Telugu News

బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్న హీరో

తమిళ స్టార్‌ హీరో మాధవన్‌కి లవర్‌ బాయ్‌గా ఇమేజ్‌ ఉండేది. 'సఖి' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మాధవన్‌ మొదట్లో సాప్ట్‌ పాత్రలే చేశాడు. తర్వాత రకరకాల పాత్రలు చేసి మెప్పించాడు. తెలుగులో...

సురేఖవాణి కూతురితో బిగ్‌బాస్‌ నటుడు.. ఆ రేంజే వేరు!

బిగ్‌బాస్ షో మంచి గుర్తింపు తెచుకున్న నటుడు అమర్ దీప్‌. అంతకుముందే ఓ సీరియల్‌లో నటించిన అమర్‌ దీప్‌కు అంత గుర్తింపు రాలేదు. బిగ్‌బాస్‌ ఇచ్చిన ఈమేజ్‌తో మంచి జోషల్‌లో ఉన్న ఈ...

శ్రీలీల ఇలా అయిపోతే ఎలా?.. అలా ఎగిరి ఇలా పడిపోయిందే

శ్రీలీల కెరీర్‌ను చూసుకుంటే ఎంత వేగంగా ఎదిగిందో.. అంతే వేగంగా కిందకు పడిపోతోంది. ఆకాశమంత ఎత్తుకు ఎదిగి.. చివరకు పాతాళంలోకి పడ్డట్టు అయింది. కన్నడలో సినిమాలు చేసుకుంటూ ఉన్న ఈ అమ్మడు పెళ్లి...

జాన్వీ నెక్ట్స్ టాలీవుడ్ మూవీ ఆ హీరోతోనే.. క్లారిటీ ఇచ్చిన బోనీకపూర్

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌తో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తరువాత బుచ్చిబాబు డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ...

సలార్‌కు అన్ని కోట్ల నష్టాలు వచ్చాయా?.. ఈ లెక్కలు ఎక్కడివిరా బాబు

ప్రభాస్ సలార్ మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ సినిమా అంటే నార్త్‌లోనూ మంచి క్రేజ్ ఉంటుంది. నార్త్ మార్కెట్ మీద ప్రభాస్‌కు మంచి గ్రిప్...

ఇండియాలో ఆపితే హాలీవుడ్‌కు వెళ్లిపోతా అంటున్న దర్శకుడు!

అర్జున్‌ రెడ్డి సినిమాతో టాలీవుడ్‌ దర్శకుడిగా పరిచమైయ్యాడు సందీప్ రెడ్డి వంగా. ఆ తరువాత కబీర్ సింగ్ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు తన నెక్ట్స్‌ మూవీ యానిమల్‌ కూడా బాలీవుడ్‌లోనే తీశాడు....

ఇదంతా అవసరమా పుష్ప?.. మూడో పార్ట్‌పై ఎందుకంత తొందర

పుష్ప సినిమా తెలుగులో తీశాడు సుకుమార్. ముందుగా పాన్ ఇండియన్ ఆలోచనలు లేవు. ఆ తరువాత మెల్లిమెల్లిగా ఇతర భాషల్లోకి రిలీజ్ చేస్తామని ప్లాన్ చేశారు. మధ్యలో హిందీలో రిలీజ్ చేయడం లేదని,...

పాన్ ఇండియా ప్రాబ్లమ్‌తో కామెడీ హీరో.. మళ్లీ ట్రాక్‌లోకి వచ్చినట్లేనా!

టాలీవుడ్‌లో ఈవీవీ సత్యనారాయణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అల్లరి నరేష్ తన కామెడీ టైమింగ్‌ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తన మొదటి సినిమా 'అల్లరి'నే తన ఇంటి పేరుగా మార్చేసుకున్నాడు. ఆతరువాత...

‘శీలవతి’ గా అనుష్క!

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శెట్టి -క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో ఓ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. లేడీ ఓరియెంటెడ్ వస్తున్న ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇటీవలే అనుష్కపై...

టాలీవుడ్‌ హిట్‌ సీక్వెల్స్‌లో.. స్టార్‌ హీరో నిజమేనా?

టాలీవుడ్‌లో చిన్న సినిమాగా విడుదలైన 'హనుమాన్‌' మూవీ బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా గ్రాస్...

