Telugu Big Stories

అఖిల్ నిశ్చితార్ధం డేట్ ఫిక్స్!

నాగచైతన్య, సమంతల ప్రేమ విషయంలో ఓ క్లారిటీ వచ్చేలోపే అఖిల్ కూడా తను ప్రేమలో ఉన్నట్లుగా వెల్లడించారు. అంతేకాదు తను ఓ ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఆ అమ్మాయి వివరాలు...

దర్శకత్వం వైపు హీరో చూపు!

తమిళ హీరో ధనుష్ నటుడిగా, నిర్మాతగా, సింగర్ గా, గీత రచయితగా తన టాలెంట్ ను నిరూపించుకుంటున్నాడు. ఇప్పుడు ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి తన దృష్టి దర్శకత్వం వైపు పెడుతున్నాడు. డైరెక్టర్ గా ఓ సినిమా చేయాలనేది...

ఐరన్ లేడీ బయోపిక్ లో తాప్సీ !

ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ మొదలైంది. ధోని, పుల్లెల గోపిచంద్ వంటి వారి బయోపిక్స్ ను సిద్ధం చేస్తున్నారు. అదే కోవలో ఇప్పుడు ఇరోం షర్మిల జీవిత గాథను...

సీక్వెల్ కు సిద్ధమవుతోన్న నాని!

భలే భలే మగాడివోయ్ చిత్రంతో భారీ వసూళ్లను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు నాని. చిన్న సినిమాలకు ఓ ట్రెండ్ ను క్రియేట్ చేశాడు. రూపాయి ఖర్చు పెడితే పదింతలు లాభం వచ్చిన సినిమా ఇది. ఇప్పుడు...

అలనాటి హీరోతో తమన్నా!

ప్రస్తుతం ఉన్న టాప్ హీరోలందరి సరసన నటించిన మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు విలన్ తో కలిసి చిందులేయడానికి సిద్ధపడుతోంది. ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన అరవింద్ స్వామి.. విలన్ పాత్ర్హల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఈ విలన్...

రజినీకాంత్ తో మరోసారి నయన్!

గతంలో రజినీకాంత్ నటించిన 'చంద్రముఖి','కథానాయకుడు' వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది నయనతార. ఇప్పుడు మరోసారి ఆయనతో జత కట్టడానికి సిద్ధపడుతోంది. రజినీకాంత్ ప్రస్తుతం రోబో2 సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే రంజిత్...

సూర్యకు జంటగా నయన్!

సూర్య హీరోగా నటిస్తున్న 'సింగం3' సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా తరువాత ఆయన 'కబాలి' డైరెక్టర్ రంజిత్ తో సినిమా చేయనున్నాడనే వార్తలు వినిపించాయి. కానీ కొన్ని కారణాల వలన ఈ...

అల్లు వారి కోడలు కొత్త వ్యాపారం!

  అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి రీసెంట్ గా ఓ వ్యాపారం మొదలు పెట్టింది. తన భర్త హైదరాబాద్ లో ఎక్కడలేని ఓ బార్ కమ్ డాన్సింగ్ ఫ్లోర్ ను నిర్మిస్తే తన భార్య స్నేహారెడ్డి...

మరోసారి మహేష్ తో తమన్నా..?

మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ హీరోగా మరో సినిమా ఉంటుంది. ఈ చిత్రాన్ని నిర్మాత డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో...

శ్రీనిధితో విక్రమ్ వివాహం!

'మనం' చిత్రంతో తెలుగునాట దర్శకుడిగా తన టాలెంట్ నిరూపించుకున్నాడు విక్రమ్ కె కుమార్. రీసెంట్ గా ఆయన డైరెక్ట్ చేసిన 24 సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ చిత్రానికి సౌండ్ ఇంజనీర్...

