రాహుల్‌పై మరోసారి ధ్వజమెత్తిన బీజేపీ
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బీజేపీపై మరోసారి ధ్వజమెత్తారు. ఓవైపు సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన బీజేపీ.. మరోవైపు ఆయన సాయం చేసిన ఎన్నో సంస్థలను నాశనం చేస్తోందని ఆరోపించారు....
మళ్లీ రాజకీయాల్లోకి లగడపాటి!
తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలు కోరితే ముందే సర్వేచేసి ఫలితాలు వెల్లడిస్తామని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలిపారు. డిసెంబర్ 7న పోలింగ్ పూర్తయిన మరుక్షణమే కచ్చితంగా సర్వేఫలితాలు వెల్లడిస్తానన్నారు. దిల్లీలో ఆయన...
రాహుల్‌తో రేపు చంద్రబాబు భేటీ!
ఢిల్లీలో గురువారం కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు కీలక సమాలోచనలు జరగనున్నాయి. 'సేవ్ నేషన్' నినాదంతో బీజేపీయేతర పార్టీలన్నింటనీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా టీడీపీ అధినేత, ఏపీ...
గుజరాత్‌లో ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహావిష్కరణ
గుజరాత్‌లోని నర్మద జిల్లాలో సర్దార్ సరోవర్ ఆనకట్ట వద్ద ప్రపంచంలోనే ఎత్తైన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. స్వాతంత్ర్య సమరయోధుడు, సంస్థానాల విలీనకర్త సర్దార్ వల్లభాయ్ పటేల్ 182...
డిసెంబర్‌లో అంబానీ ఇంట పెళ్లి బాజాలు
ముఖేష్ అంబానీ - నీతా అంబానీల ముద్దుల కూతురు ఈషా అంబానీ పెళ్లి డిసెంబర్ 12న ఆనంద్ పిరమాల్‌తో జరగనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని అంబానీ, పిరమాల్ కుటుంబాలు నేడు అధికారికంగా ప్రకటించాయి....
జనసేనకు పవన్ తల్లి విరాళం
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మాతృమూర్తి అంజనా దేవి ఆ పార్టీకి విరాళం ఇచ్చారు. రూ.4లక్షల చెక్కును పవన్‌కు అందజేశారు. స్వయంగా జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చిన ఆమె విరాళానికి సంబంధించిన...
నాకు వైద్యం వద్దు.. నా అవయవాలు తీసుకుపోండి: జగన్ నిందితుడు
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో కత్తితో దాడిచేసిన నిందితుడు శ్రీనివాసరావును పోలీసులు కేజీహెచ్‌కు తరలించారు. మూడో రోజు అతడిని విమానాశ్రయ పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్న సందర్భంలో చేతులు, ఛాతిలో నొప్పి...
గ్రామీణ అభివృద్ధి ప్రణాళికలే లక్ష్యంగా టీడీపీ మేనిఫెస్టో: లోకేశ్
గ్రామీణ స్థాయి అభివృద్ధి ప్రణాళికలే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఉంటుందని రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపైనే...
బాణాసంచాపై సుప్రీం తీర్పు
దేశంలో బాణాసంచా విక్రయాలపై నిషేధం లేదని ఇప్పటికే తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు... విక్రయాలపై కొన్ని షరతులు విధించింది. ఆన్‌లైన్ లో బాణా సంచా విక్రయాలను నిషేధించింది. పర్యావరణానికి హాని కలిగించని గ్రీన్ క్రాకర్స్...
జగన్ హత్యాయత్నం పై ..రెండోరోజు సిట్ విచారణ
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసు విచారణ రెండోరోజూ కొనసాగింది. నిందితుడు శ్రీనివాస్‌ను సిట్ అధికారులు విచారించారు. అతనితోపాటు రమాదేవి, రేవతీపతి, విజయదుర్గను కూడా అధికారులు విచారించారు. నిందితుడి కాల్...
హైకోర్టు విభజనకు సుప్రీంకోర్టు సానుకూలత..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు విభజనకు సానుకూలత వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు... డిసెంబర్ 15వ తేదీ తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఉత్తర్వులు జారీ చేస్తామని వెల్లడించింది సుప్రీం కోర్టు ధర్మాసనం.. డిసెంబర్15...
అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ టాప్
అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోంది. ఇప్పటివరకు టాప్ లో ఉన్న గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలను అధిగమించి ఫస్ట్ ర్యాంక్ లోకి రావడం విశేషం. ఏపీ ప్లానింగ్ డిపార్ట్ మెంట్ వెల్లడించిన తాజా వివరాల...
దాడి గురించి జగన్‌కు ముందే తెలుసు:కాల్వ
విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి గురించి వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు ముందే స్పష్టంగా తెలుసని మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. మానసికంగా సిద్ధమైనందునే ఘటన జరిగిన తర్వాత జగన్‌లో ఎలాంటి హావభావాలు లేవని...
దాడిపై జగన్ నోరు తెరవాలి:వర్ల రామయ్య
ఆదివారం ఏపియస్ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య విజయవాడలో మాట్లాడుతూ... రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని వైసీపీ అధినేత జగన్ తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారు అని ఆయన అన్నారు. జగన్ పై దాడి...
చంద్రబాబు కోసం ప్రాణాలివ్వడానికైనా సిద్ధమే: వెంకన్న
ఇంటిమీద బీజేపీ జెండా.. ఇంట్లో వైసీపీ జెండాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డబుల్ గేమ్ ఆడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. ఇవాళ విజయవాడలో ఆయన మాట్లాడుతూ ఏదో...
