OTT

ఈ వారం కచ్చితంగా చూసేయాల్సిన టాప్ OTT releases ఇవే!

2024 డిసెంబర్ మూడవ వారం ఎంటర్టైన్‌మెంట్ ఇవ్వడానికి బోలెడు OTT releases సిద్ధం అయ్యాయి. ఆహా లో "జీబ్రా", ఈటీవీ విన్‌లో "లీలా వినోదం," ఇలా డిసెంబర్ 18-20 మధ్య విడుదల అవుతున్నాయి.

Zebra OTT కి Pushpa 2 కి మధ్య సంబంధం ఏంటంటే!

సత్యదేవ్ ప్రధాన పాత్రలో రూపొందిన జీబ్రా నవంబర్ 2024లో విడుదలైనప్పటికీ, పుష్ప 2 కారణంగా థియేట్రికల్ రన్ తగ్గి డిసెంబర్ 20, 2024న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

Satyadev నటించిన Zebra సినిమాని ఓటిటి లో ఎప్పటినుండి చూడచ్చంటే!

సత్యదేవ్ నటించిన క్రైమ్ డ్రామా Zebra నవంబర్ 22, 2024న విడుదలై మిక్స్‌డ్ రివ్యూలను అందుకుంది. త్వరలో ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్‌కి సిద్ధంగా ఉంది.

ఈ వారం OTT releases లో తప్పకుండా చూడాల్సిన సినిమాలు ఇవే!

ఈ వారం డిసెంబర్ 2024లో తెలుగు ప్రేక్షకులకు పలు ఆసక్తికరమైన OTT releases స్ట్రీమింగ్‌లో అందుబాటులోకి వచ్చాయి. తెలుగు చిత్రాలతో పాటు హిందీ, తమిళ భాషలలో కొన్ని డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదల అయ్యాయి.

Kanguva సినిమాని ఓటిటి లో ఎప్పుడు చూడచ్చు అంటే!

Kanguva డిసెంబర్ 12న ఓటిటి విడుదలకు సిద్ధమైంది. నవంబర్ 14న విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. మరి ఓటిటిలో సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

వరుణ్ తేజ్ హీరోగా నటించిన Matka సినిమా ఓటిటి లో విడుదల ఎప్పుడంటే!

వరుణ్ తేజ్ నటించిన Matka OTTలో విడుదలకు సిద్ధమైంది. కరుణా కుమార్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా థియేటర్లలో నిరాశపరిచింది. మరి OTTలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందా లేదా చూడాలి.

అనుకున్న దానికంటే చాలా ముందే OTT లోకి వచ్చేస్తున్న Kanguva సినిమా!

సూర్య హీరోగా ఈమధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా Kanguva. భారీ అంచనాల మధ్య విడుదల అయినప్పటికీ.. ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఇప్పుడు OTT విడుదల కి సిద్ధం అవుతోంది.

ఈ వారం OTT releases జాబితాలో మిస్ అవ్వకుండా చూడాల్సినవి ఇవే!

OTT లో ఈ వారం కూడా బోలెడు సినిమాలు విడుదలయ్యాయి. మరి అందులో ఏ సినిమా ఏ ప్లాట్ ఫామ్ లో విడుదలైందో ఒకసారి చూసేద్దామా..

అలియా భట్ నటించిన Jigra సినిమా ఓటిటి లో ఎప్పటినుండి చూడచ్చంటే!

అలియా భట్ హీరోయిన్ గా నటించిన Jigra సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోలేకపోయింది. తాజాగా ఇప్పుడు ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఓటిటిలో విడుదలకి సిద్ధం అయింది.

ఈ వారం OTT లో తప్పకుండా చూడాల్సిన సినిమాలు ఇవే!

OTT లో ఈ వారం కూడా బోలెడు సినిమాలు విడుదలయ్యాయి. మరి అందులో ఏ సినిమా ఏ ప్లాట్ ఫామ్ లో విడుదలైందో ఒకసారి చూసేద్దామా..

