తెలుగు News

గ్లామరస్ రోల్స్ చేయను: శ్రియా శర్మ

కింగ్‌ నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌, శ్రియా శర్మ హీరో హీరోయిన్లుగా హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్‌, మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌, కాన్సెప్ట్‌ ఫిలిం ప్రొడక్షన్‌ బ్యానర్స్‌ నిర్మించిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌...

సాయికుమార్‌కు శ్రీకృష్ణదేవరాయల పురస్కారం!

తెలుగు విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో బెంగుళూరులో ఇటీవల ఏర్పాటైన ఓ కార్యక్రమంలో 2016 సంవత్సరానికిగాను శ్రీ కృష్ణదేవరాయల పురస్కారాల ప్రదానం కనులపండువగా జరిగింది. డైలాగ్‌కింగ్‌ సాయికుమార్‌, ప్రముఖ సాహితీవేత్త, డా|| యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, ప్రముఖ నటి జయప్రద,...

సునీల్ సినిమా విడుదలకు సిద్ధం!

డాన్సింగ్‌ స్టార్‌ సునీల్‌, బిందాస్‌, రగడ, దూసుకెళ్తా వంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వీరు పోట్ల కాంబినేషన్‌లో ఎటివి సమర్పణలో ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ (ఇండియా) ప్రై. లిమిటెడ్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం 'ఈడు...

చారి తరహా పాత్రలో బన్నీ!

అల్లు అర్జున్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో 'దువ్వాడ జగన్నాథం' అనే సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో బన్నీ బ్రాహ్మణుడిగా కనిపించబోతున్నట్లు టాక్. గతంలో ఎన్టీఆర్ 'అదుర్స్' అనే సినిమాలో నటించాడు. ఆ సినిమాలో...

పూరి తమ్ముడు విలన్ గా మారుతున్నాడు!

పూరి జగన్నాథ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ 143 సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తరువాత ఎన్ని సినిమాల్లో నటించినప్పటికీ 'బంపర్ ఆఫర్' సినిమా మాత్రమే తనకు హిట్ ఇచ్చింది. ప్రస్తుతం 'అరకు రోడ్ లో'...

మణిరత్నంతో చరణ్ సినిమా..?

మణిరత్నం లాంటి డైరెక్టర్ తో పని చేయాలని ప్రతి హీరో ఆస పడుతుంటాడు. కానీ ఆ అవకాశం కొందరికి మాత్రమే దక్కుతుంది. ఈ నేపధ్యంలో మన మెగాహీరో రామ్ చరణ్ ను ఈ అవకాశం వరించినట్లుగా...

రామ్ కొత్త టైటిల్ ఇదే..!

ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన 'హైపర్' సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. దసరా కానుకగా సినిమాను రిలీజ్ చేయనున్నారు. దీని తరువాత రామ్ మరో కొత్త సినిమా షూటింగ్ కు రెడీ అవుతున్నాడు. గతంలో రామ్,...

పవన్ సిద్ధమవుతున్నాడు!

పవన్ కల్యాణ్ హీరోగా డాలీ దర్శకత్వంలో రూపొందుతోన్న 'కాటమరాయుడు' రెగ్యులర్ షూటింగ్ ఆలస్యమవుతూ వస్తుంది. నిజానికి ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకొని చాలా రోజులు అయింది. కానీ ఇప్పటివరకు రెగ్యులర్ షూటింగ్ మాత్రం మొదలు...

నాని సినిమాలో బాహుబలి టీం..?

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న 'మజ్ను' సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. విరించి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నాని, రాజమౌళి 'బాహుబలి' సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కనిపించబోతున్నారు. అయితే సినిమాలో...

బాహుబలి2 లో ఆ సీన్లే హైలైట్!

తెలుగు సినిమా స్థాయిని పెంచిన చిత్రం బాహుబలి. ఈ సినిమా రెండో భాగంపై మంచి అంచనాలే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం ఎదురుచూసే వారున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో రెండు...

