తెలుగు రాష్ట్రాల్లో Theater Ban ఉన్నట్టా లేనట్టా?
తెలంగాణ, ఆంధ్రాలోని సింగిల్ స్క్రీన్ Theater Ban నిర్ణయాన్ని ఫిలిం చాంబర్ వాయిదా వేసింది. జూన్ 1 నుంచి మూసివేయాలన్న నిర్ణయాన్ని, పెద్ద సినిమాల విడుదల దృష్ట్యా రద్దు చేశారు. థియేటర్ల భవిష్యత్‌పై త్వరలో స్థిర నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
June Releases జాబితాలో పెద్ద సినిమాలు ఇవే!
June Releases లో బాలీవుడ్, టాలీవుడ్ నుంచి వరుసగా భారీ సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. పవన్ కళ్యాణ్, కమల్ హాసన్, ఆమీర్ ఖాన్, ధనుష్ లాంటి స్టార్ హీరోల చిత్రాలతో ఈ నెల సినిమాభిమానులకు పండుగే.
Paresh Rawal కి 25 కోట్ల షాక్ ఇచ్చిన Akshay Kumar.. ఏమైందంటే..
Paresh Rawal ‘హెరా ఫేరి 3’ నుంచి తప్పుకోవడం హఠాత్తుగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. బాబు భాయ్యా పాత్రలో ఆయన లేకపోవడం పెద్ద షాక్. ఇప్పుడు అక్షయ్ కుమార్ సంస్థ పరేష్ రావల్‌కు రూ.25 కోట్లు నష్టపరిహార నోటీసు పంపింది. సోషల్ మీడియాలో ఈ వ్యవహారం వేడెక్కుతోంది.
Jr NTR మొదటి సినిమాకి అందుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Jr NTR తన తొలి సినిమా “నిన్ను చూడలేని”కి కేవలం రూ. 4 లక్షలు తీసుకున్నాడు. ఇప్పుడు వార్ 2, దేవర చిత్రాలకు రూ. 60 కోట్లు అందుకుంటున్నాడు. బాలీవుడ్ ఎంట్రీతో పాటు, ప్రశాంత్ నీల్, రాజమౌళి సినిమాల్లోనూ ఎన్టీఆర్ కీలక పాత్రల్లో కనిపించనున్నాడు.
Shah Rukh Khan’s King సినిమా నటీనటుల జాబితా చూస్తే షాక్ అవ్వాల్సిందే..
Shah Rukh Khan's King లో రాణి ముఖర్జీ, సుహానా ఖాన్ తల్లిగా కనిపించనున్నారు. ఈ సినిమాలో మొత్తం 10 మంది ప్రముఖ నటులు ఉండబోతున్నారు. మే 20 నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. సినిమా 2026లో విడుదలకు సిద్ధమవుతుంది.
Thalapathy Vijay కొత్త సెన్సేషన్.. మామూలు రికార్డు కాదు..
Thalapathy Vijay వరుసగా 8 సినిమాలతో రూ.200 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించిన ఏకైక హీరోగా రికార్డు సృష్టించాడు. ఆయన చివరి చిత్రం ‘జననాయకన్’ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నాడు.
Hari Hara Veera Mallu ట్రైలర్ తెలుగు సినీ చరిత్రలో మొదటి అద్భుతం!
పవన్ కల్యాణ్ నటించిన Hari Hara Veera Mallu సినిమా ట్రైలర్‌ను బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించబోతున్నారట. ఇది తెలుగు సినిమాకి జరగబోతున్న మొదటి అద్భుతం. జూన్ 12న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
Sree Vishnu Single తర్వాత రెమ్యూనరేషన్ ఇంత పెంచేశారా?
Sree Vishnu Single సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా మారడంతో శ్రీ విష్ణు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. తన తదుపరి సినిమాలకు పారితోషికాన్ని భారీగా పెంచాడు. నిర్మాతలు కూడా రెడీగా ఉన్నారు. వెన్నెల కిషోర్‌తో కలిసి చూపించిన కామెడీ అందరినీ ఆకట్టుకుంది.
ఈ ఏడాది 1000 కోట్లు టార్గెట్ గా విడుదల కాబోతున్న Upcoming Indian Films ఇవే..