మూడు నెలల తరువాత OTT లో విడుదల కాబోతున్న స్టార్ డైరెక్టర్ సినిమా

ఒకప్పటి స్టార్ డైరెక్టర్ విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఉషా పరిణయం సినిమా ఆగస్టు 2న విడుదలైంది. దాదాపు మూడు నెలల తర్వాత ఇప్పుడు OTT లో విడుదలకు సిద్ధం అయింది.

Maa Nanna Superhero సినిమా ఓటిటి విడుదల ఎప్పుడంటే!

నవ దలపతి సుధీర్ బాబు హీరోగా నటించిన Maa Nanna Superhero సినిమా థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని ఓటిటి విడుదలకి సిద్ధం అయ్యింది. ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాం.

ఈ వారం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న OTT releases ఇవే!

సమంత బాలీవుడ్ లో నటించిన సిటాడెల్ సిరీస్ నుంచి.. తెలుగులో ఈ మధ్యనే బ్లాక్ బస్టర్ అయినా దేవర వరకు.. ఈ వారం ప్రేక్షకుల ముందుకి రాబోతున్న OTT releases ఒకసారి చూద్దాం.

Jeeva నటించిన తమిళ్ హారర్ సినిమా ఇప్పుడు ఓటీటీలో!

తమిళ హీరో Jeeva నటించిన సై-ఫై హారర్ థ్రిల్లర్ బ్లాక్ ఇటీవల బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రం తమిళ ఆడియో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో ఓటిటీ లో అందుబాటులో ఉంది.

Janaka Aithe Ganaka ఓటిటి విడుదల తేదీ ఫిక్స్.. ఎప్పుడంటే!

తెలుగు నటుడు సుహాస్ ప్రధాన పాత్రలో నటించిన Janaka Aithe Ganaka సినిమా నవంబర్ 8, 2024న ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదల కానుంది.

Vettaiyan సినిమా ఓటిటి విడుదల ఎప్పుడంటే!

రజనీకాంత్ నటించిన వెట్టైయన్ సినిమా అక్టోబర్ 10న విడుదలై ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందనలు సొంతం చేసుకుంది. భారీ బడ్జెట్‌తో వచ్చిన ఈ చిత్రం 246 కోట్ల వసూళ్లతో థియేటర్లలో నిరాశపరిచింది. ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి విడుదలకి సిద్ధం అయ్యింది.

Halloween 2024 సందర్భంగా హైదరాబాద్ ధియేటర్ లలో రానున్న హారర్ సినిమాలు ఇవే!

అక్టోబర్ 31న Halloween 2024 సందర్భంగా పలు ఒళ్ళు గగ్గుర్పొడిచే హారర్ సినిమాలు హైదరాబాద్ థియేటర్లలో ప్రసారం కాబోతున్నాయి. అవెంటో ఒకసారి చూద్దాం.

Raayan సినిమా టీవీలో ఎప్పుడు చూడచ్చంటే!

ధనుష్ హీరోగా నటించిన Raayan సినిమా థియేటర్లలో మంచి ఫలితాలు అందుకుంది. తాజాగా ఈ సినిమా ఇప్పుడు టీవీ లో ప్రసారానికి సిద్ధం అయ్యింది.

ఈ వీకెండ్ తప్పక చూడాల్సిన OTT releases ఏంటో చూడండి

ఈ వీకెండ్‌లో అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్ వంటి టాప్ ప్లాట్‌ఫాంలలో చూడదగ్గ OTT releases ఉన్నాయి. అవేంటో చూద్దాం..

OTT releases: ఈవారం డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి వచ్చిన సినిమాలు ఇవే

ఈవారం OTT releases లో చాలానే ఆసక్తికరమైన సినిమాలు కూడా ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం.

