పొలిటికల్

Prakash Raj: అది అహంకారమే.. బీజేపీపై తీవ్ర విమర్శలు

ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. '420'లు (మోసానికి పాల్పడినవారు) వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తామని అంటున్నారని, ఇవి అహంకారంతో కూడిన వ్యాఖ్యలని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో...

తెలంగాణ గవర్నర్‌ రాజీనామా

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. 2019 సెప్టెంబర్‌ 8న ఆమె తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తించారు. సోమవారం...

Pawan Kalyan: జగన్‌ ఒక సారా వ్యాపారిగా మారాడు

Pawan Kalyan: బొప్పూడిలో టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభకు ప్రధాని మోడీ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడారు. ''అభివృద్ధిలేక అప్పులతో నలిగిపోతున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకానికి...

Y. S. Sharmila: జగనన్న ఇంతగా దిగజారుతాడని అనుకోలేదు

Y. S. Sharmila: వైఎస్ వివేకాను అత్యంత కిరాతకంగా హత్య చేసి ఐదేళ్లు గడుస్తోందని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. బాబాయ్ శరీరంపై ఎన్నో గొడ్డలి పోట్లు ఉన్నాయని, దారుణంగా హతమార్చారని ఆవేదన...

JanaSena: ఫ్యాన్ గాలికి కొట్టుకుపోతున్న రాష్ట్ర భవిష్యత్తు.. గాడిలో పెట్టే పనిలో గాజు గ్లాసు

JanaSena: ఏపీ ఎన్నికల బరిలో.. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాట్లు కూడా పూర్తయ్యాయి. ఏపీలో వైసీపీ అరాచక ప్రభుత్వాన్ని...

janasena: పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్న పవన్‌ కళ్యాణ్‌

janasena: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతారనే సస్పెన్స్‌కు తెరపడింది. పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్టు ఆయన గురువారం స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం ఎంపీగా...

Kamal Haasan: ఈ దేశాన్ని విభజించేందుకు సీఏఏను తీసుకొచ్చారు

స్టార్‌ హీరో, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను కేంద్ర ప్రభుత్వం తీసుకు రావడంపై విమర్శలు గుప్పించారు. ఈ దేశాన్ని విభజించేందుకు సీఏఏను తీసుకొచ్చారని అన్నారు....

అద్దంకి ‘సిద్దం’ సభకు భారీ జనం.. మరి గ్రీన్ మ్యాట్‌ ఎందుకు?

ప్రకాశం జిల్లా మేదరమెట్ల సమీపంలో నిర్వహించిన ఏపీ సీఎం జగన్‌ నిన్న 'సిద్ధం' సభను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సభకు లక్షలకు లక్షలు జనం తరలి వచ్చినట్లు వార్తలు వచ్చాయి....

Kamal Haasan: లోక్‌సభ ఎన్నికల్లో మేము పోటీ చేయడం లేదు

Kamal Haasan: తమిళనాడు సీఎం.. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో ఈరోజు ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయం అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో మద్దతు ఇచ్చే అంశంపై...

Gaami: విజువల్స్‌ వండర్‌గా.. ప్రయోగాత్మక చిత్రం

Gaami: విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'గామి'. డిఫరెంట్‌ కాన్సెఫ్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తికావడానికి దాదాపు ఆరేళ్లు పట్టింది. ఈ ఆరేళ్ల ప్రయాణం గురించి చిత్రయూనిట్ ప్రమోషన్స్‌లో చెబుతూనే...

తల్లి లాంటి ఏపీకి జగన్ వెన్నుపోటు పొడిచాడు: వైఎస్ షర్మిల

మంగళగిరిలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రసంగించారు. ఇప్పటికైనా పోరాడకపోతే రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఎప్పటికీ దక్కదని అన్నారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక...

హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీ లత ఎవరో తెలుసా?

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) హైదరాబాద్ నియోజకవర్గానికి లోక్‌సభ అభ్యర్థిగా మాధవీ లతను ఎన్నుకుంది, అక్కడ ఆమె ఎంఐఎం యొక్క బలీయమైన అసదుద్దీన్ ఓవైసీని ఎదుర్కొంటుంది. సలావుద్దీన్ ఒవైసీ మరియు తరువాత అతని...

జగన్‌- పవన్‌ ఫ్యామిలీల మధ్య డిఫరెన్స్‌ ఇదే.. వీడియో వైరల్‌

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఈసారి మరింత రసవత్తరంగా జరగనున్నాయి. ఒక్క ఛాన్స్ అంటూ 2019లో అధికారం చేజిక్కించుకున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్ జగన్ ఈసారి ఎన్నికల్లో మళ్లీ గెలవగలడా? ప్రతిపక్షంలో ఉన్న...

AP Politics: వైసీపీ నేతలు రాష్ట్రాన్ని ఇంకా ఎంత దిగజార్చుతారో?: షర్మిల

AP Politics: అంతర్జాతీయ క్రికెటర్ హనుమ విహారి పట్ల ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రవర్తించిన తీరు పట్ల ఏపీ కాంగ్రెస అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. రంజీ ట్రోఫీలో ఆంధ్ర జట్టు క్వార్టర్ ఫైనల్...

జనసేనకు 24 సీట్లు.. అడిగే హక్కు మనకు ఉందా? : హైపర్‌ ఆది

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఆయన పెద్ద అభిమాని అని అందరికీ తెల్సిందే. జనసేన కార్యకర్తగా స్టేజిపై ఎన్నో ప్రసంగాలు ఇచ్చాడు. ఎంతోమందిని విమర్శించాడు కూడా....