R. Narayana Murthy: పీపుల్స్‌ స్టార్‌.. రూటే వేరు

పీపుల్స్ స్టార్ ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి గురించి ప్రత్యేకించి చెప్పానసరం లేదు. ఆయనది అంతా డిఫ‌రెంట్ స్టైల్‌. ద‌ర్శ‌కుడిగా, న‌టుడిగా, నిర్మాత‌గా అన్నింటికంటే ముఖ్యంగా వ్య‌క్తిగా ముందు నుంచీ ఆయ‌న స్టైల్ రూటే వేరు. 90...

Ramam Raghavam : నా ప్రేమ మొదలైంది నీతోనే నాన్న

Ramam Raghavam: జబర్దస్త్ నటుడు ధనరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పానసరం లేదు. నటుడిగా పలు సినిమాల్లో నటించిన ధనరాజ్‌ ఇప్పుడు దర్శకుడిగా మారి మన ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాకి 'రామం రాఘవం' అనే...

మెగా ఈవెంట్‌ కోసం అమెరికా పయనమైన చిరంజీవి!

మెగాస్టార్ చిరంజీవికి తాజాగా దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మెగాఫ్యాన్స్‌ ఆంనందంలో ముగినిపోయారు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం కూడా చిరంజీవి ఘనంగా సత్కారంచింది. ఈక్రమంలో మెగాస్టార్...

వాలెంటైన్స్ డే సందర్భంగా నాగచైతన్య స్పెషల్‌ వీడియో.. వైరల్‌

అక్కినేని నాగచైతన్య వాలెంటైన్స్ డే సందర్బంగా ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ప్రస్తుతం నాగచైతన్య- సాయిపల్లవి హీరోహీరోయిన్‌లుగా తండేల్‌ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు లవర్స్ డే సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్...

తండ్రి కొడుకుల సెంటిమెంట్‌తో తెలుగు సినిమా!

తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌తో తెలుగులోనూ ఎల్ వై ఎఫ్ అనే ఒక సినిమా రాబోతోంది. ల‌వ్ యువ‌ర్ ఫాద‌ర్ అన్న‌ది ఈ మూవీ క్యాప్ష‌న్‌. ఈ సినిమాలో దివంగ‌త దిగ్గ‌జ గాయ‌కుడు ఎస్‌.పి....

Robinhood: బాలీవుడ్‌ నటుడితో నితిన్‌ వార్‌ తట్టుకోగలడా?

Robinhood: టాలీవుడ్ హీరో నితిన్ - వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం రాబిన్‌హుడ్‌. భీష్మ తరువాత వీరిద్దరి కాంబినేష‌న్‌లో ఈ సినిమా వ‌స్తుండ‌టంతో ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం...

రకుల్‌ పెళ్లి కార్డు వైరల్‌

హీరోయిన్‌ రకుల్ ప్రీత్‌సింగ్.. ప్రొడ్యూసర్, నటుడు జాకీ భగ్నానీల పెళ్లి ఈ నెల 21న జరగనున్న సంగతి తెలిసిందే. గతకొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న వీరు తర్వలో ఒకటి కాబోతున్నారు. ఇటీవలే వీరి బ్యాచిలర్‌...

ఆసుపత్రిలో చేరిన ప్రముఖ బాలీవుడ్ నటుడు

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, బీజేపీ నాయకుడు మిథున్ చక్రవర్తి అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఉదయం ఛాతీ నొప్పితో బాధపడిన ఆయన కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రిలో జయిన్‌ చేశారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స...

Keerthi Suresh: అసభ్యంగా ప్రవర్తించిన వాడి చెంప పగలకొట్టిన నటి

Keerthi Suresh: 'మహానటి' ఫేం కీర్తి సురేష్‌ గురించి ప్రత్యేకించి చెప్పానసరం లేదు. టాలీవుడ్‌లో నేను శైలజ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆతరువాత వరుస సినిమాతో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది....

రెమ్యూనరేషన్‌ పెంచేసిన యంగ్‌ హీరో

టాలీవుడ్‌ యంగ్‌ హీరో తేజ సజ్జా హనుమాన్ సినిమాతో ఒక్కసారిగా ఫుల్‌ ఫామ్‌లోకి వెళ్లిపోయాడు. ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదలై హనుమాన్ కన్నడ, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో విడుదలైన అన్ని ఏరియాల్లో...

