Vishwak Sen ఇంట్లో దొంగతనం.. భారీ నగదు మాయం.. ఏమేం పోయాయంటే..
టాలీవుడ్ హీరో Vishwak Sen ఇంట్లో దొంగతనం జరిగింది. 2.2 లక్షల నగదు, డైమండ్ రింగ్, బంగారు నగలు అపహరించారు. CCTV ఫుటేజీ ప్రకారం, దొంగ ఉదయం 5:50 గంటలకు ఇంటికి చేరుకుని మూడో అంతస్తిలో దొంగతనం చేశాడు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
Sukumar కోసం Shah Rukh Khan విలన్ గా మారనున్నారా?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ - బాలీవుడ్ బాద్‌షా Shah Rukh Khan కాంబినేషన్‌లో సినిమా ఫిక్స్ అయినట్టుగా సమాచారం. ఇది రూరల్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుంది. ప్రస్తుత కమిట్మెంట్స్ కారణంగా, షూటింగ్ ప్రారంభం కావడానికి కనీసం రెండేళ్లు పడే అవకాశం ఉంది. ఈ భారీ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
అనుష్క శెట్టి నటిస్తున్న Ghaati సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ఏంటంటే
అనుష్క శెట్టి నటిస్తున్న Ghaati మూవీ 2025 ఏప్రిల్ 18న థియేటర్స్‌లో సందడి చేయనుంది. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ నెలాఖరులోనే మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయబోతున్నారు.
Aamir Khan వదులుకున్న 6 బ్లాక్ బస్టర్ సినిమాలు
Aamir Khan బాలీవుడ్‌లో కొన్ని సూపర్ హిట్ సినిమాలను వదులుకున్నాడు. అందులో డర్, బజరంగీ భాయిజాన్, లగే రహో మున్నాభాయ్, 2.0 కూడా ఉన్నాయి. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రజనీకాంత్ తదితరులు ఈ పాత్రలను పోషించి ఘన విజయం సాధించారు.
Emergency లాంటి ఫ్లాప్ సినిమా OTT రైట్స్ కోసం ఇన్ని కోట్లా?
కంగనా రనౌత్ నటించిన Emergency థియేటర్లలో ఫ్లాప్ అయినా, ఓటిటీలో హిట్ అయింది. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కుల కోసం భారీ మొత్తాన్ని చెల్లించింది. కంగనా ఇందిరా గాంధీ పాత్ర పోషించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
బ్రిటిష్-మోడరన్ స్టైల్‌తో Nayanthara కొత్త ఇంటి విశేషాలు
Nayanthara, విఘ్నేష్ శివన్ చెన్నైలో కొత్తగా మార్పులు చేసిన స్టూడియో ఇంటిని ప్రదర్శించారు. బ్రిటిష్-మోడరన్ స్టైల్‌లో ఉన్న ఈ 7,000 స్క్వేర్ ఫీట్ల ఇంటిని డిజైనర్ నిఖితా రెడ్డి డిజైన్ చేశారు.
Rajinikanth Coolie OTT హక్కులు ఇన్ని కోట్లా?
సూపర్ స్టార్ Rajinikanth Coolie మూవీ అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తోంది. లోకేష్ కనగరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ₹120 కోట్ల భారీ ఓటీటీ రేటు సాధించింది. తెలుగు హక్కుల కోసం ఆసియన్ సినిమాస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పోటీ పడుతున్నాయి.
Kalki 2898 AD Sequel షూటింగ్ గురించిన ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చేశాయోచ్..
ప్రభాస్ నటించిన Kalki 2898 AD Sequel షూటింగ్ ఏప్రిల్ చివరి వారంలో ప్రారంభం కానుంది. అశ్వత్థామ-భైరవల మిషన్ సుమతిని తిరిగి తీసుకురావడంపై కథ సాగనుంది.
TDP నేతలకు Chandrababu Naidu స్ట్రిక్ట్ ఆదేశాలు ఏంటంటే
తెలుగుదేశం పార్టీ బలోపేతానికి Chandrababu Naidu ఐదు కీలక సూచనలు చేశారు. వైఎస్ఆర్‌సీపీకి దూరంగా ఉండాలి, ప్రజలతో అనుసంధానం పెంచాలి, గ్రూపు రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలి, మిత్రపక్షాలతో సమన్వయం పాటించాలి, పనితీరు ఆధారంగా పదవులు కేటాయిస్తామన్నారు.
OTT లో ట్రెండ్ అవుతున్న మలయాళం సూపర్ హిట్ సినిమా Ponman
బాసిల్ జోసఫ్ ప్రధాన పాత్రలో నటించిన ‘Ponman’ మార్చి 14న Jio Hotstarలో విడుదలైంది. ఈ సినిమా కథ, నటన, సంగీతం అందరికీ నచ్చింది. సోషల్ మీడియాలో హైప్ పెరుగుతూ నార్త్ ఇండియాలో కూడా పాపులర్ అవుతోంది.
