OTT

మమ్ముట్టి అఖిల్ కలిసి నటించిన Agent సినిమాని ఈ OTT లో చూడచ్చు

అఖిల్ అక్కినేని నటించిన Agent చిత్రం సోనీ లివ్‌లో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు.

నాని నిర్మించిన Court సినిమా ఏ OTT లో స్ట్రీమ్ అవుతుంది అంటే

నాని ప్రెజెంట్ చేస్తున్న Court సినిమాకు మంచి బజ్ ఉంది. నెట్‌ఫ్లిక్స్ రూ. 8 కోట్లకు డిజిటల్ హక్కులు కొనుగోలు చేసింది. ఇవాల్టి నుంచే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెయిడ్ ప్రీమియర్లు.

తెలుగు ప్రేక్షకులను అలరించనున్న Rekhachithram.. ఎక్కడంటే

మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ Rekhachithram మార్చి 14న తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. అసిఫ్ అలీ, అనస్వర రాజన్ నటించిన ఈ సినిమా సోనీ లివ్ లో భారీ హిట్ సాధించింది.

Thandel OTT: 100 కోట్లు వసూలు చేసిన ఈ సినిమాని ఎక్కడ చూడచ్చంటే

నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన 'థండేల్' సినిమా థియేటర్లలో భారీ విజయాన్ని సాధించింది. రూ.100 కోట్లకుపైగా వసూళ్లు చేసిన Thandel OTT లో స్ట్రీమింగ్ అవుతోంది.

Marco OTT లో రిలీజ్ అవ్వదా? అసలు మ్యాటర్ ఇది!

2024 హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రం Marco OTT రిలీజ్ విషయంలో సమస్యలు ఎదుర్కొంటోంది. CBFC టీవీ రైట్స్‌ను తిరస్కరించి, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి బ్యాన్ చేయాలని సూచించింది.

ఈ వారం మిస్ అవ్వకూడని Top OTT Releases ఏవంటే

ఈ వారం (మార్చి 3-9) OTTలో vidaamuyarchi, rekhachithram, dupahiya, nadaaniyan, the waking of a nation లాంటి ఆసక్తికరమైన Top OTT Releases రిలీజ్ అవుతున్నాయి.

ఈ వారం తప్పకుండా చదవాల్సిన OTT releases ఇవే

ఫిబ్రవరి చివర్లో కొత్త OTT releases ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. Ziddi Girls, Suzhal: The Vortex 2, Sankranthiki Vasthunam, Kousalya Supraja Rama, Dabba Cartel, Dil Dosti Aur Dogs లాంటి ఎంటర్‌టైనింగ్ కంటెంట్ అందుబాటులోకి రానున్నాయి.

Thandel సినిమాని OTT లో ఎప్పుడు ఎక్కడ చూడచ్చంటే

Thandel చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతమై, రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మార్చి 7న నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ వారం తప్పక చూడాల్సిన Latest OTT release ఏదంటే

జియో హాట్‌స్టార్‌లో Latest OTT release అయిన Kaushaljis vs Kaushal కుటుంబ భావోద్వేగాలతో నడిచే ఫ్యామిలీ డ్రామా. అశుతోష్ రాణా, శీబా చద్దా నటన సినిమాకు ప్రధాన బలం.

Notice to OTT Platforms అలాంటి కంటెంట్ ఉంటే ఇంక అంతే సంగతులు

ఓటీటీ, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అభ్యంతరకర కంటెంట్ పెరుగుతున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం Notice to OTT Platforms జారీ చేసింది. ఐటీ చట్టం, BNS 2023, POCSO నిబంధనల ప్రకారం అశ్లీల కంటెంట్‌ను ప్రసారం చేయొద్దని హెచ్చరించింది.

The Wild Robot తెలుగులో ఏ ఓటిటి లో చూడచ్చంటే

హాలీవుడ్ అనిమేటెడ్ సైన్స్ ఫిక్షన్ మూవీ The Wild Robot భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఇది Jio Hotstar లో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమ్ అవుతోంది.

Rekhachitram OTT విడుదల తేదీ ఎప్పుడంటే

"రేఖాచిత్రం" మలయాళంలో 2025 బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. థియేటర్లలో రూ. 50 కోట్లు వసూలు చేసిన Rekhachitram OTT లో Sony LIV లో స్ట్రీమింగ్ కానుంది. ఆసక్తికరమైన మిస్టరీ థ్రిల్లర్ కావడంతో, దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.

