Nayanthara 50 సెకండ్లలో 5 కోట్లు ఎలా సంపాదించిందో తెలుసా
దక్షిణాది స్టార్ Nayanthara ఓ యాడ్‌కు 50 సెకన్లే స్క్రీన్ స్పేస్ ఇచ్చి ఏకంగా 5 కోట్లు సంపాదించింది. ఆమె నెట్ వర్త్ 200 కోట్లు ఉండగా, లగ్జరీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది.
Salman Khan వద్దు అన్న 600 కోట్ల సినిమా ఇపుడు ఎవరి చేతుల్లోకి వెళ్లిందో తెలుసా?
ఇండియన్ సినిమా ఫ్యాన్స్ కోసం మోస్ట్ అవైటెడ్ మూవీ కన్ఫర్మ్! Salman Khan రిజెక్ట్ చేసిన కథ తో అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్‌లో 600 కోట్ల భారీ బడ్జెట్ మూవీ రాబోతోంది. సన్ పిక్చర్స్ నిర్మించనున్న ఈ పీరియడ్ యాక్షన్ మూవీ రీఇంకార్నేషన్ కాన్సెప్ట్‌తో రూపొందనుంది.
ఎట్టకేలకు Manamey OTT రూట్ లో.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో తెలుసా?
శర్వానంద్, కృతి శెట్టి నటించిన Manamey OTT రూట్‌లోకి వస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో హక్కులు సొంతం చేసుకున్న ఈ సినిమా త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది.
రమజాన్ ఉపవాసం పాటించే Bollywood Stars ల జాబితా చూశారా?
పవిత్ర రమజాన్ మాసాన్ని Bollywood stars కూడా భక్తితో పాటిస్తున్నారు. షారుక్ ఖాన్, సనా ఖాన్, దిపికా-షోయబ్, హుమా ఖురేషి, గౌహర్ ఖాన్, అలీ గోని వంటి సెలబ్రిటీలు ఉపవాసాలు పాటిస్తూ, తమ అనుభవాలను అభిమానులతో పంచుకుంటున్నారు.
Allu Arjun తో సినిమా కోసం Atlee అడిగిన రెమ్యూనరేషన్ వింటే దిమ్మ తిరుగుతుంది
‘జవాన్’ విజయం తర్వాత అట్లీ, Allu Arjun తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. కానీ, రూ. 100 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో నిర్మాతలు షాక్ అయ్యారు.
Oscars 2025 గెలిచిన వారి పూర్తి వివరాలు
Oscars 2025 అవార్డుల్లో ‘అనోరా’ చిత్రం 5 అవార్డులు గెలుచుకుని హాలీవుడ్‌ను షేక్ చేసింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు విభాగాల్లో విజయం సాధించింది. ఆద్రియన్ బ్రోడి ఉత్తమ నటుడిగా నిలవగా, డ్యూన్ పార్ట్ 2 విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో గెలిచింది.
ఈ వారం మిస్ అవ్వకూడని Top OTT Releases ఏవంటే
ఈ వారం (మార్చి 3-9) OTTలో vidaamuyarchi, rekhachithram, dupahiya, nadaaniyan, the waking of a nation లాంటి ఆసక్తికరమైన Top OTT Releases రిలీజ్ అవుతున్నాయి.
February Box Office టాలీవుడ్‌కి మామూలు షాకులు ఇవ్వలేదుగా
ఫిబ్రవరి నెలలో "తండేల్" తప్పా, మిగిలిన తెలుగు సినిమాలు అన్నీ డిజాస్టర్ అయ్యాయి. విశ్వక్ సేన్ "లైలా", బ్రహ్మానందం "బ్రహ్మ ఆనందం" నిరాశపరిచాయి. "పట్టుదల" డిజాస్టర్, కానీ విక్కీ కౌశల్ "ఛవా" హిట్. "డ్రాగన్" బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మొత్తం మీద, డబ్బింగ్ సినిమాలే సత్తా చాటాయి!
NTR Neel సినిమాకి ఇంత బడ్జెట్ ఖర్చు చేస్తున్నారా?
NTR Neel సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఇది ఎన్టీఆర్ కెరీర్‌లోనే హైయెస్ట్ బడ్జెట్ ఫిల్మ్. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ స్టార్ట్ కాగా, ఎన్టీఆర్ మాత్రం మార్చి 2025 నుంచి జాయిన్ కానున్నాడు.
ఈ వారం తప్పకుండా చదవాల్సిన OTT releases ఇవే
ఫిబ్రవరి చివర్లో కొత్త OTT releases ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. Ziddi Girls, Suzhal: The Vortex 2, Sankranthiki Vasthunam, Kousalya Supraja Rama, Dabba Cartel, Dil Dosti Aur Dogs లాంటి ఎంటర్‌టైనింగ్ కంటెంట్ అందుబాటులోకి రానున్నాయి.