ఈ వారం కచ్చితంగా చూడాల్సిన OTT releases జాబితా వచ్చేసింది
ఈ వీకెండ్ OTT releases లో ఎమర్జెన్సీ, డ్యుప్లిసిటీ, ది రెసిడెన్స్, విత్ లవ్ మేఘన్, సర్వైవల్ ఆఫ్ ది థికెస్ట్ లాంటి ఆసక్తికరమైన కంటెంట్ స్ట్రీమింగ్ అవుతోంది. హిస్టారికల్ డ్రామా, పొలిటికల్ థ్రిల్లర్, కామెడీ, మిస్టరీ—అన్ని జానర్లలోని సినిమాలు, వెబ్ సిరీస్‌లు అందుబాటులో ఉన్నాయి.
Vijay Sethupathi ప్రేమ కథలో సినిమాల్లో కూడా చూడని ట్విస్టులు ఉన్నాయిగా
Vijay Sethupathi తన భార్య జెస్సీని ఎంగేజ్‌మెంట్ రోజునే తొలిసారి చూసాడు. చాటింగ్ ద్వారా పరిచయమైన వీరి ప్రేమ కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. హీరోగా, విలన్‌గా తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో మెరిసిపోతున్న విజయ్ సేతుపతి, తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
Soundarya ఆస్తుల చిట్టా ఇంత పెద్దదా? ఇప్పుడు ఎవరి పేరు మీద ఉన్నాయంటే..
Soundarya 2004లో విమాన ప్రమాదంలో మృతి చెందారు. ఆమె సంపాదించిన 100 కోట్ల ఆస్తులు అప్పట్లో పెద్ద వివాదానికి కారణమయ్యాయి. కోర్టు సలహా మేరకు కుటుంబసభ్యులు ఆస్తులను పంచుకున్నారు.
OG విషయంలో అడివి శేష్ ఇచ్చిన సలహా Pawan Kalyan ఎందుకు పట్టించుకోలేదు?
Pawan Kalyan ‘OG’ సినిమాను రెండు భాగాలుగా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ముందుగా అడివి శేష్ స్క్రిప్ట్ డెవలప్‌మెంట్‌లో భాగమయ్యాడని, రామ్ చరణ్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారని టాక్.
Aamir Khan కి తన గర్ల్ ఫ్రెండ్ గౌరి మధ్య వయసు తేడా ఎంతో తెలుసా?
బాలీవుడ్ స్టార్ Aamir Khan తన 60వ పుట్టినరోజున తన ప్రేయసి గౌరి స్ప్రాట్‌ను అధికారికంగా పరిచయం చేశాడు. వారిద్దరి వయస్సు తేడా 14 ఏళ్లుగా ఉండగా, గౌరి ఇప్పటికే ఒక కుమారుడికి తల్లి.
Chiranjeevi కోసం ఎవరో ఊహించని హీరోయిన్ ని తీసుకురాబోతున్న Anil Ravipudi?
మెగాస్టార్ Chiranjeevi అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సినిమా రాబోతోందని హాట్ టాపిక్. ‘విశ్వంభర’ పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్ట్‌పై చిరు దృష్టి పెడతారు.
Aamir Khan కొత్త గర్ల్ ఫ్రెండ్ Gauri Spratt గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు
Aamir Khan తన గర్ల్ ఫ్రెండ్ Gauri Spratt ను పబ్లిక్‌గా ఇంట్రడ్యూస్ చేశారు. బెంగళూరులో పెరిగిన గౌరి, లండన్‌లో స్టడీ చేసి ప్రస్తుతం ముంబయిలో BBlunt సెలూన్ మేనేజ్ చేస్తున్నారు. ఆమె సినిమాలపై ఆసక్తి తక్కువే. ఆమిర్ పిల్లలు కూడా వీరి రిలేషన్‌షిప్‌ను అంగీకరించారు. ఆయన నటిస్తున్న ‘సితారే జమీన్ పర్’ జూన్ 2025లో విడుదల కానుంది.
కిరణ్ అబ్బవరం Dilruba Review.. సినిమా హిట్టేనా?
Dilruba Review: కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన Dilruba రొటీన్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా మిగిలిపోయింది. కథలో కొత్తదనం లేకపోవడం, నెమ్మదిగా సాగిపోవడం పెద్ద మైనస్.
Hari Hara Veera Mallu కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్
పవన్ కళ్యాణ్ పీరియాడికల్ యాక్షన్ మూవీ Hari Hara Veera Mallu మేలో 2025న విడుదల కానుంది. మొఘల్ యుగంలో ధర్మం కోసం పోరాడే వీరుడి కథ ఇది.