మోహన్ లాల్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

జనతాగ్యారేజ్ సినిమాలో మోహన్ లాల్ ప్రధాన పాత్రను పోషించారు. హీరోతో పాటు సమానంగా ఉండే ఈ పాత్ర కోసం ఆయన ఎన్టీఆర్, కొరటాల శివ కంటే ఎక్కువ పారితోషికాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి మోహన్ లాల్...

చరణ్ వెనక్కి తగ్గుతున్నాడా..?

తమిళంలో ఘన విజయం సాధించిన 'తని ఒరువన్' చిత్రాన్ని రామ్ చరణ్ 'దృవ' పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యకాలంలో చరణ్ లిస్ట్ లో సరైన హిట్ సినిమా పడలేదు. ఇకపై...

స్నేహితుడి కోసం నాని గెస్ట్ రోల్!

నాని, అవసరాల మంచి స్నేహితులు. వీరిద్దరు కలిసి రెండు సినిమాల్లో కూడా నటించారు. త్వరలోనే నాని, శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడని టాక్. ఇది ఇలా ఉండగా.. ప్రస్తుతం శ్రీనివాస్ అవసరాల 'జ్యో...

వరుసగా మెగాహీరోల సినిమాలు!

  సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకు ఉన్న క్రేజ్ వేరు. వారి సినిమాలు రిలీజ్ అవుతుంటే మెగాభిమానులకు పండగే.. అలాంటిది మెగా ఫ్యామిలీలో హీరోల సినిమాలన్నీ వరుసగా రిలీజ్ అవుతున్నాయంటే.. ఇక ఆ సంతోషం మాటల్లో...

తెలుగులో మరో మలయాళ బ్యూటీ!

తెలుగులో హీరోయిన్స్ తక్కువ ఉండడం వలనో.. లేక మార్కెట్ దృష్ట్యా తెలియదు కానీ తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్స్ కంటే మలయాళ హీరోయిన్స్ హవా పెరిగిపోయింది. కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ వంటి హీరోయిన్స్ ఇప్పటికే...

త్రివిక్రమ్, దాసరి చిత్రాల్లో పవన్ కల్యాణ్!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో పవన్ ఇదివరకు 'జల్సా','అత్తారింటికి దారేది' చిత్రాలలో నటించాడు. రెండూ బ్లాక్స్ బాస్టర్ చిత్రాలే. గత కొన్ని రోజులుగా పవన్ మరోసారి త్రివిక్రమ్ తో సినిమా చేస్తాడనే...

పవన్ కళ్యాణ్ ఎప్పటికీ కింగే..!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. తెలుగునాట ఈ పేరు తెలియని వారుండరనడంలో అతిసయోక్తి లేదు. అభిమానులకు ఆయన దేవుడితో సమానం. ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న పవన్ పెద్ద స్టార్ హీరో అయినా.. ఆ...

రవితేజకు ‘క్రాక్’ అంట!

రవితేజ టైటిల్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇడియట్, దుబాయ్ శీను, బెంగాల్ టైగర్ ఇలా సినిమా టైటిల్ లోనే వైవిధ్యత చూపిస్తాడు. తాజాగా రవితేజ కోసం మరో భిన్నమైన టైటిల్ ను కన్ఫర్మ్ చేశారనే...

తల్లి పాత్రలు చేస్తానంటోంది!

ఒకప్పటి హీరోయిన్స్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ రోల్స్ చేస్తున్నారు. శ్రియ వంటి తారలు తల్లి పాత్రల్లో కూడా కనిపించి మెప్పించారు. టాలీవుడ్ అయినా, కోలీవుడ్ అయినా.. బాలీవుడ్ అయినా.. ఇదే...

పూరీ సినిమాలో శౌర్య!

సినిమాలు తొందరగా చిత్రీకరించి, రిలీజ్ చేస్తుంటాడు దర్శకుడు పూరీజగన్నాథ్. ప్రస్తుతం కల్యాణ్ రామ్ తో 'ఇజం' చిత్రాన్ని రూపొందిస్తోన్న పూరీ తన తదుపరి సినిమా మహేష్ లేదా ఎన్టీఆర్ లతో ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ రెండు...