బాలీవుడ్ టాప్ కపుల్ Kiara Advani సిద్ధార్థ్ నెట్‌వర్త్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
Kiara Advani, సిద్ధార్థ్ మల్హోత్రా త్వరలో తల్లిదండ్రులుగా మారబోతున్నారు. వీరి కలిపిన నెట్‌వర్త్ రూ. 145 కోట్లు. సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లతో వీరి సంపద పెరుగుతోంది. బాలీవుడ్‌లో పవర్ కపుల్‌గా మరింత గుర్తింపు తెచ్చుకుంటున్నారు.
AP Budget 2025-26: ఎవరికెంత? పూర్తిస్థాయి లిస్ట్ ఇదే!
AP Budget 2025-26 రూ.3.22 లక్షల కోట్లతో ప్రవేశపెట్టారు. సంక్షేమ పథకాలకే ఎక్కువ నిధులు కేటాయించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, పోలవరం ప్రాజెక్ట్, విద్య, ఆరోగ్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
నామినీలకి ఇచ్చిన Oscars 2025 gift bag లో ఏముంటాయో తెలుసా?
Oscars 2025 gift bag లో నామినీలు లగ్జరీ గిఫ్ట్ బ్యాగ్ అందించనున్నారు. ఇందులో మాల్దీవుల్లో 4 రోజుల స్టే, శ్రీలంక వెల్నెస్ రిట్రీట్, హైఎండ్ బ్యూటీ ప్రొడక్ట్స్, బాడీ కాంటూరింగ్ ట్రీట్మెంట్ వంటి ఖరీదైన గిఫ్ట్‌లు ఉన్నాయి.
BARC ప్రకారం ఏ TV Channel కి ఎక్కువ రేటింగ్ ఉందంటే
BARC TV Channel Ratings 2025, 7వ వారం రేటింగ్‌ల ప్రకారం TV9, NTV టాప్ పొజిషన్లలో కొనసాగుతున్నాయి. ABN, సాక్షి ఐదో స్థానంలో టై అయ్యాయి. V6, TV5 మూడో, నాలుగో స్థానాల్లో ఉన్నాయి.
AP State Budget 2025-26 విషయంలో మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు
2025-26 AP State Budget సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసింది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలు కొనసాగింపు. అమరావతి నిర్మాణానికి భారీ నిధులు. ఉద్యోగాలు, ఆరోగ్య సేవలు మెరుగుపరిచేలా కొత్త ప్రణాళికలు. మధ్య తరగతికి అదనపు పన్నులు లేకుండా ప్రణాళికలు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని అమలు.
Mazaka బృందం చేసిన అతి పెద్ద తప్పు ఇదే!
సందీప్ కిషన్ Mazaka బుధవారం విడుదలై, మిశ్రమ స్పందనతో ముందుకు సాగుతోంది. మహాశివరాత్రి సెలవు ప్రయోజనం పొందాలని మేకర్స్ భావించినా, గురువారం కలెక్షన్లు తగ్గాయి. శని, ఆదివారాల్లో పికప్ అయితే నిలదొక్కుకుంటుంది, లేకపోతే పోటీకి వెనకబడిపోతుంది.
ధనుష్ హీరోగా నటిస్తున్న Kubera ఏ OTT లో వస్తుందంటే
ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో రూపొందుతున్న Kubera 2025 జూన్ 20న థియేటర్లలో విడుదల కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా ఓటీటీ హక్కులను భారీ ధరకు దక్కించుకుంది.
Shabdam Movie Review: కొత్త కాన్సెప్ట్.. రొటీన్ కథనంతో భయపెట్టిందా లేదా?
శబ్దం మూవీ కొత్త కాన్సెప్ట్‌తో స్టార్ట్ అయినా, రెండో భాగంలో రొటీన్ కథనంతో నిరాశపరిచింది. Shabdam Movie Review చెప్పాలంటే తమన్ మ్యూజిక్, ఆది పినిశెట్టి పెర్ఫార్మెన్స్ బాగున్నా, ఎమోషనల్ కనెక్షన్ లేకపోవడం మైనస్ అయ్యింది.
Suzhal 2 Review: మొదటి సీజన్‌ను మించేలా ఉందా లేదా?
‘Suzhal The Vortex’ మొదటి సీజన్ మంచి ఆదరణ పొందిన తర్వాత, రెండో సీజన్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. Pushkar-Gayatri ఈ సీజన్‌ను మరింత బిగ్ స్కేల్‌లో తెరకెక్కించారు. ఓ హత్య కేసును ఆధారంగా చేసుకుని సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్, మళ్లీ ఒక ఉత్సవం నేపథ్యంలోనే జరగడం ఆసక్తికరంగా మారింది. అయితే, Suzhal 2 మొదటి సీజన్‌ను మించిందా? లేక అదే ఫార్ములాలోనే కొనసాగిందా?