పవన్ ప్రత్యేక హోదా గురించి మరిచిపోయారు: సుమన్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన పూర్తి మద్దతు టీఆర్‌ఎస్‌కే ఇస్తున్నట్లు ప్రముఖ నటుడు సుమన్ తెలిపారు. విశాఖ నగరంలో కరాటే ఛాంపియన్‌షిప్ పోటీలను ప్రారంభించేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం...
మా పార్టీకి ఎవరి అండ దండా అవసరం లేదు: పవన్
జనసేన పార్టీకి ఎవరి అండ దండా అవసరం లేదని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ అన్నారు. ఎన్నికల్లో పొత్తుపై ట్విటర్ వేదికగా స్పందించారు. 'అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు, జనసేన.....
నేను చెప్పాలనుకున్నదే లేఖలో రాశాను
వైసీపీ అధినేత జగన్‌పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్‌ని విశాఖ సెషన్స్ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. అనంతరం కోర్టు నుంచి తీసుకెళ్తుండగా నిందితుడిని మీడియా ప్రతినిధులు ఘటనపై పలు ప్రశ్నలు అడిగారు. దీంతో...
జగన్ అధికారం కోసం కత్తి డ్రామా.. లోకేశ్ ట్వీట్
విశాఖ విమానాశ్రయంలో వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై గురువారం ఓ యువకుడు కత్తితో దాడికి దిగిన సంగతి తెలిసిందే. అనంతరం జగన్ హైదరాబాద్ చేరుకుని సిటీ న్యూరో సెంటర్...
తనపై జరిగిన దాడిపట్ల వైఎస్ జగన్ స్పందన
తనపై జరిగిన దాడిపట్ల ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ట్విట్టర్‌లో స్పందించారు. తాను క్షేమంగా ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందవద్దని అభిమానులకు ట్విట్టర్ ద్వారా వైఎస్ జగన్ తెలిపారు. భగవంతుని దయ,...
జగన్‌పై దాడి చేసింది ఆయన వీరాభిమాని!
వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌పై దాడిచేసిన నిందితుడు శ్రీనివాస్ జగన్‌కు వీరాభిమాని అని అతడి సోదరుడు వెల్లడించారు. ప్రతిపక్ష నేతపై తన సోదరుడు దాడి చేయడంపై విస్మయం వ్యక్తంచేశారు. సంక్రాంతి పండగ...
జగన్‌కు 9 కుట్లు వేశాం: వైద్యులు
విశాఖ విమానాశ్రయంలో ఓ యువకుడు చేసిన కత్తి దాడిలో గాయపడ్డ వైఎస్ జగన్ హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జగన్‌కు చికిత్స అందిస్తున్న వైద్యులు మీడియాతో మాట్లాడారు. ఈ...
జగన్ పై హత్యయత్నం.. పవన్ స్పందన
విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ పై జరిగిన దాడి పట్ల జనసేన అధిపతి పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ లేఖను విడుదల చేశారు. ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్...
జగన్‌పై హత్యాయత్నం
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. విశాఖపట్నం ఎయిర్‌పోర్టు లాంజ్‌లో ఆయనపై ఓ దుండగుడు దాడి చేశాడు. సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చి వైఎస్ జగన్‌పై...
కేసీఆర్ గురించి బాబూమోహన్ ఏమన్నారు?
కేసీఆర్ తెలంగాణకు పట్టిన చీడ అని సినీ నటుడు, బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్ విమర్శించారు. సంగారెడ్డిలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ త్వరలోనే కేసీఆర్ చీడను వదిలించుకుందామని పిలుపునిచ్చారు. తెలంగాణలో కుటుంబ...
రాజకీయాల్లోకి ఎందుకొచ్చానంటే : పరిపూర్ణానంద
బడుగుల జీవితాలు బాగుచేయాలంటే ఆధ్యాత్మిక శక్తితోపాటు రాజకీయ శక్తి కావాలని శ్రీపీఠం అధిపతి, బీజేపీ నేత స్వామి పరిపూర్ణానంద అన్నారు. ఇవాళ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. '25 ఏళ్లుగా...
అగ్రిగోల్డ్ ఆస్తులను దోచుకోవాలని చూస్తున్నారు: జీవీఎల్
ఆంధ్రప్రదేశ్‌లో సీఐడీ చంద్రన్న ప్రయోజన విభాగంగా మారిందని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. అగ్రిగోల్డ్ ఆస్తుల విలువను ఏ ప్రాతిపదికన లెక్కించారని ఆయన ప్రశ్నించారు. 2014లో...
ఎన్టీఆర్ సినిమాలో కల్యాణ్‌రామ్ ఫస్ట్‌లుక్
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "యన్.టి.ఆర్". నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. ఎన్.బి.కే ఫిల్మ్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ...
జనసేనలోకి మరో కీలక నేత
టీటీడీ మాజీ చైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి జనసేన పార్టీలో చేరారు. దీంతో జనసేన గూటికి మరో కీలక నేత చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం శ్రీకాకుళం పర్యటనలో ఉన్న పవన్...
తెలంగాణ ఎన్నికలపై మావోయిస్టుల లేఖ
తెలంగాణలో ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్ పేరిట విడుదలైన ఈ లేఖలో రాజకీయ పార్టీల తీరును దుయ్యబట్టారు. అధికార టీఆర్‌ఎస్ గత...