బాక్సాఫీస్‌ను షేక్ చేయబోయే నాలుగు భారీ సినిమాలు రాబోతున్నాయి – వార్ 2, కూలీ, ద రాజా సాబ్, కాంతారా: చాప్టర్ 1. ఈ సినిమాలు ₹1000 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.
Bhairavam నాన్ థియట్రికల్ రైట్స్ ఎంతకి అమ్ముడయ్యాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ కాంబినేషన్‌లో వస్తున్న Bhairavam చిత్రం మే 30న విడుదల కానుంది. తమిళ బ్లాక్‌బస్టర్ గరుడన్ రీమేక్ ఈ మూవీకి జీ స్టూడియోస్ రూ.32 కోట్ల రికార్డు ధరకు నాన్-థియేట్రికల్ హక్కులు తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.
2025 టాప్ 10 Handsome Bollywood actors జాబితాలో ఎవరు ఉన్నారంటే..
చాట్‌జీపీటీ 2025కి టాప్ 10 Handsome Bollywood actors లను ప్రకటించింది. హృతిక్ రోషన్ మొదటి స్థానంలో నిలిచాడు. రణవీర్ సింగ్, రణబీర్ కపూర్, షాహిద్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా తదితరులు ఈ లిస్ట్‌లో ఉన్నారు. అందం, నటన, స్టైల్ కలగలిపిన ఈ హీరోలు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకర్షిస్తున్నారు.
Harry Potter TV Series కోసం ఎన్ని లక్షల కోట్ల బడ్జెట్ అంటే..
హెచ్‌బీఓ మరియు వార్నర్ బ్రదర్స్ కలిసి కొత్తగా Harry Potter TV Series రూపొందిస్తున్నాయి. రూ. 1.08 లక్షల కోట్లు బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సిరీస్‌కు 'పాటర్విల్లే' సెట్స్‌ను నిర్మిస్తున్నారు. 2025లో షూటింగ్ మొదలై, 2026 లేదా 2027లో ప్రసారం కానుంది. కొత్త తరం నటులతో ఇది వస్తోంది.
Bigg Boss Telugu 9 కోసం హోస్ట్ గా తిరిగిరానున్న హీరో ఎవరంటే..
స్టార్ మా అందిస్తున్న Bigg Boss Telugu 9 ఆగస్టులో ప్రారంభం కానుంది. నాగార్జున మళ్లీ హోస్ట్‌గా తిరిగి వచ్చారు. మొదట బలయ్య హోస్ట్ చేస్తారనే వార్తలు వచ్చినా, భారీ రెమ్యునరేషన్తో నాగ్ తిరిగి ఒప్పుకున్నారట. అధికారిక ప్రకటన రానున్నప్పటికీ, ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Cannes కి Alia Bhatt రాకపోవడం వెనుక అసలు కారణం అదేనా?
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు Alia Bhatt హాజరు కావలసి ఉండగా, తొలి వారం రాలేదు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా జాతీయ భావాలు కారణమని చెప్పినప్పటికీ, నెటిజన్లు ఇది మేకప్-కాస్ట్యూమ్ సమస్య అని అంటున్నారు. ఫైనల్ వీక్‌కి ఆమె హాజరయ్యే అవకాశముంది.
హీరోయిన్ Raashi Khanna కి తీవ్ర గాయాలు.. వైరల్ అవుతున్న ఫోటోలు
Raashi Khanna injuries:
వయసు పెరిగే కొద్దీ అందం కూడా పెరిగే హీరోయిన్లు కొంతమంది ఉంటారు. అలాంటి లిస్టులో ముందుంటుంది రాశి ఖన్నా. మొదటి సినిమా కన్నా కూడా.. ఆ తర్వాత వచ్చిన సినిమాలలో తన అందం పెంచుకుంటూ పోయింది ఈ హీరోయిన్.. ఈ క్రమంలో ఇప్పుడు ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు ఆమె అభిమానుల్లో కలవరం రేపుతున్నాయి.
మిస్ కాకూడని 5 OTT releases this week ఏంటంటే..
ఈ వారం OTT releases this week లో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మే 20న ‘Coup’ (Netflix), ‘Oddity’ (BookMyShow), మే 21న ‘Landman’ (Jio Hotstar), మే 23న ‘Fountain Of Youth’ (Apple TV), మే 24న ‘The Wild Robot’ (Netflix, Prime Video) విడుదల కానున్నాయి.