Mythri Movie Makers నుండి ఎన్ని భారీ బడ్జెట్ సినిమాలు రాబోతున్నాయో తెలుసా?
Mythri Movie Makers 2025, 2026లో భారీ సినిమాలతో దూసుకుపోతోంది. పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల సినిమాలు లైన్‌లో ఉన్నాయి.
Dil Raju కి బంపర్ ఆఫర్ ఇచ్చిన Allu Arjun
Allu Arjun- దిల్ రాజు మరోసారి కలిసి పనిచేయబోతున్నారా? Pushpa 2 తర్వాత భారీ స్టార్‌గా మారిన ఐకాన్ స్టార్, మంచి స్క్రిప్ట్ ఉంటే, తాను దిల్ రాజు కోసం సినిమా చేస్తానని ప్రామిస్ చేశాడట.
Mazaka సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే
సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటించిన Mazaka మిక్స్డ్ టాక్‌తో విడుదలై మొదటి రోజు రూ. 3 కోట్లు గ్రాస్ రాబట్టింది. బ్రేక్‌ఈవెన్ కోసం వీకెండ్‌లో బలంగా పర్ఫార్మ్ చేయాల్సిన పరిస్థితి.
సొంత ఇల్లు వదిలేసి అద్దె ఇంటికి షిఫ్ట్ అయిన Shah Rukh Khan కుటుంబం.. రెంట్ ఎంతంటే..
బాలీవుడ్ కింగ్ Shah Rukh Khan తన విలాసవంతమైన మన్నత్ బంగ్లాను తాత్కాలికంగా విడిచి అద్దె ఇంటికి మారనున్నాడు.
కోలీవుడ్ సినిమాకోసం Sreeleela పారితోషికం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Sreeleela కోలీవుడ్ ఎంట్రీ కోసం భారీ పారితోషికం అందుకుంటుందని టాక్. తెలుగులో ₹1.5 - ₹1.75 కోట్లు తీసుకున్న ఆమె, తమిళంలో ఇంకా ఎక్కువ తీసుకుంటుందట.
Prabhas పేరుతో ఒక ఊరు ఉందన్న విషయం మీకు తెలుసా?
నేపాల్‌లో Prabhas అనే ఊరు ఉందని ఓ బైక్ వ్లాగర్ కనుగొని వీడియో చేశారు. ఈ ఊరి పేరు ఎందుకు పెట్టారో తెలియదు కానీ, ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఆనందంగా ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
India’s First Recording Artist 1902 లో అందుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
India’s First Recording Artist గౌహర్ జాన్, 1902లో గ్రామోఫోన్ కంపెనీలో పాట పాడింది. 600 పాటలు పాడి, సంగీత చరిత్రలో నిలిచిపోయింది. లావిష్ లైఫ్ స్టైల్ తోనూ, అపార సంపదతోనూ అందరికీ ఆదర్శంగా నిలిచిన ఆమె, చివరికి అనాథగా చనిపోయింది.
Pushpa 2 నే డామినేట్ చేసేసిన Daaku Maharaaj.. ఎక్కడంటే
మలయాళీ ప్రేక్షకుల్ని అలరించలేకపోయిన ‘పుష్ప 2’, కానీ బాలకృష్ణ Daaku Maharaaj మాత్రం Netflixలో హిట్. బాలయ్య నటన, ఎలివేషన్ సీన్లు, బీజీఎమ్ పై మలయాళీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
Alia Bhatt నెలకి ఆఫీస్ రెంట్ ఎంత కడుతుందో తెలుసా?
Alia Bhatt నిర్మాణ సంస్థ Eternal Sunshine Production Pvt Ltd ముంబైలో Pali Hill ప్రాంతంలో కొత్త ఆఫీస్ లీజుకు తీసుకుంది. 6వ అంతస్తులోని ప్రాపర్టీకి నెల అద్దె రూ.9 లక్షలు.
US లో రికార్డు స్థాయిలో పెరిగిపోయిన కోడిగుడ్ల ధర.. ఎంతో తెలుసా?
US లో కోడిగుడ్ల ధరలు రికార్డు స్థాయికి చేరాయి. గుడ్ల కొరతతో స్టోర్లు పరిమితులు విధించగా, హోటళ్లు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. హై పాతోజెనిక్ ఎవియన్ ఫ్లూ (HPAI) వ్యాప్తితో 26.8 మిలియన్ కోడులు మరణించాయి. న్యూయార్క్‌లో గుడ్ల ధర 8.47 డాలర్లు, కెలిఫోర్నియాలో 9.22 డాలర్లుకి చేరింది.
Thandel సినిమాని OTT లో ఎప్పుడు ఎక్కడ చూడచ్చంటే
Thandel చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతమై, రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మార్చి 7న నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ విడుదలకు సిద్ధమవుతోంది.