Marco OTT విషయంలో ఫ్యాన్స్ కి షాక్ ఎందుకంటే

మార్కో సినిమా Sony LIV లో స్ట్రీమింగ్‌కి వచ్చింది. Marco OTT వెర్షన్ కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ నిరాశ చెందారు. మేకర్స్ ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించాల్సి వచ్చినందున, ఓటీటీ వెర్షన్ కూడా థియేట్రికల్ వెర్షన్ వలే ఉందని ప్రకటించారు.

ఈ వాలెంటైన్స్ వీక్ లో మీరు మిస్ అవ్వకుడని OTT releases ఇవే

ఈ వాలెంటైన్ వీక్‌లో ఇంట్లోనే బంజ్-వాచ్ చేయాలనుకునే వారికి Disney+ Hotstar, Sony LIV, Netflix లో కొత్త OTT releases స్ట్రీమింగ్‌కి వచ్చే లవ్ స్టోరీలు రెడీ. Bobby Aur Rishi Ki Love Story, Marco, Dhoom Dhaam, Kadhalikka Neramillai సినిమాలు ఫిబ్రవరిలో స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

అమెజాన్ ప్రైమ్ లో Top Trending Movies జాబితా చూస్తే షాకే

రామ్ చరణ్ ‘గేమ్ చెంజర్’ Top Trending Movies లో నెంబర్ 1 గా ట్రెండ్ అవ్వడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. థియేటర్లలో పెద్ద ఫ్లాప్ అయిన ఈ సినిమా, లీకైనప్పటికీ ప్రైమ్ వీడియోలో టాప్ పొజిషన్ లో ఉండడం నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ఐశ్వర్య రాజేష్ నటించిన Suzhal 2 విడుదల ఎప్పుడంటే

Suzhal 2 వెబ్‌సిరీస్ ఫిబ్రవరి 28, 2025న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. ఇందులో ఐశ్వర్యా రాజేష్, కథిర్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. పుష్కర్ - గాయత్రి రూపొందించిన ఈ మిస్టరీ థ్రిల్లర్ తమిళంతో పాటు తెలుగు సహా పలు భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ట్రైలర్ త్వరలో విడుదల కానుంది.

Game Changer నుండి Daaku Maharaaj దాకా ఈ వారం OTT లోకి వచ్చిన సరికొత్త సినిమాలు ఇవే

ఈ వారం OTT releases లో గేమ్ చెంజర్ (Amazon Prime Video), డాకు మహారాజ్ (Netflix), మిస్ (Zee5), ది గ్రేటెస్ట్ రైవల్రీ (Netflix), బేబీ జాన్ (Amazon Prime Video) వంటి టాప్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు అందుబాటులోకి వచ్చాయి.

ఈ వారం అసలు మిస్ అవ్వకుడని OTT releases ఇవే

ఈ వారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'Game Changer', హాట్‌స్టార్‌లో 'Kobali', నెట్‌ఫ్లిక్స్‌లో 'The Greatest Rivalry: India vs Pakistan' వంటి ఆసక్తికరమైన OTT releases సిద్ధంగా ఉన్నాయి.

Nithya Menen నటించిన Kadhalikka Neramillai తెలుగులో ఎందులో చూడచ్చంటే

పొంగల్ 2025లో విడుదలైన రొమాంటిక్ కామెడీ Kadhalikka Neramillai ఇప్పుడు Netflix లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. రవిమోహన్, నిత్యామీనన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.

ఓటిటి లోకి వచ్చేసిన Baby John కానీ ట్విస్ట్ ఏంటంటే

వ‌రుణ్ ధావ‌న్, కీర్తి సురేశ్, వామిఖ గబ్బి నటించిన Baby John థియేటర్ల‌లో అంచనాలను అందుకోలేకపోయింది. అద్భుతమైన యాక్షన్ సీన్లతో తెరకెక్కిన ఈ చిత్రం అట్లీ సమర్పణలో విడుదలైంది.