పెళ్ళి గురించి షాకింగ్ రియాక్షన్ ఇచ్చిన Anudeep KV
తెలుగు సినిమా డైరెక్టర్ Anudeep KV తన పెళ్లి పై ఫన్నీ కామెంట్స్ చేశారు. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్ కాకుండా రిజిస్టర్ మ్యారేజ్ ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు.
Balakrishna హీరోయిన్ కొన్న కార్ ధర తెలిస్తే నోరు తెరవాల్సిందే
Balakrishna సరసన నటించిన బాలీవుడ్ బ్యూటీ ఉర్వశి రౌతేలా తాజాగా 12 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ కుల్లినన్ కారును కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు.
Shah Rukh Khan Mannat వెనుక అసలు కథ తెలిస్తే షాక్ అవుతారు!
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ ఇంటి పేరు వినగానే "మన్నత్" గుర్తొస్తుంది. అది కేవలం ఇంటి పేరు మాత్రమే కాదు, షారుక్ కలల మహలుగా మారింది. కానీ ఈ ఇంటికి ఒక గొప్ప చరిత్ర ఉంది.
Sreeleela ఇద్దరు పిల్లల తల్లి అన్న విషయం మీకు తెలుసా?
బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్, టాలీవుడ్ బ్యూటీ Sreeleela డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలు హాట్‌గా మారాయి. అయితే, శ్రీలీల ఇప్పటికే ఇద్దరు పిల్లల తల్లి అనే పుకారు షాక్ కలిగిస్తోంది.
Court Movie: Tollywood కి కొత్త విలన్ దొరికేశాడోచ్.. ఎవరంటే
Court Movie ఇవాళ మార్చి 14, 2025న విడుదల అయ్యింది. శివాజీ నెగటివ్ పాత్రలో మెప్పించగా, ప్రియదర్శి న్యాయవాది పాత్రలో ఆకట్టుకున్నారు. దర్శకుడు రామ్ జగదీష్ ఈ చిత్రంతో తన ప్రయాణాన్ని ప్రారంభించారు.
మమ్ముట్టి అఖిల్ కలిసి నటించిన Agent సినిమాని ఈ OTT లో చూడచ్చు
అఖిల్ అక్కినేని నటించిన Agent చిత్రం సోనీ లివ్‌లో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు.
నాని నిర్మించిన Court సినిమా ఏ OTT లో స్ట్రీమ్ అవుతుంది అంటే
నాని ప్రెజెంట్ చేస్తున్న Court సినిమాకు మంచి బజ్ ఉంది. నెట్‌ఫ్లిక్స్ రూ. 8 కోట్లకు డిజిటల్ హక్కులు కొనుగోలు చేసింది. ఇవాల్టి నుంచే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెయిడ్ ప్రీమియర్లు.
Court: State vs Nobody సినిమా ఎలా ఉందంటే..
ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన Court: State vs Nobody ఆసక్తికరమైన కోర్ట్ డ్రామా. ఫస్ట్ హాఫ్ కొంత స్లో అనిపించినా, సెకండ్ హాఫ్ కోర్ట్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
Sreeleela లాంటి కోడలు కావాలి అంటున్న బాలీవుడ్ హీరో తల్లి?
IIFA Awards 2025లో కార్తిక్ తల్లి "మంచి డాక్టర్ కోడలు కావాలి" అని చెప్పడం, కార్తిక్ – Sreeleela డేటింగ్ రూమర్స్ కి బలం చేకూర్చింది. శ్రీలీల ఒక MBBS గ్రాడ్యుయేట్ కావడం, ఆమె కార్తిక్ ఫ్యామిలీ పార్టీలో పాల్గొనడం వీరి రిలేషన్‌పై మరింత ఆసక్తిని పెంచింది.
ఇండియా లో ధనవంతులైన టాప్ 6 కమెడియన్ల జాబితా లో Brahmanandam స్థానం ఏదో తెలుసా?
భారతదేశంలో అత్యంత సంపన్న హాస్యనటుల్లో Brahmanandam (₹490 కోట్లు), కపిల్ శర్మ, జానీ లీవర్, గౌరవ్ కపూర్, వీర్ దాస్, రాజ్‌పాల్ యాదవ్ టాప్ 6 ప్లేసుల్లో ఉన్నారు. వీరి టాలెంట్, హాస్యం వారిని కోటీశ్వరులుగా మార్చింది.
Jr NTR పెట్టుకున్న వాచ్ ధర తెలిస్తే మైండ్ బ్లాక్
టాలీవుడ్ స్టార్ Jr NTR ఇటీవల ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించగా, అతని స్టైలిష్ లుక్ వైరల్‌గా మారింది. ముఖ్యంగా, అతని చేతికి ఉన్న రూ. 7.47 కోట్ల విలువైన రిచర్డ్ మిల్లే వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది.