Telugu Big Stories

Mokshagna – Prashanth Varma సినిమా ఆఖరి నిమిషంలో ఆగిపోవడానికి కారణం ఏంటి?

Mokshagna - Prashanth Varma కాంబినేషన్ లో ప్రాజెక్ట్ లాంచ్ రోజున చివరి నిమిషంలో రద్దైంది. మోక్షజ్ఞ అస్వస్థత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు అని టాక్ వినిపిస్తోంది.

Samantha, Prabhas లను దాటేసిన Sobhita Dhulipala

త్రిప్తి డిమ్రి 2024లో IMDb టాప్ 10 జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె వంటి స్టార్‌లను వెనక్కు నెట్టి, త్రిప్తి గ్లోబల్ గుర్తింపు సాధించారు. ఈ జాబితాలో Sobhita Dhulipala Prabhas, Samantha వంటి వారిని కూడా దాటి టాప్ 5 లో ఉండడం అందరికీ షాక్ ఇచ్చింది.

PV Sindhu హైదరాబాద్ లోని ఖరీదైన ఇంట్లో ఏమున్నాయో తెలుసా?

PV Sindhu డిసెంబర్ 22న ఉదయ్‌పూర్‌లో వ్యాపారవేత్త వెంకట దత్త సాయితో వివాహం చేసుకోనున్నారు. ఆమె హైదరాబాద్లో జూబ్లీహిల్స్ ఫిల్మ్‌నగర్‌లో ఉన్న ఇల్లు ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తుంది.

Naga Chaitanya నెట్ వర్త్ ఎంతో తెలుసా?

Naga Chaitanya శోభిత ధూళిపాళ్ల వివాహం డిసెంబర్ 4న హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా జరిగింది. సంప్రదాయ తెలుగు వివాహ పద్ధతుల్లో జరిగిన ఈ వేడుకలో సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. మరోవైపు నాగ చైతన్య ఆస్తికి సంబంధించిన వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Bigg Boss 8 Telugu లో డబల్ గేమ్ ఆడుతూ దొరికిపోయిన నబీల్!

Bigg Boss 8 Telugu చివరి వారానికి చేరుకుంది. నబీల్ డేంజర్ జోన్‌లో ఉన్నారు, అతని పర్ఫార్మెన్స్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రేరణ కూడా ఎలిమినేషన్‌కు నామినేట్ అయింది. ఈ వారం ఎవరు బిగ్ బాస్ ఇల్లు వదిలి వెళ్తారో చూడాలి.

Sobhita Dhulipala కి లక్కీ చార్మ్ అయిన సమంత

Sobhita Dhulipala సమంత మాజీ భర్త నాగచైతన్య ని పెళ్లి చేసుకుంటున్న సంగతి తెలిసింది. అయితే సమంత గురించి శోభిత ఆరేళ్ల క్రితం చెప్పిన ఒక మాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంత తన లక్కీ చార్మ్ అని శోభిత చెప్పడం ఇప్పుడు వైరల్ అయింది.

Pushpa 2 సినిమా కోసం నటీనటులు తీసుకున్న రెమ్యూనరేషన్ వివరాలు!

Pushpa 2 సినిమా డిసెంబర్ 5న విడుదలవుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక, ఫహద్ అందుకున్న రెమ్యునరేషన్ వివరాలు లీక్ అయ్యాయి. శ్రీలీల ఐటమ్ సాంగ్ కి ఎంత తీసుకుంది అంటే!

Bigg Boss 8 Telugu లో ఈ వారం కూడా ఇద్దరు ఇంటి నుండి వెళ్ళిపోతారా?

Bigg Boss 8 Telugu నుండి పృథ్వి రాజ్ కూడా ఎలిమినేట్ అయ్యాడు. గ్రాండ్ ఫినాలేకు 7 మంది సభ్యులు వెళ్లనున్నారు. మరి ఈ వారం ఎలిమినేషన్ కి గురయ్యేది ఒకరా లేదా మళ్ళీ ఇద్దరా అని వేచి చూడాలి.

Bigg Boss 8 Telugu నుండి ఈ వారం బయటకు రానున్న హౌస్ మేట్ ఎవరంటే!

Bigg Boss 8 Telugu త్వరలో పూర్తి కానుంది. ఆదివారం నాడు టేస్టీ తేజ ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోగా.. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వానున్నారు అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Bigg Boss 8 Telugu లో టేస్టీ తేజ ఎంత సంపాదించాడో తెలుసా?

