన బిజినెస్ వుమన్. ప్రాపర్టీస్, కార్లు, జెట్, బ్రాండ్లు, ప్రొడక్షన్ హౌస్ – అన్నింట్లోనూ పెట్టుబడులు పెట్టి తన స్టైల్‌కి కొత్త డెఫినిషన్ ఇచ్చింది!

ఈసారి Bigg Boss 19 లో షాకింగ్ ట్విస్టులు! సీక్రెట్ రూమ్ మళ్లీ వచ్చేస్తోంది!

ఈసారి Bigg Boss 19 సీజన్ ఆగస్ట్ 3న ప్రారంభం కానుంది. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా కొనసాగుతారు. సీక్రెట్ రూమ్, ఆడియెన్స్ వోటింగ్ వంటి పాత ఎలిమెంట్స్ మళ్లీ తీసుకొస్తున్నారు. సీజన్ చరిత్రలోనే ఎక్కువ రోజులు నడవబోతున్నట్లు వార్తలు.

Kuberaa సినిమాలో పాత్ర కోల్పోయిన Vijay Devarakonda.. ఎందుకంటే..

Vijay Devarakonda, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ చేసిన కుబేరా సినిమాను తొలుత రిజెక్ట్ చేశాడు. "భిక్షాటన చేసే పాత్ర తన ఇమేజ్‌కి సరిపోదు" అని చెప్పి తిరస్కరించాడు. ఇప్పుడు ఈ సినిమా హిట్ అవడంతో విజయ్ ఒక గొప్ప అవకాశాన్ని కోల్పోయాడని ఫ్యాన్స్ చర్చిస్తున్నారు.

Aamir Khan కొడుకుపై చెయ్యి చేసుకున్న Salman Khan బాడీగార్డ్.. నిజమేంటి?

సల్మాన్ ఖాన్ ఈవెంట్‌లో, ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్‌ను బాడీగార్డ్స్ గుర్తించక, అడ్డుకున్నారు. జునైద్ సున్నితంగా స్పందించడంతో ఈ సంఘటన వైరల్ అయింది. నెటిజన్లు హ్యూమిలిటీకి ఉదాహరణగా అభివర్ణిస్తున్నారు.

ఈ Hyderabad Restaurants మన ఇండియన్ క్రికెటర్ లకి చెందినవి అని మీకు తెలుసా?

ఇప్పుడు క్రికెటర్ల Hyderabad Restaurants కొత్త ట్రెండ్. మొహమ్మద్ సిరాజ్ ‘Joharfa’, విరాట్ కోహ్లీ ‘One8 Commune’, అంబటి రాయుడు ‘Barracks & Anteroom’లతో ఫ్యాన్స్‌కు ఫుడ్ అండ్ ఫన్ డబుల్ ట్రీట్ లా మారింది.

35 ఏళ్లుగా Salman Khan కి సోషల్ లైఫ్ లేదా?

లారెన్స్ బిష్ణోయ్ బెదిరింపుల నేపథ్యంలో Salman Khan కు భద్రత పెంచారు. ఇటీవల జరిగిన కాల్పుల ఘటనతో ఆయన నివాసానికి బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్, సీసీటీవీలు ఏర్పాటు చేశారు. తన లైఫ్‌స్టైల్‌ను సల్మాన్ స్వయంగా వివరిస్తూ, బయటకు వెళ్లకపోవడం తనకు ఇష్టమేనని చెప్పారు.

Chiranjeevi Next Movie కి Nayanthara షరతులు.. షాక్‌లో మేకర్స్!

మెగాస్టార్ Chiranjeevi Next Movie అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలో నయనతార కీలక పాత్రలో నటిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు ముందే నయన్ పలు షరతులు పెట్టడం చిత్రబృందానికి షాక్‌గా మారింది. ప్రమోషన్స్ కోసం ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో మేకర్స్ అంగీకరించాల్సి వచ్చింది.

Top 10 Most Viewed Indian Teasers జాబితా లో మీ ఫేవరేట్ హీరో సినిమా ఉందా?

