తెలుగు News

Sobhita Dhulipala కి లక్కీ చార్మ్ అయిన సమంత

Sobhita Dhulipala సమంత మాజీ భర్త నాగచైతన్య ని పెళ్లి చేసుకుంటున్న సంగతి తెలిసింది. అయితే సమంత గురించి శోభిత ఆరేళ్ల క్రితం చెప్పిన ఒక మాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంత తన లక్కీ చార్మ్ అని శోభిత చెప్పడం ఇప్పుడు వైరల్ అయింది.

GST Rate Hike గురించి విన్నారా? కొత్తగా వచ్చే మార్పులు ఇవే!

GST Rate Hike: భారతదేశ జీఎస్టీ రేట్లపై ప్రభుత్వం పలు కీలక మార్పులను ప్రతిపాదించింది. తంబాకు, లగ్జరీ వస్తువులు, రెడీమేడ్ గార్మెంట్స్‌పై జీఎస్టీ రేట్లు పెరగొచ్చు. ఈ నిర్ణయాలను జీఎస్టీ కౌన్సిల్ తీసుకుంటుంది.

Peelings పాట తో Bigg Boss 8 Telugu లోకి ఎంటర్ అయిన శేఖర్ మాస్టర్!

Bigg Boss 8 Telugu లో టాప్ 5 రేసు ఉత్కంఠభరితంగా మారింది. అవినాష్ ఫైనల్ చేరగా, ప్రేరణ, నబీల్, రోహిణి, విష్ణు ప్రియ మధ్య పోటీ నెలకొంది. మరోవైపు పీలింగ్స్ పాటతో శేఖర్ మాస్టర్ ఎంట్రీ అందరి దృష్టిని ఆకర్షించింది.

Pushpa 2 సినిమా కోసం నటీనటులు తీసుకున్న రెమ్యూనరేషన్ వివరాలు!

Pushpa 2 సినిమా డిసెంబర్ 5న విడుదలవుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక, ఫహద్ అందుకున్న రెమ్యునరేషన్ వివరాలు లీక్ అయ్యాయి. శ్రీలీల ఐటమ్ సాంగ్ కి ఎంత తీసుకుంది అంటే!

కేవలం రెమ్యూనరేషన్ కోసం తెలుగు ఆఫర్లు రిజెక్ట్ చేస్తున్న Bollywood హీరోయిన్ ఎవరంటే!

Bollywood హీరోయిన్లకి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. కానీ శ్రద్ధ కపూర్ వంటి కొందరు ఆఫర్లు వస్తున్నా కూడా రెమ్యూనరేషన్ పేరు చెప్పి అవకాశాలు కోల్పోతున్నారు.

Bigg Boss 8 Telugu లో ఈ వారం కూడా ఇద్దరు ఇంటి నుండి వెళ్ళిపోతారా?

Bigg Boss 8 Telugu నుండి పృథ్వి రాజ్ కూడా ఎలిమినేట్ అయ్యాడు. గ్రాండ్ ఫినాలేకు 7 మంది సభ్యులు వెళ్లనున్నారు. మరి ఈ వారం ఎలిమినేషన్ కి గురయ్యేది ఒకరా లేదా మళ్ళీ ఇద్దరా అని వేచి చూడాలి.

Indrakeeladri Saree Scam: కనిపించకుండా పోయిన వేల కొద్దీ చీరలు.. అసలు ఏమయ్యింది అంటే!

Indrakeeladri Saree Scam: ఇంద్రకీలాద్రి ఆలయంలో ₹1.67 కోట్ల విలువ గల 33,686 చీరలు అదృశ్యం కావడంతో మోసం వెలుగులోకి వచ్చింది. 2019లో మొదలైన ఈ కేసు, 2022లో మరిన్ని అవకతవకలు బయటపడడంతో, అధికారుల నిర్లక్ష్యం కూడా బయటకి వచ్చింది.

Kanguva సినిమాని ఓటిటి లో ఎప్పుడు చూడచ్చు అంటే!

Kanguva డిసెంబర్ 12న ఓటిటి విడుదలకు సిద్ధమైంది. నవంబర్ 14న విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. మరి ఓటిటిలో సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Bigg Boss 8 Telugu నుండి ఈ వారం బయటకు రానున్న హౌస్ మేట్ ఎవరంటే!

Bigg Boss 8 Telugu త్వరలో పూర్తి కానుంది. ఆదివారం నాడు టేస్టీ తేజ ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోగా.. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వానున్నారు అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Bigg Boss 8 Telugu లో టేస్టీ తేజ ఎంత సంపాదించాడో తెలుసా?