Vettaiyan సినిమాని ఏ ఓటిటి ప్లాట్ ఫామ్ లో చూడాలంటే!

రజినీకాంత్ హీరోగా నటించిన Vettaiyan సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్ ను ఎంచుకుంది. దీని గురించిన వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

Mathu Vadalara 2 ఓటిటి లో ఎప్పటినుండి చూడచ్చంటే!

మత్తు వదలరా సినిమాకి సీక్వెల్ గా విడుదలైన Mathu Vadalara 2 మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా త్వరలో ఇప్పుడు OTT lo విడుదలకి సిద్ధం అవుతోంది.

OTT releases: బాలు గాని టాకీస్ నుండి అలనాటి రామచంద్రుడు దాకా.. ఎన్ని సినిమాలు విడుదల అవుతున్నాయో తెలుసా?

OTT releases this week: ప్రతి వారం లాగానే ఈ వారం కూడా చాలా ఆసక్తికరమైన సినిమాలు విడుదలకి రెడీ అవుతున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం.

Gorre Puranam సినిమా ఇంత త్వరగా ఓటిటిలోనా?

సుహాస్ నటించిన Gorre Puranam సినిమాలో, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గొర్రె పాత్రకు తన గొంతు అందించారు. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేకపోయింది. త్వరలో అహా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కానుంది.

SWAG సినిమా ఓటిటి విడుదల ఎందులోనో తెలుసా?

శ్రీ విష్ణు హీరోగా నటించిన SWAG సినిమా ఈ మధ్యనే విడుదల ఈ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. తాజాగా ఈ సినిమా డిజిటల్ విడుదల గురించిన ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

OTT releases this week: GOAT నుండి 35 దాకా ఈ వారం బోలెడు ఆసక్తికరమైన సినిమాలు

OTT releases this week: ఈ వారం GOAT, 35, అమర్ ప్రేమ్ కి ప్రేమ్ కహాని, కలింగ, వంటి విడుదలయ్యాయి. ప్రతిఒక్క సినిమా మంచి కథతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

The GOAT ఓటిటి విషయంలో హర్ట్ అయిన ఫ్యాన్స్.. డైరెక్టర్ ఏమన్నారంటే!

తలపతి విజయ్ నటించిన The GOAT నేడు నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్టర్ కట్ కాకుండా థియేట్రికల్ వెర్షన్‌ను విడుదల చేయడంతో ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.

GOAT సినిమా అతి త్వరలో ఓటిటిలో.. ఎక్కడో తెలుసా?

GOAT సినిమా అతి త్వరలో ఓటిటిలో.. ఎక్కడో తెలుసా? దళపతి విజయ్ హీరోగా నటించిన GOAT సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా అతి త్వరలో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమ్ అవ్వడానికి రెడీగా ఉంది.

Kalinga సినిమా ఇప్పుడు ఓటిటిలలో భయపెట్టడానికి రెడీ!

Kalinga సినిమా ఇప్పుడు ఓటిటిలలో భయపెట్టడానికి రెడీ! హారర్ థ్రిల్లర్ సినిమాలకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అంటే అతిశయోక్తి కాదు. తాజాగా ఇప్పుడు Kalinga అనే హారర్ సినిమా ఇప్పుడు ఓటీటీలలో ప్రేక్షకులను భయపెట్టడానికి రెడీ అయింది.

Bhale Unnade సినిమాని ఓటిటిలో ఎప్పటినుండి చూడచ్చంటే

Bhale Unnade సినిమాని ఓటిటిలో ఎప్పటినుండి చూడచ్చంటే రాజ్ తరుణ్ హీరోగా నటించిన Bhale Unnade సినిమా పెద్దగా హిట్ అవ్వలేకపోయింది. తాజాగా ఈ చిత్రం అతి త్వరలో ఓటిటిలో స్ట్రీమ్ అవ్వడానికి సిద్ధం అవుతోంది.