పవన్, కేసీఆర్ లు కలుస్తున్నారు!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, పవన్ కల్యాణ్ లు కలవబోతున్నారు. అయితే ఇది రాజకీయ ప్రయోజనాల కోసం కాదు. వీరిద్దరు ఓ ఆడియో ఫంక్షన్ కోసం ఒకే స్టేజ్ మీద కలవనున్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి...

పంచ పాత్రల్లో త్రిష..?

ఒకప్పటి స్టార్ హీరోయిన్ త్రిష ఇప్పటికీ వరుస చిత్రాలతో బిజీగా గడుపుతోంది. ఇటీవలే నాయకి చిత్రంతో హారర్ సినిమాల్లో కూడా నటించగలనని ప్రూవ్ చేసింది. ఈ నేపధ్యంలో వరుస హారర్ చిత్రాల్లో నటిస్తోంది. అలానే ఓ...

చిరు సినిమాను రీమేక్ చేయబోతున్న చెర్రీ!

గత కొంతకాలంగా చిరంజీవి నటించిన 'జగదేకవీరుడు అతిలోకసుందరి' చిత్రానికి సీక్వెల్ గా సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ కాకుండా రీమేక్ చేయాలని నిర్మాత అశ్వనీదత్ భావిస్తున్నారు. మెగాభిమానుల సంతోషం కోసం...

‘లక్కున్నోడు’ ప్రారంభం!

విష్ణు మంచు హీరోగా, బబ్లీ బ్యూటీ హన్సిక హీరోయిన్ గా ఎం.వి.వి.సినిమా బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు రాజ్ కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ నిర్మాత‌గా 'లక్కున్నోడు'. చిత్రం ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా...

‘లచ్చి’ టీజర్ లాంచ్!

యాంకర్ గా ప్ర‌తి ఇంటి ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌ర‌య్యిన జ‌య‌తి మెట్ట‌మెదటిసారిగా హీరోయిన్ గా న‌టిస్తూ నిర్మిస్తున్న చిత్రం ల‌చ్చి. J9 4షోస్ బ్యాన‌ర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా...

‘హైపర్‌’ షూటింగ్ పూర్తి!

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'హైపర్‌' (ప్రతి ఇంట్లో...

మెంటల్ సినిమా విషయంలో దర్శకుడికి అన్యాయం!

శ్రీకాంత్ హీరోగా రూపొందిన చిత్రం 'మెంటల్'. ఇటీవల విడుదల ఈ చిత్రం ద్వారా తనకు అన్యాయం జరిగిందని దర్శకుడు కారణం పి బాబ్జి ఆరోపిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకుడిగా, నా పేరు వేయకుండా...

‘ఇంకొక్క‌డు’ విజ‌య‌యాత్ర‌!

శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ వంటి విలక్షణమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని ఏర్పరుచుకున్న హీరో చియాన్ విక్రమ్ నటించిన సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ ఇంకొక్క‌డు. ఆనంద‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన...

వర్మ గొప్ప సింగరా..? లేక పవన్ కళ్యాణా..?

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తరచూ తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా మరోసారి తన కామెంట్స్ తో వార్తల్లో నిలిచారు. రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం వంగవీటి చిత్రాన్ని రూపొందిస్తున్నారు....

రాణి వశిష్టిదేవిగా శ్రియ!

హీరోయిన్ గా ఒకప్పుడు తన హవాను కొనసాగించిన శ్రియ ఇప్పుడు ఆ రేంజ్ లో కాకపోయినా.. ఇప్పటికీ అవకాశాలు దక్కించుకుంటూ హిట్ కొడుతోంది. ఈ నేపధ్యంలో ఆమె ప్రస్తుతం బాలకృష్ణ సరసన 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమాలో...

ఎమీజాక్సన్ ప్రేమలో పడింది!