జూన్ 2025 వరకు యూట్యూబ్‌లో అత్యధికంగా వీక్షించబడిన Top 10 Most Viewed Indian Teasers లో ప్రభాస్ నాలుగు టీజర్లతో దూసుకుపోయాడు. సలార్, ఆదిపురుష్, రాధే శ్యామ్, ద రాజా సాబ్ టాప్‌లో ఉండగా, పుష్ప 2, KGF 2, డంకీ కూడా ఈ లిస్టులో ఉన్నాయి.

బాలీవుడ్ నటుడు Govinda కెరీర్ నాశనం వెనుక అసలు కారణం ఇదేనా?

ఒకప్పుడు బాలీవుడ్‌ను శాసించిన గోవిందా హటాత్తుగా సినిమాల నుంచి దూరమవడంపై నిర్మాత పహలాజ్ నిహలానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోవిందా నమ్మే వాతావరణమే అతని కెరీర్‌ను నాశనం చేసిందని, డేవిడ్ ధావన్ అతని మనసులో విషం నింపాడని తీవ్ర ఆరోపణలు చేశారు.

The Raja Saab Climax గురించి అసలు నిజాలు బయటపెట్టిన నిర్మాత!

ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ సినిమా 2025 డిసెంబరు 5న రిలీజ్ కానుంది. The Raja Saab Climax క్లైమాక్స్ కోసం 120 రోజుల షూటింగ్, 300 రోజుల పాటు VFX వర్క్ చేశారని నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్ తెలిపారు. దీని వల్లే రిలీజ్ ఆలస్యమైందని వెల్లడించారు.

Bollywood 2025 లో దుమ్మురేపుతున్న కొత్త జంటలు!

Bollywood 2025 లో కొత్త జంటల హవా మొదలైంది. లక్ష్య-ఆనన్య పాండే, విక్రాంత్-షానయా, అభయ్ వర్మ-రాశా తదితరులూ తమ ప్రేమ కథలతో వెండితెరపై మెరవడానికి సిద్ధమయ్యారు. ఈ కొత్త జోడీలు ప్రేక్షకులకు కొత్త ఫీల్ ఇస్తాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

Salman Khan కొత్త SUV స్పెషలిటీలేంటో తెలుసా?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తాజాగా రూ.5 కోట్ల విలువైన మెర్సిడెస్-మేబాచ్ GLS 600 SUV కొనుగోలు చేశారు. ఇది బుల్లెట్‌ప్రూఫ్ కావచ్చని వార్తలు. ఆయన కార్ల కలెక్షన్‌లో ఇది మరో అదిరిపోయే జోడింపు. వ్యక్తిగతంగా కూడా ఆయన భద్రతపై దృష్టి పెట్టడం చూస్తే అందరికీ ఆశ్చర్యమే.

Rashmika Mandanna రెమ్యూనరేషన్ ఎందుకు ఇంత తగ్గిందో తెలుసా?

పుష్ప 2తో స్టార్ ఇమేజ్‌కి చేరిన Rashmika Mandanna తన తదుపరి సినిమాల్లో భారీగా పారితోషికం తగ్గించుకుంది. రూ.10 కోట్ల నుంచి రూ.4-5 కోట్లకు తగ్గడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆమె కెరీర్ మాత్రం బిజీగానే కొనసాగుతోంది.

ఈ సౌత్ సినిమాని చూసి Bollywood చాలా విషయాలు మార్చుకోవాలి!

Bollywood "రూటెడ్" అనే పదాన్ని తప్పుగా అర్థం చేసుకుంటోంది. అసలైన రూటెడ్ సినిమా ఎలా ఉండాలో చూపించిన సినిమా Alappuzha Gymkhana. పెద్ద హీరోలు లేకుండా, సహజమైన కథతో సాగిన ఈ మలయాళ చిత్రం బాలీవుడ్‌కు అద్దం పట్టేలా ఉంది.

Sitaare Zameen Par ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. సినిమా ఎలా ఉందంటే..