Bigg Boss 8 Telugu త్వరలో పూర్తి కానుంది. ఆదివారం నాడు టేస్టీ తేజ ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయాడు. ఇంట్లో ఉన్నన్నాళ్ళు తేజ ఎంత రెమ్యూనరేషన్ అందుకున్నాడో తెలుసా?

The Raja Saab సినిమా గురించి లీక్ ఆయిన ఆసక్తికరమైన అప్డేట్స్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న The Raja Saab డిసెంబర్ నాటికి షూటింగ్ పూర్తి కానున్నట్లు సమాచారం. క్రిస్మస్ సందర్భంగా టీజర్ విడుదల చేసి, సంక్రాంతికి మొదటి సింగిల్ విడుదల చేసే ప్లాన్స్ లో ఉంది చిత్ర బృందం.

Bigg Boss 8 Telugu లో టాప్ 5 జాబితాలో ఉన్న హౌస్ మేట్స్ వీళ్ళే!

Bigg Boss 8 Telugu నుండి పృథ్వి రాజ్ ఎలిమినేట్ అయ్యాడు. గ్రాండ్ ఫినాలేకు 7 మంది సభ్యులు వెళ్లనున్నారు. అందులో టాప్ 5లో ఎవరు ఉండే అవకాశం ఉంది? అవినాష్ ఇప్పటికే ఫినాలే టికెట్ గెలుచుకున్నాడు.

Nagarjuna కార్ కలెక్షన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

టాలీవుడ్ కింగ్ Nagarjuna తన కొత్త లగ్జరీ లెక్సస్ LM MPV కారును కొనుగోలు చేసి, అభిమానుల దృష్టిని ఆకర్షించారు. ఇది రూ. 2.5 కోట్ల విలువైన హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనం. మరోవైపు, నాగ్ దగ్గర ఉన్న కార్ ల జాబితా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Pushpa 2 సినిమాతో Allu Arjun, Sukumar ఎంత సంపాదించారో తెలుసా!

Pushpa 2 సినిమా మొత్తం ఖర్చు రూ. 715 కోట్లు అయినట్టు సమాచారం. అందులో అల్లు అర్జున్ రెమ్యూనరేషన్, సుకుమార్ రైటింగ్స్‌ రెమ్యూనరేషన్, నిర్మాతలకు లాభం వంటివి ఎంత పడ్డాయో తెలుసా?

Madhapur Drug Racket లో ప్రముఖ కొరియోగ్రాఫర్ అరెస్టు!

Madhapur Drug Racket లో ఓయో హోటల్‌లో డ్రగ్స్ పార్టీ చేస్తూ కొరియోగ్రాఫర్ కన్హా మహంతి, ప్రియాంక రెడ్డి సహా నలుగురు వ్యక్తులు అరెస్టయ్యారు. పోలీసులు ఎండిఎంఏ, చరస్, ఓజి కుష్ వంటి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

Pushpa 2: The Rule ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. సినిమా ఎలా ఉందంటే!

అల్లు అర్జున్ నటించిన Pushpa 2: The Rule డిసెంబర్ 5, 2024న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. భారీ బడ్జెట్, ఆకట్టుకునే టీజర్స్, పాటలతో ఈ చిత్ర ఫస్ట్ రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

భారీగా పెరిగిన Kubera సినిమా బడ్జెట్.. ఎంతంటే!

Dhanush ప్రధాన పాత్రలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న 'Kubera' చిత్రం చివరి దశకు చేరుకుంది. నాగార్జున కీలక పాత్రలో నటిస్తుండగా, రష్మిక మందన్న కథానాయికగా అలరిస్తోంది. చిత్ర బడ్జెట్ రూ.120 కోట్లకు పెరిగింది.

Mahesh Babu కి తెలుగు చదవడం రాయడం రాదా?

తెలుగు చదవలేని Mahesh Babu తెలుగు ప్రేక్షకుల హృదయాలను తన నటనతో గెలుచుకున్నారు. చెన్నైలో పెరిగిన మహేష్ తన పాత్రలను అద్భుతంగా పోషిస్తారు కానీ తెలుగు చదవడం, రాయడం ఆయనకి రాదు అన్న సంగతి మీకు తెలుసా?

Bigg Boss 8 Telugu లో ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉంటుందా?

Bigg Boss 8 Telugu లో ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ వారం డబల్ ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Bigg Boss 8 Telugu లో ఈ కంటెస్టెంట్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన శ్రీముఖి!