TDP-JANASENA FIRST LIST: టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదల

TDP-JANASENA FIRST LIST: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున ఈసారి ఏపీ ఎన్నికలు చాలా స్పెషల్. టీడీపీ-జనసేన కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలోనూ ఈ రెండు పార్టీలు పొత్తుతో...

ఈ రోజు రాజశేఖర్‌‌రెడ్డి ఆత్మ క్షోభిస్తుంది: వైఎస్ షర్మిల

ఏపీలో కాంగ్రెస్ చేపట్టిన చలో సెక్రటేరియట్ ఉద్రిక్తంగా మారింది. ఈ కార్యక్రమానికి అనుమతి లేదని కాంగ్రెస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఆంధ్రరత్న భవన్ నుంచి...

ఐశ్వర్యరాయ్‌పై రాహుల్‌ గాంధీ కామెంట్స్‌.. ప్రముఖులు ఫైర్‌

బాలీవుడ్‌ ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్‌ వివాదాస్పదంగా మారాయి. పలువురు రాజకీయనేతలు, సినీ తారలు రాహుల్‌ గాంధీ ఫైర్‌ అవుతున్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర...

AP Politics: ఏపీలో ప్రశ్నిస్తే మీడియాపై దాడులేనా?

AP Politics: ఆంధ్రప్రదేశ్‌లో మీడియా ప్రతినిధులపై అధికార పార్టీ నేతల దాడులు పెరిగిపోయాయి. రెండు రోజుల క్రితం అనంతపురం జిల్లా రాప్తాడులో సీఎం జగన్ బహిరంగ సభలో కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధులపై...

AP Politics: పొత్తుల్లో భాగంగా టికెట్ల పంపిణీకి ముందే నేతలకు బుజ్జగింపులు

AP Politics: ఏపీలో పొత్తులపై టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య టికెట్ల పంపిణీపై ఇంకా స్పష్టత రాలేదు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసి వెళ్లబోతున్నాయనేది స్పష్టంగా తెలుస్తోంది. అయితే...

ఏపీలో సినిమాలపై రాజకీయ పార్టీల ఫైట్లు

ఏపీలో ప్రస్తుతం సినిమా రాజకీయాలు నడుస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య రసవత్తర పోరు నడుస్తోంది. టీడీపీ విధానాలను వ్యతిరేకిస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్...

మీరు చొక్కా మడత బెడితే.. వాళ్ళు కుర్చీలు మడతపెడతారు: చంద్రబాబు

అమరావతిలో సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ రాసిన 'విధ్వంసం' పుస్తకావిష్కరణ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేతలు పవన్ కళ్యాణ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఇతర ప్రముఖులు హాజరయ్యారు....

AP Politics: టీడీపీ వ్యూహం.. ఇతర పార్టీల నుంచి భారీగా చేరికలు

AP Politics: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న పలువురు నేతలు టీడీపీలోకి భారీగా చేరుతున్నారు. టీడీపీ చేరికలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో అధికారం...

ప్రశ్నిస్తే.. ప్రాణాలు తీస్తారా? ఖండించాలంటూ పవన్‌ కళ్యాణ్ పిలుపు

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌.. మద్యం, ఇసుక, గనుల అక్రమార్జన సొమ్ముతో వైసీపీతో ఎన్నికలకు సిద్ధమైందని అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు. ఇసుక అక్రమ తవ్వకాలపై రాష్ట్ర హైకోర్టు...

Yatra 2: యాత్ర 2 సినిమా.. వైసీపీకి అంతిమ యాత్రగా మారింది: లోకేష్

Yatra 2: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నందున నారా లోకేష్ మరోసారి ప్రజల్లోకి వెళ్తున్నారు. గతంలో పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. తన పాదయాత్రలో కవర్ చేయని ప్రాంతాలను కలుపుతూ ఇప్పుడు శంఖారావం పేరుతో...

AP Politics: ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ భారీ కుట్ర: పురందేశ్వరి

AP Politics: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయ నాయకుల విమర్శలు, ప్రతివిమర్శల దాడి ఎక్కువ అవుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శల బాణాలు...

YS Sharmila: జగన్ వాగ్దానాలన్నీ మద్యం దుకాణాల్లోనే ఉన్నాయి: షర్మిల

YS Sharmila: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్రవ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తన వంతు ప్రయత్నం...

Pawan Kalyan:పొత్తులపై మాట్లాడొద్దన్న పవన్ కల్యాణ్

Pawan Kalyan:ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు మరింత రసవత్తరం కాబోతున్నాయి. ఇప్పటికే టీడీపీ-జనసేన కలిసి వచ్చే ఎన్నికల్లోపోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే వీరితో బీజేపీ కలిసి వస్తుందని ఆశిస్తున్నాయి ఇరు పార్టీలు....

YS Sharmila: ఏపీలో ప్రజల భూములన్నీ ఇక సర్కారు చేతిలోనే:షర్మిల

YS Sharmila: వైఎస్ షర్మిల మరోసారి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఏపీలో కొత్తగా తీసుకొస్తున్న భూహక్కుచట్టంపై తీవ్రంగా విమర్శలు చేశారు. ఆ చట్టం గనుక అమల్లోకి వస్తే ప్రభుత్వమే భూకబ్జాలు...

Chandra Babu Naidu: వచ్చే ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ పొత్తు?

Chandra Babu Naidu: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ ప్రజల్లోకి తాను చేసిన పనుల గురించి చెప్పుకునే ప్రయత్నం...