ఆమిర్ ఖాన్ మళ్లీ తన యూనిక్ స్క్రిప్ట్ సెలెక్షన్‌తో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటున్నారు. Sitaare Zameen Par సినిమా ఆటిజం, డౌన్ సిండ్రోమ్‌తో ఉన్నవారి జీవితాన్ని చూపిస్తూ, ఎమోషనల్‌గా టచ్ చేస్తుంది. ప్రాథమిక రివ్యూలు బాగా వచ్చాయి. బ్లాక్‌బస్టర్ అవ్వనుందనే అభిప్రాయాలే వినిపిస్తున్నాయి.

Kannappa Brahmin Controversy గురించి రైటర్ షాకింగ్ కామెంట్స్..

Kannappa Brahmin Controversy ఆరోపణలపై రచయిత అకెళ్ల శివ ప్రసాద్ స్పందించారు. తాను బ్రాహ్మణుడేనని, సినిమా ఎలాంటి వర్గాన్నీ కించపరిచేలా లేదన్నారు. మహాదేవ శాస్త్రి పాత్రను గౌరవంగా చిత్రీకరించామని తెలిపారు.

Tollywood సినిమాలపై OTT జులుం.. ఇక మారదా?

Tollywood నిర్మాతలు థియేటర్ రిలీజ్ తేదీలు వాయిదా వేయడం వల్ల OTTల స్ట్రీమింగ్ ప్లాన్లు దెబ్బతింటున్నాయి. ఈ కారణంగా, OTTలు విడుదల తేదీలపై ఒత్తిడి తెస్తున్నాయి. నిజమైన సమస్య నిర్మాతల జాప్యం కావడమే అని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

Bigg Boss 19: ఈ సారి కంటెస్టెంట్స్ జాబితా మాములుగా లేదు..

Bigg Boss 19 జూలైలో ప్రారంభం కానుందని సమాచారం. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా మళ్లీ కొనసాగుతారు. మున్మున్ దత్తా, రాజ్ కుంద్రా, ఫైసూ వంటి 14 మంది సెలబ్రిటీలు పార్టిసిపేట్ చేసే ఛాన్సుంది. ఫైనల్ లిస్ట్ షో ప్రారంభానికి వారం ముందు ప్రకటిస్తారు.

Aamir Khan సినిమా టికెట్లు ఇంత తక్కువ రేట్ లో.. మాస్టర్ ప్లాన్ ఏంటంటే..

ఆమిర్ ఖాన్ కొత్త సినిమా ‘సితారే జమీన్ పర్’కి టికెట్ ధరలు తక్కువగా పెట్టి స్మార్ట్ స్ట్రాటజీ అమలుచేస్తున్నాడు. టియర్-2, టియర్-3 సిటీల్లో ప్రేక్షకులను ఆకర్షించాలన్నదే లక్ష్యం. జూన్ 20న సినిమా విడుదల కానుంది.

రికార్డు స్థాయిలో Coolie డీల్.. రజినీ క్రేజ్ మామూలుగా లేదుగా..

రజనీకాంత్, లోకేష్ కాంబినేషన్‌లో వస్తున్న Coolie సినిమా ఓవర్సీస్ రైట్స్ రూ. 81 కోట్లకు అమ్ముడై రికార్డ్ క్రియేట్ చేసింది. ఆగస్టు 14న రిలీజ్ కానున్న ఈ మాస్ ఎంటర్టైనర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.

Akshay Kumar 100 కోట్ల సినిమాకి ఇన్ని కష్టాలా? షూటింగ్ ఆపేశారా?

Akshay Kumar 'Welcome To The Jungle' మూవీ షూటింగ్ ఆగిపోయింది. ఫైనాన్షియల్ ఇష్యూలతో షూటింగ్ నిలిచిపోవడమే కాక, సంజయ్ దత్ వంటి నటులు కూడా సినిమా నుంచి తప్పుకున్నారు. అక్షయ్‌కి 80% స్టేక్ ఉన్న ఈ ప్రాజెక్ట్ విడుదలపై ఇప్పటివరకు స్పష్టత లేదు.

Maha Kumbh Girl Monalisa లగ్జరీ కార్ లో.. ధర ఎంతంటే..