తెలంగాణ లో Liquor Bottle రేట్ ఎంత పెంచారో తెలుసా?
తెలంగాణలో మద్యం ధరలు భారీగా పెరిగాయి. పెరిగిన ధరలపై, Liquor Bottle ధరలు ఇప్పుడు రూ.40 వరకు పెరుగుతున్నాయి. ప్రభుత్వం కొత్త ఒప్పందాల పేరుతో రూ.2000 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. తక్కువ ధరల మద్యం ధరలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.
Raja Saab సినిమాకి కూడా Vishwambhara లాంటి ఇబ్బందులేనా?
చిరంజీవి ‘విశ్వంభర’ మరియు ప్రభాస్ Raja Saab సినిమాలకి వీఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం అవుతున్నాయి. ‘విశ్వంభర’ వీఎఫ్ఎక్స్ హాలీవుడ్ స్టూడియోలకు అప్పగించారు. విడుదల తేదీలు ఇంకా క్లారిటీలో లేవు. ఈ ఏడాది విడుదలపై సందేహాలు ఉన్నాయి. రెండు సినిమాలు ఏడాది చివరికి రావాలని మేకర్స్ యత్నిస్తున్నారు.
ఒకే ఒక్క సన్నివేశం కోసం Thalapathy Vijay ఇంత పెట్టి రీమేక్ రైట్స్ కొన్నారా?
Thalapathy Vijay నటిస్తున్న చివరి సినిమా 'జన నాThalapathy Vijayయకన్'లో ‘భగవంత్ కేసరి’ ఫేమస్ సీన్‌ను చేర్చేందుకు 4.5 కోట్లు పెట్టి రీమేక్ హక్కులు తీసుకున్నారు. ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’ ఎపిసోడ్‌నే ప్రత్యేకంగా తీసుకోనున్నారు. సినిమా సంక్రాంతి 2026కి విడుదల కానుంది. తర్వాత విజయ్ పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వస్తారు.
హీరోయిన్ తో పెళ్లికి సిద్ధమైన Vishal .. ఎంగేజ్మెంట్ ఎప్పుడంటే..?
విశాల్ పెళ్లి వార్త, సాయి ధన్షిక వివాహం, తమిళ హీరో విశాల్ న్యూస్, కోలీవుడ్ బ్రేకింగ్ న్యూస్, విశాల్ పెళ్లి 2025, విశాల్ సాయి ధన్షిక ప్రేమ, నడిగర్ సంఘం భవనం, విశాల్ కొత్త సినిమా, సౌత్ సెలబ్రిటీ వెడ్డింగ్, విశాల్ తుప్పరివాలన్ 2
Subham OTT షాక్: జీ డీల్ క్యాన్సల్ అవుతుందా?
సమంత నిర్మించిన Subham OTT హక్కుల విషయంలో మలుపు తిరిగే అవకాశం ఉంది. జీ సంస్థ డీల్ ధర తగ్గించడంతో, సమంత జియో హాట్‌స్టార్‌తో చర్చలు జరుపుతోందని బజ్. అధికారిక ప్రకటన త్వరలో రావొచ్చు.
Theaters Shutdown కారణంగా ఇన్ని కోట్ల నష్టం వస్తుందా?
2025 జూన్ నుంచి Theaters Shutdown అని తెలుగు రాష్ట్రాల 65 ఎగ్జిబిటర్లు ప్రకటించారు. “రెంటల్” విధానాన్ని వ్యతిరేకిస్తూ తీసుకున్న ఈ నిర్ణయం Telugu Summer Releases బిజినెస్‌పై దెబ్బ తీయనుంది.
రెమ్యూనరేషన్ తీసుకోను అని నిర్మాతలకి షాక్ ఇచ్చిన Pawan Kalyan
Pawan Kalyan తన రాజకీయ బిజీనెస్‌కి మధ్య తన సినిమా రెమ్యూనరేషన్ తీసుకోవడం మానేశారు. హరి హర వీర మల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు ఇకపై డబ్బులు అవసరం లేదని తెలిపారు. ఇది పరిశ్రమలో మంచి సంకేతంగా మారింది.