Bigg Boss 8 Telugu త్వరలో పూర్తి కానుంది. ఆదివారం నాడు టేస్టీ తేజ ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయాడు. ఇంట్లో ఉన్నన్నాళ్ళు తేజ ఎంత రెమ్యూనరేషన్ అందుకున్నాడో తెలుసా?

The Raja Saab సినిమా గురించి లీక్ ఆయిన ఆసక్తికరమైన అప్డేట్స్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న The Raja Saab డిసెంబర్ నాటికి షూటింగ్ పూర్తి కానున్నట్లు సమాచారం. క్రిస్మస్ సందర్భంగా టీజర్ విడుదల చేసి, సంక్రాంతికి మొదటి సింగిల్ విడుదల చేసే ప్లాన్స్ లో ఉంది చిత్ర బృందం.

Bigg Boss 8 Telugu లో టాప్ 5 జాబితాలో ఉన్న హౌస్ మేట్స్ వీళ్ళే!

Bigg Boss 8 Telugu నుండి పృథ్వి రాజ్ ఎలిమినేట్ అయ్యాడు. గ్రాండ్ ఫినాలేకు 7 మంది సభ్యులు వెళ్లనున్నారు. అందులో టాప్ 5లో ఎవరు ఉండే అవకాశం ఉంది? అవినాష్ ఇప్పటికే ఫినాలే టికెట్ గెలుచుకున్నాడు.

Nagarjuna కార్ కలెక్షన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

టాలీవుడ్ కింగ్ Nagarjuna తన కొత్త లగ్జరీ లెక్సస్ LM MPV కారును కొనుగోలు చేసి, అభిమానుల దృష్టిని ఆకర్షించారు. ఇది రూ. 2.5 కోట్ల విలువైన హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనం. మరోవైపు, నాగ్ దగ్గర ఉన్న కార్ ల జాబితా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Pushpa 2 సినిమాతో Allu Arjun, Sukumar ఎంత సంపాదించారో తెలుసా!

Pushpa 2 సినిమా మొత్తం ఖర్చు రూ. 715 కోట్లు అయినట్టు సమాచారం. అందులో అల్లు అర్జున్ రెమ్యూనరేషన్, సుకుమార్ రైటింగ్స్‌ రెమ్యూనరేషన్, నిర్మాతలకు లాభం వంటివి ఎంత పడ్డాయో తెలుసా?

Madhapur Drug Racket లో ప్రముఖ కొరియోగ్రాఫర్ అరెస్టు!

Madhapur Drug Racket లో ఓయో హోటల్‌లో డ్రగ్స్ పార్టీ చేస్తూ కొరియోగ్రాఫర్ కన్హా మహంతి, ప్రియాంక రెడ్డి సహా నలుగురు వ్యక్తులు అరెస్టయ్యారు. పోలీసులు ఎండిఎంఏ, చరస్, ఓజి కుష్ వంటి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

Naga Chaitanya-Sobhita పెళ్లికి నాగార్జున ఇచ్చిన ఖరీదైన గిఫ్ట్ ఏంటంటే!

నాగార్జున తాజాగా 2.5 కోట్ల లెక్సస్ LM MPV కొనుగోలు చేశారు. ఈ కార్‌ను తన కుమారుడు Naga Chaitanya-Sobhita కు గిఫ్ట్‌గా ఇవ్వనున్నట్టు టాక్ .

Pushpa 2: The Rule ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. సినిమా ఎలా ఉందంటే!

అల్లు అర్జున్ నటించిన Pushpa 2: The Rule డిసెంబర్ 5, 2024న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. భారీ బడ్జెట్, ఆకట్టుకునే టీజర్స్, పాటలతో ఈ చిత్ర ఫస్ట్ రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

భారీగా పెరిగిన Kubera సినిమా బడ్జెట్.. ఎంతంటే!

Dhanush ప్రధాన పాత్రలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న 'Kubera' చిత్రం చివరి దశకు చేరుకుంది. నాగార్జున కీలక పాత్రలో నటిస్తుండగా, రష్మిక మందన్న కథానాయికగా అలరిస్తోంది. చిత్ర బడ్జెట్ రూ.120 కోట్లకు పెరిగింది.

Mahesh Babu కి తెలుగు చదవడం రాయడం రాదా?

తెలుగు చదవలేని Mahesh Babu తెలుగు ప్రేక్షకుల హృదయాలను తన నటనతో గెలుచుకున్నారు. చెన్నైలో పెరిగిన మహేష్ తన పాత్రలను అద్భుతంగా పోషిస్తారు కానీ తెలుగు చదవడం, రాయడం ఆయనకి రాదు అన్న సంగతి మీకు తెలుసా?

Bigg Boss 8 Telugu లో ఆఖరిలో ఉన్న ముగ్గురు హౌస్ మేట్స్ వీళ్ళే!

Bigg Boss 8 Telugu అవినాష్ టికెట్ టు ఫినాలే టాస్క్‌లో విజేతగా నిలిచాడు. మరి ఫినాలే కి వెళ్లకుండా అఖరిలో ఉండిపోనున్న ఉన్న ముగ్గురు హౌస్ మేట్స్ ఎవరంటే!

Bigg Boss 8 Telugu లో ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉంటుందా?

Bigg Boss 8 Telugu లో ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ వారం డబల్ ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

వరుణ్ తేజ్ హీరోగా నటించిన Matka సినిమా ఓటిటి లో విడుదల ఎప్పుడంటే!

వరుణ్ తేజ్ నటించిన Matka OTTలో విడుదలకు సిద్ధమైంది. కరుణా కుమార్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా థియేటర్లలో నిరాశపరిచింది. మరి OTTలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందా లేదా చూడాలి.

A.R. Rahman సైరా బాను విడాకులలో కొత్త ట్విస్ట్!

ప్రముఖ సంగీత దర్శకుడు A.R. Rahman సైరా బానుకు విడాకుల ప్రకటన వార్తల్లో నిలిచింది. పిల్లల కస్టడీ, ఆలిమనీపై నిర్ణయాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి.

Bigg Boss 8 Telugu లో ఈ కంటెస్టెంట్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన శ్రీముఖి!

Bigg Boss 8 Telugu లో అవినాష్ టికెట్ టు ఫినాలే టాస్క్‌లో విజేతగా నిలిచాడు. అయితే ఈ ఎపిసోడ్లో టాస్క్ లు నిర్వహించడానికి వచ్చిన శ్రీముఖి విష్ణు ప్రియ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

UV క్రియేషన్స్ నుంచి తప్పుకున్న Mega Hero సినిమా.. నెక్స్ట్ ఏంటి?

వరుణ్ తేజ్ ‘మట్కా’ సినిమా ఘోరంగా విఫలమవ్వడం, UV క్రియేషన్స్ మరో ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో Mega Hero సినిమాలపై ప్రశ్నలున్నాయి. బ్రేక్ తీసుకున్న వరుణ్ సినిమాల నుండి బ్రేక్ తీసుకుంటారా?

Bigg Boss 8 Telugu ఫస్ట్ ఫైనలిస్ట్ ఫిక్స్.. టికెట్ టు ఫినాలే గెలుచుకుంది ఎవరంటే!

Bigg Boss 8 Telugu అవినాష్ టికెట్ టు ఫినాలే టాస్క్‌లో విజేతగా నిలిచాడు. ఈ వారం ఎలిమినేషన్‌ను తప్పించుకుంటే, అతను సీజన్‌లో మొదటి ఫైనలిస్టుగా మారతాడు అని టాక్ వినిపిస్తోంది.

OTT Platforms లో కీలక మలుపు.. నిర్మాతలకి భారీ కష్టాలు

2025 లో సినిమా డిజిటల్ రైట్స్ అమ్మకాలు సంక్షోభంలో పడుతున్నాయి. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి ప్రధాన OTT platforms మీడియం, చిన్న బడ్జెట్ సినిమాలకు వ్యతిరేకంగా ఉన్నాయట. దీన్ని కారణంగా నిర్మాతలు డిజిటల్ డీల్ పొందడానికి సతమతమవుతున్నారు.

Nagarjuna కొత్త కారు ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Nagarjuna తాజాగా తన కార్ కలెక్షన్ లోకి లెక్సస్ కార్ ను చేర్చారు. అయితే దీని ధర మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Bigg Boss 8 Telugu ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్!

Bigg Boss 8 Telugu లో ఈ వారం కూడా కొందరు హౌస్ మేట్స్ నామినేట్ అయ్యారు. అందులో నుండి ఇంట్లోనుండి బయటకి వెళ్ళే అవకాశం ఉన్న హౌస్ మేట్స్ ఎవరు? వారిలో డేంజర్ జోన్ లో ఉన్నది ఎవరు అంటే..!

Bigg Boss 8 Telugu టైటిల్ రేస్ నుండి నెమ్మదిగా సైడ్ అయిపోతున్న టాప్ కంటెస్టెంట్!

Bigg Boss 8 Telugu లో ఒక హౌస్ మేట్ ఇప్పటిదాకా నం 1 స్థానంలో ఉండి.. ఇప్పుడు కొన్ని కారణాల వల్ల సైడ్ అవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.