నాగచైతన్య, అఖిల్ మల్టీస్టారర్?
అక్కినేని యంగ్ హీరోలు నాగచైతన్య, అఖిల్ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. చైతూ తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. అఖిల్ కూడా తనకి నచ్చిన...
వైజాగ్ లో ‘థ్యాంక్యూ’ ప్రీ రిలీజ్ ఈవెంట్
విక్రమ్ కుమార్ డైరెక్షన్‌లో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన చిత్రం 'థ్యాంక్యూ'. ఈ నెల 22వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ...
పీప్ షో: టీజర్
సుప్రీమ్ డ్రీమ్స్ పతాకంపై టి.వి.ఎన్.రాజేష్ సమర్పణ... యువ ప్రతిభాశాలి క్రాంతికుమార్ సి.హెచ్ డైరెక్షన్‌లో అమి ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న వినూత్న కథా చిత్రం 'పీప్ షో'. దొంగచాటుగా తొంగిచూడడాన్ని 'పీప్ షో' అంటారన్న విషయం...
ఓటీటీలో ‘ఎఫ్3’.. ఎప్పుడంటే..
విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ హీరోలుగా నటించిన చిత్రం 'ఎఫ్3'. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించారు. రాజేంద్రప్రసాద్, మురళీ శర్మ,...
చరణ్ మూవీ కోసం హైదరాబాద్ వచ్చిన కియారా
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజులుగా ఈ సినిమా
షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. చరణ్ తదితరులపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా
షూటింగులో...
‘అచలుడు’ ఫస్ట్‌లుక్
తమిళ స్టార్ హీరో సూర్య.. డైరెక్టర్ బాల కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సూర్య 41 అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రారంభమైన ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్. 2డి ప్రొడక్షన్‌లో...
సీరియల్‌లో నటించబోతున్న హీరో నితిన్
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం 'మాచర్ల నియోజకవర్గం'. కృతీ శెట్టి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఎమ్.ఎస్. రాజశేఖర్ రెడ్డి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను సుధాకర్ రెడ్డి,...
‘మా నీళ్ల ట్యాంక్’ వెడ్ సిరీస్ ట్రైలర్
టాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ 'మా నీళ్ల ట్యాంక్' అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీలో అడుగుపెట్టబోతున్నాడు. వరుడు కావలెను ఫేమ్ లక్ష్మీ సౌజన్య డైరెక్ట్ వస్తున్న ఈ సిరీస్‌లో ప్రియా ఆనంద్ హీరోయిన్‌గా...
‘తీస్ మార్ ఖాన్’ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ నటించిన తాజా చిత్రం 'తీస్ మార్ ఖాన్'. ప్రొడక్షన్ నెంబర్ 3 గా విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి...
‘క్రేజీ ఫెల్లో’ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రాల్లో 'క్రేజీ ఫెల్లో' ఒకటి. సిరికి ఫణికృష్ణ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు సినిమాపై...
ఓటీటీలో ‘గూడుపుఠాణి’
టాలీవుడ్ హాస్య నటుడు సప్తగిరి, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం 'గూడుపుఠాణి'. కె.యమ్. కుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాను ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రియల్ ఎస్టేట్ కింగ్స్ పరుపాటి శ్రీనివాస్...
ఓటీటీలో ‘సమ్మతమే’ ఎప్పడంటే..
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ చాందిని చౌదరిలు జంటగా నటించిన తాజా చిత్రం 'సమ్మతమే'. గోపీనాథ్‌రెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ఇటీవల జూన్ 24న విడుదలైంది. ఈ మూవీ...
థ్రిల్లింగ్ గా ‘డ్రైవర్ జమున’ ట్రైలర్
ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'డ్రైవర్ జమున'. పి.కిన్ స్లిన్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో ఆమె ఒక క్యాబ్ డ్రైవర్ గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్...
టర్కీకి రూట్ మార్చిన బాలకృష్ణ టీమ్!
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణకు ఇది 107వ సినిమా. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఇప్పటికే...
‘మంత్ ఆఫ్ మధు’ ఫస్ట్‌లుక్
హీరోయిన్ 'కలర్స్' స్వాతి చాలాకాలం తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయబోతుంది. కృష్ణవంశీ డైరెక్షన్‌లో వచ్చిన డేంజర్ సినిమాలో కీలక పాత్ర పోషించిన స్వాతి ఆ తర్వాత పలు సినిమాలలో నటించి క్రేజ్...
‘మై డియర్ భూతం’ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్, కోలీవుడ్ కొరియోగ్రాఫర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ప్రభుదేవా. హీరోగా, దర్శకుడిగా తన టాలెంట్ బయటపెట్టి ప్రశంసలందుకున్నారు ప్రభుదేవా. ఆయన ముఖ్య పాత్రలో నటించిన తాజా చిత్రం 'మై డియర్ భూతం'. వైవిద్యభరితమైన...