Vikram 62: కీలక పాత్రలో తమిళ నటుడు

Vikram 62: తమిళ స్టార్‌ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న చిత్రం 'తంగలాన్'. పా రంజిత్ డైరెక్షనక్షలో వస్తున్నన ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ సినిమాగా కోలార్ గోల్డ్‌ ఫీల్డ్స్‌లోని గనుల్లో పనిచేసే...

Varsha Bollamma: ఆ హీరోతో ప్రేమ- పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన వర్ష బొల్లమ్మ

Varsha Bollamma: టాలీవుడ్‌లో వర్ష బొల్లమ్మ.. చూసి చూడంగానే, జాను, మిడిల్ క్లాస్ మెలోడిస్, పుష్పక విమానం, స్టాండప్ రాహుల్, స్వాతిముత్యం చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు తాజాగా 'ఊరు పేరు భైరవకోన'...

ఊరు పేరు భైరవకోన భయపడుతూనే చూడాలనిపిస్తుంది: సందీప్‌ కిషన్‌

టాలీవుడ్‌ నటుడు సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఊరు పేరు భైరవకోన'. రాజేశ్ దండా నిర్మించిన ఈ సినిమాకి, వీఐ ఆనంద్ దర్శకత్వం వహించాడు. ఈ నెల 16వ తేదీన...

Vishal : పొలిటికల్‌ ఎంట్రీపై విశాల్‌ క్లారిటీ

Vishal: తమిళ హీరో విశాల్ రాజ‌కీయ ఎంట్రీపై సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. త్వ‌ర‌లోనే విశాల్ రాజ‌కీయ పార్టీ పెడ‌తారని టాక్‌. ఈక్రమంలో ఈ విషయంపై విశాల్ స్పందించాడు. తాను...

Yatra 2: మమ్ముట్టి- జీవా కళ్ళు చెదిరే రెమ్యునరేషన్‌

Yatra 2: వైఎస్సార్, జగన్ జీవితం గా తెరకెక్కిన చిత్రం 'యాత్ర 2'. ఈ సినిమాలో మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి అందులో రాజశేఖరరెడ్డి పాత్రలో, ఆయన తనయుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పాత్రలో తమిళహీరో...

Lal Salaam: లాల్‌ సలామ్‌ కోసం రజనీకాంత్‌ భారీ రెమ్యునరేషన్‌

Lal Salaam: సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం 'లాల్ సలామ్'. తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి 9 ప్రేక్షకుల ముందుకు రానుంది....

Kangana Ranaut: దయచేసి నాకు ఎలాంటి పాత్రను ఇవ్వకండి.. సందీప్‌ రెడ్డి ఆఫర్‌పై కంగనా రీప్లయ్‌

Kangana Ranaut: సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన 'యానిమల్' సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పానసరం లేదు. గతేడాది డిసెంబర్ 1న థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది....

Kumari Aunty: కుమారీ ఆంటీపై నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ?

Kumari Aunty: మీడియా తలుచుకుంటే.. ఓ వ్యక్తిని హీరోని చెయ్యగలదు. జీరోని చెయ్యగలదు. సరిగ్గా కుమారి ఆంటీ విషయంలోని ఇదే జరిగింది. నిన్న మొన్నటి దాకా సాధారణ మహిళగా రోడ్డు పక్క తక్కువ...

Rakul Preet Singh: రకుల్‌ బ్యాచిలర్‌ పార్టీలో.. టాలీవుడ్‌ హీరోయిన్స్‌ సందడి

Rakul Preet Singh: హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ గురించి ప్రత్యేకించి చెప్పానవసరం లేదు. టాలీవుడ్‌లో పలువురు స్టార్‌ హీరోలతో నటించిన ఈ బ్యూటీకి ఇక్కడ అవకాశలు తగ్గడంతో బాలీవుడ్‌పై పూర్తిగా ఫొకస్‌...

ఆపరేషన్ వాలెంటైన్ వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఆపరేషన్ వాలెంటైన్'. మానుషీ చిల్లార్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటి...