జాతీయ పార్టీల్లోనే ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంది: కొండా
చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి నిన్న టీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పి .. ఇవాళ హస్తినకు వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. దాదాపు అరగంటకు పైగా ఇద్దరి మధ్య...
చేవెళ్ల ఎంపీయే కాదు మరో ఇద్దరు కాంగ్రెస్‌లో చేరనున్నారు: రేవంత్
టీఆర్‌ఎస్ నుంచి ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్‌లో చేరనున్నారని తాను చెప్పిన మాటలు ఇప్పుడు నిజమేనని తేలుతున్నాయని తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి...
టీఆర్‌ఎస్‌కు షాక్ ఇచ్చిన చేవెళ్ల ఎంపీ
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండు వారాల గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కు గట్టి షాక్ ఇచ్చారు. ఆ పార్టీకి, తన ఎంపీ పదవికి...
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: సుష్మాస్వరాజ్
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి, బీజీపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని మధ్యప్రదేశ్‌లో విలేకరులతో మాట్లాడుతూ వెల్లడించారు. రానున్న 2019 లోక్‌సభ ఎన్నికల్లో...
ఈ సారి కేసీఆర్ జీరో కావడం ఖాయం: ఖుష్బూ
టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఏఐసీసీ అధికార ప్రతినిధి, సినీనటి ఖుష్బూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ సీఎం కాదని కమీషన్ మ్యాన్ అన్నారు. కమీషన్ల కోసమే కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు....
వచ్చే ఏడాది నుంచి ఎకరాకు రూ.10వేలు: కేసీఆర్
ఎన్నో కష్టాలు భరించి ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ వస్తే ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చాలామంది భయపెట్టారని.. వాటినన్నింటినీ పటాపంచలు చేసి తెలంగాణ రాష్ట్రం దేశంలో నంబర్‌వన్‌గా...
తెలంగాణలో పోటీపై పవన్ వివరణ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయకపోవడంపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వివరణ ఇచ్చారు. నిర్దేశించిన ప్రకారం ఎన్నికలు నిర్వహించి ఉంటే ఎక్కడెక్కడ పోటీ చేయాలనే దానిపై జనసేనకు ఓ...
దేశాన్ని కాపాడుకొనేందుకే కలిసి నడుస్తున్నాం: మమత, బాబు
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ్ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. బీజేపీయేతర పక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా ఇప్పటికే రాహుల్‌తో పాటు...
నామినేషన్ దాఖలు చేసిన వేణుమాధవ్
సూర్యాపేట జిల్లాలోని కోదాడ అసెంబ్లీ స్థానానికి ఇండిపెండెంట్‌గా ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. మూడు రోజుల క్రితం నామినేషన్ వేయడానికి తహసీల్దార్ కార్యాలయానికి రాగా...ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు....
బండ్ల గణేశ్‌కు కీలక పదవి!
రాజేంద్రనగర్ టికెట్ ఆశించి భంగపడ్డ సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ను బుజ్జగించే ప్రయత్నాలు మొదలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగా ఆయనకు టీపీసీసీ అధికార ప్రతినిధి పదవిని కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నట్లు...
ఎన్నికల్లో గెలుపు కోసం కేసీఆర్ ‘రాజా’ యాగం!
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల్లో గెలుపు, ప్రజా సంక్షేమం లక్ష్యంగా రాజా శ్యామల చండీహోమం, చండీ సహిత రుద్ర హోమం నిర్వహించనున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి గ్రామ...
భయపడటానికి చంద్రబాబు తప్పేమీ చేయలేదు..
ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఎవరికీ భయపడి సీబీఐ సమ్మతి విరమించుకోలేదని అన్నారు. దేశంలో అనేక రాష్ట్రాలు సమ్మతి ఇవ్వలేదని గుర్తు చేశారు. ఏపీ నిర్ణయానికి జాతీయ స్థాయిలో మద్దతు లభించిందని చెప్పారు. కేంద్రం...
పోటీ చేసే స్థానంపై స్పష్టత లేదు.. రాజకీయాలు చేసి ఏం సాధిస్తావ్ పవన్?
ఏపీ మంత్రి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు పవన్‌కు ఓ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రజలకు నమ్మక ద్రోహం చేసిన మోడీ, అమిత్‌షాల నిరంకుశ పాలనకు జనసేన అధినేత పవన్...
జగన్‌పై దేవినేని విమర్శలు
విజయవాడలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. దాడి జరిగిన 23 రోజుల తర్వాత వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయడం సరికాదని...
అవార్డు అందుకున్న కేటీఆర్
ప్రముఖ బిజినెస్ దినపత్రిక ఎకనామిక్ టైమ్స్ ఈ ఏడాది బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుని ఎంపిక చేశారు. కేసీఆర్ తరఫున ఆయన కుమారుడు, రాష్ట్ర...
కేసీఆర్.. ఫామ్ హౌస్ నుంచి పాలిస్తున్నారు: విజయశాంతి
ప్రజాకూటమి ప్రచారతార కాంగ్రెస్ నేత, హీరోయిన్ విజయశాంతి సీఎం కేసీఆర్.. ఫామ్ హౌస్ నుంచి పాలిస్తున్నారని విమర్శించారు. మహిళలు పిరికివాళ్లు కారు.. కాంగ్రెస్ ప్రచారకమిటీ ఛైర్మన్ భట్టి విక్రమార్కతో కలసి ప్రత్యేక హెలికాప్టర్‌లో...