జీ5 లో స్ట్రీమ్ అవుతున్న ఈ Latest Malayalam Thriller అసలు మిస్ అవ్వద్దు

టోవినో థామస్, త్రిష క్రిష్ణన్ Latest Malayalam Thriller 'ఐడెంటిటీ' ZEE5 లో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. థ్రిల్లింగ్ కథ, అద్భుతమైన నటన, బలమైన స్క్రీన్ ప్లే సినిమాకు హైలైట్ అయ్యాయి. OTT లో మలయాళం, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

OTT లోకి త్వరగా రాబోతున్న Suriya Retro సినిమా!

కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన Suriya Retro మే 1న విడుదల కానుంది. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాకు రూ. 80 కోట్లకు ఓటీటీ హక్కులు తీసుకుంది. ఈ సినిమా కంగువ తర్వాత సూర్యకి కీలకంగా మారింది.

Marco నుంచి హలో మమ్మీ వరకు – ఈ నెల ఓటీటీలో రాబోయే ఆసక్తికర చిత్రాలు!

ఫిబ్రవరిలో మలయాళ సినిమాలు Marco, హలో మమ్మీ, రేఖచిత్రం, ఎక్స్‌ట్రా డీసెంట్, రుధిరం ఓటీటీలో సందడి చేయబోతున్నాయి. బాక్సాఫీస్ విజేతలు, డార్క్ కామెడీస్, హారర్ థ్రిల్లర్స్ ప్రేక్షకుల కోసం సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమాలు ఓటీటీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాయో చూడాలి.

టోవినో థామస్, త్రిషా నటించిన Identity OTT స్ట్రీమింగ్‌కు సిద్ధం!

టోవినో థామస్, త్రిషా కృష్ణన్, వినయ్ రాయ్ ప్రధాన పాత్రలలో నటించిన మలయాళ యాక్షన్ థ్రిల్లర్ "ఐడెంటిటీ" తెలుగు వెర్షన్ థియేటర్లలో విడుదలైంది. Identity OTT లో మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది.

రామ్ చరణ్ Game Changer OTT రిలీజ్ డేట్ ఫిక్స్!

రామ్ చరణ్ గేమ్ చేంజర్: సంక్రాంతి స్పెషల్‌గా విడుదలైన గేమ్ చేంజర్ ప్రేక్షకులను నిరాశపరిచింది. సోషల్ మీడియాలో ట్రోలింగ్, నెగటివ్ టాక్‌తో పాటు సినిమా అన్‌లైన్‌లో లీక్ అవ్వడం వల్ల బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. తాజాగా Game Changer OTT లో ప్రసారం కానుంది.

ఈటీవీ విన్ వేదికగా వచ్చిన Wife Off ఎలా ఉందంటే!

Wife Off అనే కొత్త సినిమా ఈటీవీ విన్ ఓటిటి ప్లాట్‌ఫార్మ్‌లో విడుదలైంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా చెప్పిన ఈ సినిమా కథలో కొత్తదనం లేకపోవడం, టెక్నికల్ పరంగా ఆశించినంత బలంగా లేకపోవడం వల్ల సినిమా ఆకట్టుకోలేకపోయింది.

ఈ వారం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న OTT releases ఇవే!

ఈ వారం తెలుగు ప్రేక్షకుల కోసం ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారాలపై విభిన్న OTT releases అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్, ఆహా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, ఈటీవీ విన్, జీ5 వంటి ప్లాట్‌ఫారాలపై కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు రాబోతున్నాయి.

Mohanlal Barroz 3D OTT విడుదలకి తేదీ ఫిక్స్.. ట్విస్ట్ ఏంటంటే!

అత్యంత ఖరీదైన మలయాళ చిత్రంగా Mohanlal Barroz 3D డిసెంబర్ 25, 2024న విడుదలై మిశ్రమ సమీక్షలు పొందింది. ఇప్పుడు, ఈ చిత్రం మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. హిందీ వెర్షన్ తరువాత విడుదల కానుంది.

Sivarapalli అతి త్వరలో OTT లో విడుదలకి సిద్ధం!

Sivarapalli తెలుగు ఒరిజినల్ కామెడీ-డ్రామా సిరీస్ రాగ్ మయూర్ ప్రధాన పాత్రలో జనవరి 24, 2025న ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. గ్రామీణ భారత జీవనశైలిని ప్రతిబింబించే ఈ సిరీస్‌ను భాస్కర్ మౌర్య దర్శకత్వం వహించారు.

Oscar nominated short film ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో!

"అనుజా" 2025 Oscar nominated short film గా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ తీసుకుని విడుదల చేయనుంది.