ఎడిటర్ గౌతమ్ రాజు కుటుంబానికి చిరంజీవి ఆర్థిక సాయం
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ ఎడిటర్ గౌతమ్ రాజు హైదరాబాద్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మృతిపట్ల టాలీవుడ్ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ...
‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ప్రి-టీజర్ విడుదల
మారేడుమిల్లి నేపథ్యంలో అల్లరి నరేశ్ హీరోగా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' సినిమాను నిర్మిస్తున్నారు. హాస్య మూవీస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకి రాజ్ మోహన్ దర్శకత్వం వహించారు. నరేశ్ సరసన హీరోయిన్‌గా...
ఆసక్తికరమైన కంటెంట్‌తో మాయోన్
తమిళ నటుడు సత్యరాజ్ తనయుడు శిబిరాజ్ హీరోగా రూపొందించిన "మయోన్" చిత్రం ఈ నెల 24న తమిళంలో విడుదలైంది. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ జులై 7న తెలుగులో విడుదల చేయబోతున్నారు....
సోహైల్‌తో.. ఎస్వీ కృష్ణారెడ్డి సినిమా
'నన్ను నేను దర్శకుడిగా నిలబెట్టుకోవడానికి ఎంత శ్రమించానో.. ఎంత తపనపడ్డానో ఇప్పుడూ అంతే తపనతో సినిమాలు చేస్తున్నాను. ఆడవారిని కించపరిచే విధంగా ఎప్పుడూ సినిమా తీయను. కొందరు నన్ను ఆ మార్గంలో సినిమా...
సూపర్ స్టార్ కృష్ణకు ‘సెలబ్రిటీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’
సూపర్ స్టార్ కృష్ణ .. ఈ రోజు 80వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనను ఈ రోజు ఓ అమూల్యమైన రికార్డు వరించింది. 'సెలబ్రిటీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్' వరించింది....
టాలీవుడ్‌లో పక్కనోళ్ల సినిమా ఫ్లాప్ అయితే… ఆనందపడుతున్నారు : అలీ
టాలీవుడ్ లో పక్కనోళ్ల సినిమా ఫ్లాప్ కావాలని కోరుకునే జనాలు ఉన్నారని సినీ నటుడు అలీ అన్నారు. ఒక సినిమా ఫ్లాప్ అయితే ఇంకో సినిమా వాళ్లు చంకలు గుద్దుకోవడం ఏమిటో అని...
బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్ కోసం విశాఖ చేరుకున్న రణబీర్ కపూర్
బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్.. బ్రహ్మాస్త్ర సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం విశాఖపట్టణంకు విచ్చేశారు. ఈ సందర్భంగా అభిమానుల నుంచి ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. కారులో నుంచే పైన...
ఇండస్ట్రీలో క్రమశిక్షణ లోపించింది: హీరో సుమన్
టాలీవుడ్ దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా.... ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రముఖ నటుడు సుమన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమ పరిస్థితుల పట్ల ఆవేదన వ్యక్తం...
మహేశ్‌కి విలన్‌గా నందమూరి హీరో!
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇప్పుడు తన 28వ సినిమా.. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో చేయనున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న మూడో సినిమా ఇది. దాంతో సహజంగానే మూవీపై అంచనాలు ఈ ఉన్నాయి....
వర్మ సినిమాలేవి విడుదల కాకుండా చేస్తాం: నట్టి కుమార్
వివాదస్పర దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై నిర్మాత నట్టి కుమార్ మండిపడ్డారు. ఆయన సినిమాలేవి విడుదల కాకుండా చేస్తామని హెచ్చరించాడు. తన సంతకం ఫోర్జరీ చేశారంటూ నట్టి ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెందిన క్రాంతి, కరుణలపై...
నటి ఆత్మహత్య
మూవీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన బుల్లితెర నటి పల్లవి డే (25) ఆదివారం ఉదయం ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ప్రాథమిక విచారణలో నటి...
వైష్ణవ్ తేజ్ మూవీ నుంచి మెలోడీ సాంగ్ రిలీజ్
వైష్ణవ్ తేజ్ నటించిన మూడో సినిమా 'రంగ రంగ వైభవంగా' తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. ఈ చిత్రానికి బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 'అర్జున్ రెడ్డి'ని తమిళంలో రీమేక్ చేసిన గిరీశాయ దర్శకత్వం...
‘ది కాశ్మీర్ ఫైల్స్’ డిజిటల్ ప్రీమియర్ కు డేట్ ఫిక్స్…!
ది కశ్మీర్ ఫైల్స్’ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు.1990లో కశ్మీర్ పండిట్‌లపై సాగిన సాముహిక హత్యాకాండ నేపథ్యంలో బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈ మూవీని తెరకెక్కించారు....
పవన్ కళ్యాణ్ సినిమాలో కేజీఎఫ్ 2 నటి…!
గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్- పవన్ కాంబోలో చిత్రం 'భవదీయుడు భగత్ సింగ్'. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ఇది ఎందుకంటే ఈ చిత్రం హరీష్ శంకర్ దర్శకత్వంలో...