తెలుగులో ఎవడు సినిమాతో ప్రేక్షకులకు పరిచయమయిన ఎమీ జాక్సన్ ఆ తరువాత తమిళ చిత్రాలతో బిజీగా మారిపోయింది. ఇప్పుడు బాలీవుడ్ నుండి కూడా అమ్మడుకి తెగ ఆఫర్స్ వస్తున్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా అమ్మడు ప్రేమలో...

పవన్ కు కౌంటర్ ఇచ్చిన మంత్రి!

నిన్న జరిగిన కాకినాడ సభలో పవన్ కల్యాణ్ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. వీటిపై తాజాగా వెంకయ్యనాయుడు స్పందించారు. తనపై ఎవరో చేసిన వ్యక్తిగత విషయాలపై స్పందించాల్సిన అవసరం లేదంటూ.. ఘాటుగానే స్పందించారు....

వెంకీతో నిత్య రొమాన్స్!

వెంకటేష్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నిత్యమీనన్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. ఒక మధ్యతరగతి వ్యక్తికి, ఓ...

అన్న కోసం ఎన్టీఆర్ గెస్ట్ రోల్ చేస్తాడా..?

కల్యాణ్ రామ్, పూరిజగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న 'ఇజం' సినిమాలో ఓ ముఖ్యమైన అతిథి పాత్ర ఉందట. రీసెంట్ గా హ్యాట్రిక్ హిట్ కొట్టిన ఎన్టీఆర్ అయితే ఈ పాత్రకు మరింత ప్రాముఖ్యత చేరుతుందని, అంతేకాకుండా...

క్లారిటీ ఇచ్చిన నాగ్!

గత రెండు రోజులుగా నాగార్జున 'బాహుబలి 2' సినిమాకు సంబంధించి కృష్ణజిల్లా హక్కులను 8 కోట్లకు కొన్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై నాగార్జున క్లారిటీ ఇచ్చాడు. ఆ వార్తల్లో నిజం లేదని తేల్చేశారు....

‘వానవిల్లు’ ట్రైలర్‌ విడుదల!

రాహుల్‌ ప్రేమ్‌ (ఆర్పీ) మూవీ మేకర్స్‌ పతాకంపై ప్రతీక్‌, శ్రావ్య, విశాఖ హీరో హీరోయిన్లుగా లంకా కరుణాకర్‌ దాస్‌ నిర్మాతగా ప్రతీక్‌ ప్రేమ్‌ కరణ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'వానవిల్లు'. ఈ చిత్ర...

యంగ్ డైరెక్టర్స్ కు ఎన్టీఆర్ ఛాన్స్ ఇస్తున్నాడా?

ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ మంచి ఫామ్ లో ఉన్నాడు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. ఈ నేపధ్యంలో ఆయన చేయబోయే తదుపరి చిత్రంపై మరిన్ని జాగ్రత్తలు...

దసరా కానుకగా ‘అభినేత్రి’!

70 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రభుదేవా, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో విజయ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం 'అభినేత్రి'. కోన ఫిలిం కార్పొరేషన్‌ సమర్పణలో ఎం.వి.వి....

శ్రీశాంత్ ‘టీమ్ 5’ వచ్చేది అప్పుడే!

ఇండియన్ మాజీ సూపర్ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ హీరోగా మెట్ట‌మెద‌టి సారిగా నటిస్తున్న చిత్రం టీమ్ 5. శ్రీశాంత్ చాలా మంచి డ్యాన్సర్ అనే విషయం తెలిసిందే. రాజ్ జకారిస్ ప్రొడక్షన్ వాల్యూస్,...

రివ్యూ: జ్యో అచ్యుతానంద

నటీనటులు: నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా సంగీత దర్శకులు : శ్రీ కళ్యాణరమణ ఫోటోగ్రఫి : వెంకట్ సి.దిలీప్ నిర్మాత : సాయి కొర్రపాటి దర్శకుడు: శ్రీనివాస్ అవసరాల 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో దర్శకుడిగా తన ప్రతిభను చాటిన శ్రీనివాస్...