కేసీఆర్ ఆదేశిస్తే పోటీకి దిగుతా: సుమన్
గుంటూరు జిల్లా రేపల్లె నుంచి టీడీపీ తరఫున తాను పోటీ చేయబోతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్న ఆయన.. తన దృష్టంతా తెలంగాణపైనే కేంద్రీకరించానని సినీ నటుడు సుమన్ తెలిపారు. ఈ సందర్భంగా...
జనసేన మద్దతు లేకుండా ఆ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవు: పవన్
ప్రజాపోరాట యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో శనివారం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. 2019-24 మధ్య దేశ రాజకీయాల్లో సమూల మార్పులు రానున్నాయి.. సరికొత్త నాయకత్వం రానుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ...
తాడేపల్లిగూడెంలో చంద్రబాబు
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన ధర్మపోరాట సభలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. విభజన చట్టంలో హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి.. నాలుగేళ్లయినా కేంద్రం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని చంద్రబాబు...
ప్రజలకు న్యాయం చేస్తానంటే నాయకులకు భయం: పవన్
పశ్చిమగోదావరి జిల్లా కొల్లేరులో తాను యాత్ర చేస్తుంటే కట్టుబాట్లు విధించడంపై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జయప్రకాశ్ నారాయణ, జేడీ లక్ష్మీనారాయణ కొల్లేరుకు వచ్చినపుడు లేని ఆంక్షలు తాను వచ్చినపుడే మాత్రమే...
కిడారి కుంటుంబానికి రూ.కోటి సాయం అందిస్తాం: చంద్రబాబు.
మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు పరామర్శించారు. అమరావతి నుంచి విమానంలో విశాఖ చేరుకున్న చంద్రబాబు.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో పాడేరు చేరుకున్నారు....
నా హత్యకు కుట్ర చేస్తున్నారు: పవన్
ఈ రోజు పశ్చిమగోదావరి ఏలూరు పాతబస్టాండ్ సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. ముగ్గురు వ్యక్తులు తనను హత్య చేయాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు....
ఏలూరులో రెండోవ రోజు పవన్ పర్యటన
పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఏలూరులో నిర్వహించిన బహిరంగ సభలో ప్రశంగించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. రెండో రోజు కూడా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై విమర్శల దాడి కొనసాగించారు. నేను...
రేవంత్‌రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఇళ్లల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. గురువారం ఉదయం నుంచి జూబ్లీహిల్స్‌లోని నివాసం, ఆయన స్వస్థలం కొడంగల్‌లోని ఇంటితో పాటు ఆయన...
వివాహేతర సంబంధాలు నేరం కాదా..?
వివాహేతర సంబంధాలపై సుప్రీంకోర్టు గురువారం సంచలన తీర్పు వెల్లడించింది. వివాహేతర సంబంధాలను నేరంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఐపీసీ సెక్షన్ 497 పురాతన చట్టమని రాజ్యాంగ సమ్మతమైనది కాదని పేర్కొంటూ సుప్రీంకోర్టు...
ఆధార్ పై సుప్రీం తీర్పు
భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంఖ్య(ఆధార్) రాజ్యంగ బద్ధమైనదేనంటూ సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పు వెల్లడించింది. అయితే ఈ ఆధార్‌పై కొన్ని షరతులువర్తిస్తాయని..ప్రైవేటు వ్యక్తులు లేదా కంపెనీలు ఆధార్ కోరడానికి వీల్లేదని సుప్రీంకోర్టు...
సినిమాల్లోకి రాకముందే రాజకీయాల్లోకి రావాలనుకున్నా: పవన్
రాజకీయాల్లోకి రాకముందు అందరూ నాతో ఉన్నారు.. కానీ రాజకీయాల్లోకి వచ్చి మంచి చేద్దామంటే నా పక్కన నడవడానికి, సహాయం చేయడానికి మాత్రం ముందుకు రావడం లేదు అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్...
ఈ తరమే రేపటి తరాన్ని శాసించి తీరుతుంది: పవన్
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో నిర్వహించిన జనసేన పోరాట యాత్ర బహిరంగ సభలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని కులాలు, మతాలను సమానంగా చూడగలిగే వ్యక్తినని స్పష్టం చేశారు. '2014...
నేరచరితులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
క్రిమినల్ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిల్ పై సుప్రీం ధర్మాసనం మంగళవారం సంచలన తీర్పునిచ్చింది. చార్జిషీట్ ఉన్నంత మాత్రాన ఎన్నికలకు అనర్హుడిగా...
అమెరికా పర్యటనలో చంద్రబాబు కీలక ఒప్పందలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనలో మరో భారీ ప్రాజెక్టు రాష్ట్రంలో ఏర్పాటుకు అంకురార్పణ జరిగింది. రూ.727 కోట్లతో ఏపీలో సోలార్ బ్యాటరీ తయారీ ప్రాజెక్టు నెలకొల్పేందుకు ట్రైటన్ సోలార్.. ఈడీబీతో...
మలివిడత పవన్ ప్రజాపోరాట యాత్ర
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజా పోరాట యాత్ర మలివిడత పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రారంభించారు. ప్రజా పోరాటయాత్రకు కొంత విరామం ఇచ్చిన పవన్ మళ్లీ తన యాత్రను ప్రారంభించారు. పశ్చిమ గోదావరి...
న్యూయార్క్ లో ఏపీ సీఎం చంద్రబాబు
అమెరికాలో తెలుగువారు అద్భుతంగా రాణిస్తున్నారని.. వారు తమ శక్తి సామర్థ్యాలను ఎంతోకొంత సొంత రాష్ట్రానికి వినియోగించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి మళ్లీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని అన్నారు....