హుజూర్‌నగర్‌లో నామినేషన్ దాఖలు చేసిన ఉత్తమ్
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి హుజూర్‌నగర్ ప్రాంత ప్రజలే తనకు బిడ్డలతో సమానమని అన్నారు. శనివారం ఆయన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో నామినేషన్ దాఖలు చేశారు . అంతకు ముందు ఆయన పట్టణంలో...
చంద్రబాబుది రాక్షస పాలన
ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా విజయనగరం జిల్లా పార్వతీపురం పాత బస్టాండ్ కూడలిలో వైసీపీ అధినేత జగన్ మాట్లాడారు. ఎన్నికల సమయంలోనే సీఎం చంద్రబాబుకు ప్రాజెక్టులు గుర్తుకొస్తాయని జగన్ విమర్శించారు. తోటపల్లి ప్రాజెక్టు పనులు...
మూడో జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్
కాంగ్రెస్ 13 మంది అభ్యర్థులతో మూడో జాబితాను విడుదల చేసింది. అధిష్ఠానం ఆమోద ముద్ర అనంతరం ఈ జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పోటీ...
పద్ధతిగా ఉంటేనే పార్టీలో భవిష్యత్తు: చంద్రబాబు వార్నింగ్
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీరుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతమనేని అనుచరులు గద్దె కిషోర్ మరికొందరు గార్లమడుగు మాజీ సర్పంచి సాంబశివకృష్ణారావుపై దాడి చేసిన ఘటనపై ముఖ్యమంత్రి...
సోదరి పోటీపై తారక్, కల్యాణ్ ట్వీట్
కూకట్‌పల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా నందమూరి సుహాసిని పోటీపై ఆమె సోదరులు కల్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. 'ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అనే సిద్ధాంతంతో మా తాతగారు స్వర్గీయ ఎన్టీఆర్ పార్టీని...
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన సుహాసిని, బాలకృష్ణ
ఎన్టీఆర్ ఘాట్ వద్ద కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని, బాలకృష్ణ ఈ ఉదయం నివాళులర్పించారు. అనంతరం సుహాసిని మీడియాతో మాట్లాడారు. మా తాతా, నాన్న, మావయ్య ఆశీస్సులతో ప్రజాసేవకు ముందడుగు వేస్తున్నానని.....
మహా కూటమిలో అసంతృప్తుల జ్వాల
మహా కూటమి ఏర్పాటులో భాగంగా తెలంగాణ ఎన్నికల్లో మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో 25 స్థానాలను కాంగ్రెస్ మిత్రపక్షాలకు వదిలి 94 స్థానాల్లో పోటీకి దిగుతోంది. ఇప్పటి వరకు రెండు విడతలుగా 75...
ఏపీలో సీబీఐకి షాక్
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సీబీఐ ప్రమేయం రాష్ట్రంలో అవసరం లేదని భావించిన ఏపీ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి ఏపీ రాష్ట్రంలో ప్రవేశించే...
కూకట్‌పల్లి బరిలో సుహాసిని
కూకట్‌పల్లి నియోజకవర్గ అభ్యర్థిగా దివంగత నేత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని పేరును తెలుగుదేశం ప్రకటించింది. శనివారం ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నారు. విశాఖపట్నం పర్యటనలో ఉన్న పార్టీ అధినేత చంద్రబాబు ఆమెను...
ఆయన పై ఎఫ్‌బీఐకి ఫిర్యాదు చేస్తా: పవన్
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జీ కన్వెషన్ హాల్‌లో మీడియాతో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కేవీ రావుపై తాను ఎఫ్‌బీఐకి ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు.. సాధారణ సినిమా హాల్...
ప్రజల దీవెనలే నన్ను ముఖ్యమంత్రిని చేస్తాయి: పవన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజాపోరాట యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో బహిరంగ సభలో మాట్లాడారు. సీఎం చంద్రబాబు పాలనపై, నిర్ణయాల నిప్పులు చెరిగారు. చంద్రబాబు భావితరాలను ప్రభావితం చేసే వ్యక్తి...
కోడికత్తికేసులో చంద్రబాబుకి నోటిసులు..
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డీజీపీ ఆర్‌పీ ఠాకుర్‌లతో సహా మరో 8 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వీటిపై...
టీడీపీ ప్రభుత్వ తీరుపై పవన్ ట్వీట్
ఏపీ ప్రభుత్వం తిత్లీ తుఫాన్ సహాయాన్ని కూడా ప్రచారానికి వాడుకోవడం తగదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈమేరకు ఇవాళ ఆయన ఓ ట్వీట్ చేశారు. 'తిత్లీ బాధితులకు టీడీపీ ప్రభుత్వం...
జగన్ డ్రామా అట్టర్ ప్లాప్: నక్కా ఆనందబాబు
వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన కరవవడంతో సానుభూతి కోసం ఆడిన కోడికత్తి డ్రామా అట్టర్ ఫ్లాప్ అయిందని ఎద్దేవా చేశారు మంత్రి నక్కా ఆనందబాబు. గుంటూరులోని తన క్యాంపు...