Bigg Boss 8 Telugu లో అవినాష్ టికెట్ టు ఫినాలే టాస్క్‌లో విజేతగా నిలిచాడు. అయితే ఈ ఎపిసోడ్లో టాస్క్ లు నిర్వహించడానికి వచ్చిన శ్రీముఖి విష్ణు ప్రియ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

UV క్రియేషన్స్ నుంచి తప్పుకున్న Mega Hero సినిమా.. నెక్స్ట్ ఏంటి?

వరుణ్ తేజ్ ‘మట్కా’ సినిమా ఘోరంగా విఫలమవ్వడం, UV క్రియేషన్స్ మరో ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో Mega Hero సినిమాలపై ప్రశ్నలున్నాయి. బ్రేక్ తీసుకున్న వరుణ్ సినిమాల నుండి బ్రేక్ తీసుకుంటారా?

Bigg Boss 8 Telugu ఫస్ట్ ఫైనలిస్ట్ ఫిక్స్.. టికెట్ టు ఫినాలే గెలుచుకుంది ఎవరంటే!

Bigg Boss 8 Telugu అవినాష్ టికెట్ టు ఫినాలే టాస్క్‌లో విజేతగా నిలిచాడు. ఈ వారం ఎలిమినేషన్‌ను తప్పించుకుంటే, అతను సీజన్‌లో మొదటి ఫైనలిస్టుగా మారతాడు అని టాక్ వినిపిస్తోంది.

Nagarjuna కొత్త కారు ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Nagarjuna తాజాగా తన కార్ కలెక్షన్ లోకి లెక్సస్ కార్ ను చేర్చారు. అయితే దీని ధర మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Bigg Boss 8 Telugu ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్!

Bigg Boss 8 Telugu లో ఈ వారం కూడా కొందరు హౌస్ మేట్స్ నామినేట్ అయ్యారు. అందులో నుండి ఇంట్లోనుండి బయటకి వెళ్ళే అవకాశం ఉన్న హౌస్ మేట్స్ ఎవరు? వారిలో డేంజర్ జోన్ లో ఉన్నది ఎవరు అంటే..!

Keerthy Suresh Wedding గెస్ట్ లిస్ట్ లో కేవలం కొందరు సెలబ్రిటీలు మాత్రమేనా?

Keerthy Suresh Wedding ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వేడుకకి ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు హాజరవుతున్నారు ఒకసారి చూద్దాం.

Vikatakavi Review: ఓటిటి లో కొత్త సస్పెన్స్ థ్రిల్లర్ ఎలా ఉందంటే!

నరేష్ అగస్త్య హీరోగా నటించిన సినిమా Vikatakavi review ఎలా ఉందో చూద్దాం. సినిమా అంచనాలను అందుకుందా లేదా?

Namratha Shirodkar వేసుకున్న నిజామీ డ్రెస్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

మహేష్ బాబు భార్య Namratha Shirodkar తాజాగా వేసుకున్న నిజామీ డ్రెస్ ధర ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Bigg Boss 8 Telugu లో బ్లాక్ బ్యాడ్జ్ అందుకున్న హౌస్ మేట్!

Bigg Boss 8 Telugu లో తాజాగా జరిగిన ఎపిసోడ్ లో విష్ణు ప్రియ కి బ్లాక్ బ్యాడ్జ్ వచ్చింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో రకరకాల స్పందనలు వినిపిస్తున్నాయి.

Naga Chaitanya-Sobhita wedding హక్కులు కొనుగోలు చేసిన నెట్‌ఫ్లిక్స్! ధ‌ర ఎంతో తెలుసా!

Naga Chaitanya-Sobhita wedding డిసెంబర్ 4, 2024న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనుంది. సంప్రదాయ బ్రాహ్మణ పద్ధతిలో జరిగే ఈ వివాహాన్ని స్ట్రీమ్ చేయడం కోసం నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి హక్కులు కొనుగోలు చేసినట్టు సమాచారం.

Chay-Sobhita పెళ్లికి హాజరవుతున్న సెలబ్రిటీల జాబితా ఇదే!

Chay-Sobhita పెళ్ళి డిసెంబర్ 4 న భారీ స్థాయిలో జరగనుంది. ఈ వేడుకకి ఫిలిం ఇండస్ట్రీ నుండి ఎవరెవరు హాజరు కానున్నారో తెలుసా?