చరణ్ కు, సుక్కు అలా మాటిచ్చాడట!

విభిన్న చిత్రాలను రూపొందిస్తూ యూత్ లో ప్రత్యేకమైన గుర్తింపును పొందిన దర్శకుడు సుకుమార్. రీసెంట్ గా 'నాన్నకు ప్రేమతో' చిత్రాన్ని రూపొందించిన సుకుమార్ ఇప్పుడు చరణ్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్...

ఐటెమ్ సాంగ్ అనేసరికి కోపం వచ్చేసింది!

కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా తన సత్తాను చాటుతూనే ఉంది. ఈ మధ్య కెరీర్ లో ఫ్లాప్స్ వచ్చినప్పటికీ అవకాశాలు మాత్రం రావడం తగ్గలేదు. వరుస చిత్రాలతో బిజీగా గడుపుతోంది. ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ నటిస్తోన్న...

ప్రభాస్ కోసం ఖరీదైన కార్లు!

    బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రభాస్ ప్రస్తుతం బాహుబలి 2 సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమా తరువాత తన సొంత బ్యానర్ అయిన యు.వి.క్రియేషన్స్ లో వరుస సినిమాలు చేయనున్నాడు....

హైదరాబాద్ రోడ్లపై అనుష్క!

  అనుష్క ఏంటి..? హైదరాబాద్ రోడ్ మీద ఉండడం ఏంటి అనుకుంటున్నారా..? మీరు వింటున్నది నిజమే. అసలు విషయంలోకి వస్తే 'సైజ్ జీరో' సినిమా కోసం స్వీటీ బాగా బరువు పెరిగింది. ఇప్పుడు తగ్గడానికి అమ్మడు చేయని...

మలయాళ దర్శకుడితో వెంకీ..?

'బాబు బంగారం' సినిమా తరువాత వెంకటేష్ 'సాలా ఖడూస్' అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత కూడా ఒక్కో సినిమాను ప్లాన్ చేసుకుంటున్నాడు వెంకీ. అందులో భాగంగా మలయాళ దర్శకుడితో సినిమా...

బన్నీతో మరోసారి కాజల్..?

అల్లు అర్జున్, కాజల్ జంటగా 'ఆర్య2','ఎవడు' వంటి చిత్రాల్లో నటించారు. అయితే ఇప్పుడు మరోసారి ఈ జంట ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుందనేది తాజా సమాచారం. ప్రస్తుతం బన్నీ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో...

అల్లుడి కోసం మామ సినిమా!

సూపర్ స్టార్ రజినీకాంత్ తన అల్లుడు ధనుష్ కోసం ఓ సినిమా చేయనున్నాడు. ఈ విషయాన్ని ధనుష్ తన ట్విటర్ వేదికగా ప్రకటించాడు. రజినీకాంత్ ప్రస్తుతం 'రోబో2' సినిమా షూటింగ్ లో బిజీగా...

గోపిచంద్ సినిమాలో ప్రభాస్..?

బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రభాస్ ప్రస్తుతం బాహుబలి 2 సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమా తరువాత ప్రభాస్ యు.వి.క్రియేషన్స్ లో వరుస చిత్రాలు చేయనున్నాడు. అయితే ఈలోగా ఓ...

కమల్ రెడీ అయిపోయాడు!

    లెజండరీ యాక్టర్ కమల్ హాసన్ 'శభాష్ నాయుడు' అనే చిత్రాన్ని డైరెక్ట్ చేస్తూనే ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ మధ్యన ఆయన ఆఫీస్ కార్యాలయంలో కాలు జారీ పడడంతో గాయం అయింది. ఇది జరిగి...

పవన్ సినిమా ఆలస్యమవుతుందా..?

  పవన్ కల్యాణ్ నటించిన 'సర్ధార్ గబ్బార్ సింగ్' సినిమా ఇటీవల విడుదలయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత పవన్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తాడని ప్రతి ఒక్కరూ భావించారు. ఆ సినిమా రిలీజ్ అయిన...