అరకు ఎమ్మెల్యేను కాల్చిచంపిన మావోయిస్టులు
అరకు (టీడీపీ) ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును దారుణంగా కాల్పిచంపారు. మావోయిస్టుల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే అక్కడికక్కడే మృతి చెందారు. ఈ కాల్పుల్లో మాజీ ఎమ్మెల్యే సివేరు సోమ కూడా మరణించారు. డంబ్రీగూడ మండలం...
నెల్లూరు జిల్లాలో వైసీపీ జడ్పీ ఛైర్మన్ రాజీనామ
వైసీపీకి నెల్లూరు జిల్లాలో ఎదురుదెబ్బ తగిలింది. నెల్లూరు జడ్పీ ఛైర్మన్, వైసీపీ నేత బొమ్మిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. వెంకటగిరి నియోజకవర్గం బాధ్యతలను మరొకరికి అప్పగించడంతో బొమ్మిరెడ్డి అసంతృప్తి వ్యక్తం...
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా, రతనాల సీమగా మారుస్తా: చంద్రబాబు
గోరుకల్లు జలాశయాన్ని జాతికి అంకితం చేసిన అనంతరం కర్నూలు జిల్లా కొలిమిగుండ్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. 'అవుకు టన్నెల్ పూర్తి చేసి రికార్డు సృష్టించాం. అవుకు బైపాస్ టన్నెల్...
రాజమహేంద్రవరంలో ‘బీసీ గర్జన’: కళా వెంకట్రావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోసం చేసిన బీజేపీను ప్రజలు ఎలా నమ్మాలని ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావు ప్రశ్నించారు. ఆ పార్టీకి కేంద్రంలో తప్ప రాష్ట్రంలో ఎక్కడా ఉనికి లేదన్నారు. బీజేపీకు...
చంద్రబాబు కోర్టుకి హాజరు కావాల్సిందే
బాబ్లీ ప్రాజెక్టు వ్యతిరేకంగా ఆందోళన చేసిన కేసులో విచారణను మహారాష్ట్రలోని ధర్మాబాద్ న్యాయస్థానం వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు జారీచేసిన నాన్ బెయిలబుల్ వారెంట్‌పైనా కోర్టులో వాదనలు జరిగాయి. ఆయన తరపున...
టీడీపీలోకి లగడపాటి రాజ్‌గోపాల్?
విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజ్‌గోపాల్ తెలుగు రాజకీయాల్లో కీలకమైన వ్యక్తి. సర్వేల పేరుతో హడలెత్తించే ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ పొలిటికల్ రీ ఎంట్రీకి ముహూర్తం సిద్ధమయినట్టే కనిపిస్తోంది. 2004, 2009...
ఈ నెల 25 నుంచి పవన్ పోరాటయాత్ర పునః ప్రారంభం
నెల్లూరులో ప్రత్యేకంగా జరిగే రొట్టెల పండుగ ఈ రోజు ప్రారంభమవనుంది. నేటి నుంచి అయిదు రోజుల పాటు ఈ పండగ జరుగుతుంది. నెల్లూరులోని స్వర్ణాల చెరువులో ప్రతి సంవత్సరం ఈ పండుగను నిర్వహిస్తారు....
ఏపీ అసెంబ్లీలో కాగ్ నివేదిక
ఏపీ ఉభయ సభల్లోనూ కాగ్ నివేదికను ప్రవేశపెట్టారు. పోలవరం సహా పలు అంశాలపై కాగ్ నివేదికలో ప్రస్తావించారు. కేంద్ర జల సంఘం డిపిఆర్‌ను ఆమోదించక ముందే హెడ్‌వర్క్స్ అప్పగించారని నివేదికలో తెలిపింది. దీనితో...
ఎమ్మెల్సీల పనితీరుపైనా సీఎం చంద్రబాబు అసంతృప్తి
టీడీపీ శాసనసభాపక్ష సమావేశం సందర్భంగా అనంతపురం జిల్లా నేతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్యేలు శిక్షణా కార్యక్రమాలకు హాజరు కాకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తంచేశారు. 12మందిని గెలిపించినా ఏ ఒక్కరికీ...
డైలమాలో వంగవీటి రాధాకృష్ణ..!
విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ సీటు వైసీపీలో ముసలం పుట్టేలా చేసింది. అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంతో వైసీపీలో సీనియర్ నేతగా ఉన్న వంగవీటి రాధాకృష్ణను డైలమాలో పడేసింది. గడప గడపకు వైసీపీ కార్యక్రమం కోసం...
ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ యువతకు శుభవార్త. ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న 20 వేలకు పైగా పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమోదం తెలిపారు. గ్రూప్-1,2,3, డీఎస్సీ, పోలీసు శాఖలతో సహా వివిధ శాఖల్లోని...
ప్రధాని మోడీ ఒక అవినీతిపరుడు: రాహుల్
కర్నూలులో కాంగ్రెస్ చేపట్టి భారీ బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని ఇప్పటికే సీడబ్ల్యూసీలో తీర్మానం చేశాం. కేంద్రంలో అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదాపైనే తొలి సంతకం. ఇది...
కర్నూలు బహిరంగ సభలో రాహుల్ గాంధీ
కర్నూలులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. 'ఏపీ రాజకీయాల్లో తలపండిన వాళ్ల ఇళ్లకు వెళ్లాను, దామోదరం సంజీవయ్య ఇంటికి వెళ్లాను....
బీజేపీలోకి అమీర్ ఖాన్?
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టే ప్రసక్తే లేదని అంటున్నారు . చాలాకాలంగా ఆయన త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నారని, బీజేపీ తో చేతులు కలపనున్నారని వార్తలు వెలువడుతున్నాయి. ఈ విషయం...