మధ్యప్రదేశ్‌కు చెందిన Maha Kumbh Girl Monalisa భోన్స్లే ఒకప్పుడు కుంభమేళాలో రుద్రాక్ష మాలలు అమ్ముతూ జీవించేది. ఆమె ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జీవితమే మారిపోయింది. ఇప్పుడు ఆమె రూ.1 కోట్ల విలువైన కారులో కనిపిస్తూ ఫేమస్ అయ్యింది.

Kuberaa Day 1 Target ఎక్కువే.. కానీ చేరుకోగలదా?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున, ధనుష్, రష్మికలతో వస్తున్న "కుబేరా" సినిమా జూన్ 20న విడుదల కానుంది. ట్రైలర్‌కు మంచి స్పందన, అడ్వాన్స్ బుకింగ్స్ బాగుండటంతో Kuberaa Day 1 Target కనీసం ₹8–₹10 కోట్ల షేర్ ఆశిస్తున్నారు ట్రేడ్ వర్గాలు.

ప్రెగ్నెంట్ హీరోయిన్ కోసం షూటింగ్ ప్లాన్ మార్చేసిన Yash

Yash తన సహనటిగా నటిస్తున్న గర్భవతి కియారా అద్వాణీ కోసం షూటింగ్‌ను బెంగళూరు నుంచి ముంబైకి మార్చాలని అడిగిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ జెంటిల్ జెష్చర్ ఫ్యాన్స్ హృదయాలను గెలుచుకుంటోంది. టాక్సిక్ డిసెంబర్‌లో విడుదల కాబోతోంది.

Salman Khan Sikandar సినిమాకి ఇన్ని కోట్ల నష్టం అందుకేనా?

Salman Khan Sikandar సినిమా HD లీక్‌కి గురై పెద్ద నష్టాన్ని మూటగట్టుకుంది. రూ. 91 కోట్ల మేర నష్టం వాటిల్లిందని Ernst & Young సంస్థ వెల్లడించింది. నిర్మాతలు ఇప్పుడు ఈ మొత్తాన్ని బీమా క్లెయింగా పొందాలని ప్రయత్నిస్తున్నారు.

విడాకుల గురించి పెళ్లి చేసుకోని Salman Khan ఏమంటున్నారో తెలుసా?

The Great Indian Kapil Showలో Salman Khan మాట్లాడుతూ, చిన్న చిన్న కారణాలకే విడాకులు తీసుకుంటున్నారని సెటైర్ వేశారు. ఖరాటాలు, చిన్న అపార్థాలు కూడా విడాకులకు కారణమవుతున్నాయంటూ నవ్వులు పూయించారు. ప్రస్తుతం సల్మాన్ గల్వాన్ వ్యాలీ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాకు సిద్ధమవుతున్నారు.

లవ్ జిహాద్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన Aamir Khan!

లవ్ జిహాద్ ఆరోపణలపై Aamir Khan స్పష్టత ఇచ్చారు. మతాలకు వ్యతిరేకంగా కాదని, మానవత్వమే ముఖ్యమని అన్నారు. తన కుటుంబం, పిల్లల పేర్లు గురించి వివరించారు. సితారే జమీన్ పార చిత్రం ద్వారా అమీర్ మళ్లీ స్క్రీన్‌పైకి రాబోతున్నారు.

రెండు గంటల కాన్సర్ట్ కోసం Arijit Singh ఇంత పెద్ద మొత్తం తీసుకుంటారా?

Arijit Singh రెండు గంటల లైవ్ షోకి రూ. 14 కోట్లు పారితోషికం తీసుకుంటాడని రాహుల్ వైద్య వెల్లడించారు. రూ. 414 కోట్ల నెట్‌వర్త్ ఉన్నా, అరిజిత్ సాధారణ జీవితాన్ని గడుపుతాడు. ఆటోలో ప్రయాణించడం, డూప్లెక్స్ కొనడం వంటి వినమ్రమైన సంఘటనలు అభిమానులను మరింత ఆకర్షిస్తున్నాయి.
error: Content is protected !!