Sankranthi 2026 Releases జాబితా మాములుగా లేదుగా..
2026 సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ దృశ్యమవుతోంది. Sankranthi 2026 Releases గా చిరంజీవి–అనిల్ రవిపూడి సినిమా, బాలయ్య–బోయపాటి ‘అఖండ 2’, విజయ్ ‘జన నాయకన్’ ఇప్పటికే బరిలో ఉన్నాయ్. వెంకటేష్–త్రివిక్రమ్ చిత్రం కూడా రావొచ్చని వార్తలు. మరోవైపు నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు' బాక్‌అప్‌గా రెడీగా ఉంది.
2025 Tollywood లో ఒక్క స్టార్ హీరో సినిమా కూడా లేదా?
2025 Tollywood లో మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ – ఎవ్వరూ సినిమాలు విడుదల చేయట్లేదు. పాన్ ఇండియా ప్రాజెక్టుల వల్ల షూటింగ్‌లు ఆలస్యమవుతుండటంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. కేవలం నాని మాత్రమే ప్రతి ఏడాది రెగ్యులర్‌గా సినిమాలు ఇస్తున్నారు.
NC24 Shooting లో గుహ కోసం ఇంత ఖర్చు పెట్టారా?
నాగచైతన్య ట్రెజర్ హంటర్‌గా కనిపించబోతున్న NC24 Shooting కోసం హైదరాబాద్‌లో రూ.10 కోట్ల భారీ గుహా సెట్ వేశారు. టైటిల్ గ్లింప్స్‌తో ఫ్యాన్స్ లో ఉత్సాహం పెరిగింది. ఈ సినిమా చైతన్య కెరీర్‌లో కీలక మలుపుగా మారనుందని టాక్.
Andhra King Taluka లో ముందుగా ఈ టాలీవుడ్ సీనియర్ హీరోనే అనుకున్నారట..
రామ్ హీరోగా నటిస్తున్న Andhra King Taluka లో సినిమా స్టార్ పాత్రకు బాలకృష్ణను సంప్రదించగా, ఆయన నో చెప్పారట. ఆ తర్వాత ఉపేంద్రను ఎంపిక చేశారు. భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్‌గా నటిస్తుండగా, టైటిల్ గ్లింప్స్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా ఈ ఏడాదిలో విడుదల కానుంది.
NC24 సినిమాలో Naga Chaitanya, Meenakshi Chaudhary ల పాత్రలు ఇవే..
నాగచైతన్య, కార్తిక్ వర్మ డండు దర్శకత్వంలో "వృష కర్మ" పేరుతో రాబోతున్న NC24 చిత్రంలో ట్రెజర్ హంటర్‌గా కనిపించనున్నాడు. మీనాక్షి చౌదరి ఆర్కియాలజిస్ట్ పాత్రలో నటిస్తోంది. సుకుమార్ స్క్రీన్‌ప్లే పర్యవేక్షణ, అజనీష్ సంగీతం ఈ సినిమాకు హైలైట్‌గా నిలవనున్నాయి.
Vishwambara release date విషయంలో కన్ఫ్యూషన్ ఇంక తీరదా?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న Vishwambara release date విషయంలో సందిగ్ధత నెలకొంది. గ్రాఫిక్స్ పనులు పూర్తి కాకపోవడం, డిజిటల్ రైట్స్ ఇంకా ఫిక్స్ కాకపోవడం వల్ల జూలై 24 విడుదల అనుమానాస్పదంగా మారింది. ఇప్పుడు ఈ ఏడాది విడుదలే అవుతుందా? అన్న ఊహాగానాలు మొదలయ్యాయి.
Arjun S/o Vyjayanthi OTT లో ఎక్కడ చూడచ్చంటే..
అప్రిల్ 18న థియేటర్లలో విడుదలైన కళ్యాణ్ రామ్ నటించిన Arjun S/o Vyjayanthi OTT లో ఉచితంగా స్ట్రీమింగ్ అవుతోంది. విజయశాంతి, సాయి మంజ్రేకర్ ముఖ్య పాత్రల్లో మెరిశారు. ఓటీటీ ప్రేక్షకుల నుంచి ఎలా స్పందన వస్తుందో చూడాలి.





