మహేష్ సినిమా టైటిల్ ఇదేనా..?
ప్రస్తుతం మహేష్ బాబు, మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి
రకరకాల టైటిల్స్ అనుకుంటునప్పటికీ ఏది ఫైనల్ చేయలేదు. అయితే మహేష్ చేయబోయే
తదుపరి సినిమాకు ఇప్పటినుండే టైటిల్ ను కన్ఫర్మ్ చేసినట్లుగా...
చైతు సినిమాలో నాగ్ భజన!
ఏమాయ చేసావే వంటి రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ తరువాత నాగచైతన్య, గౌతమ్ మీనన్
దర్శకత్వంలో రాబోతున్న మరో సినిమా 'సాహసం శ్వాసగా సాగిపో'. ఈ సినిమా విడుదల
తేదీ వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఫైనల్...
మహేష్ కథతో బాలయ్య..?
మహేష్ బాబుతో 'పోకిరి','బిజినెస్ మెన్' వంటి చిత్రాలను తెరకెక్కించిన పూరీజగన్నాథ్ ఆయన కోసం 'జనగణమన' అనే మరో దేశభక్తి చిత్రాన్ని రూపొందించి ఆయనకు వినిపించారు. మహేష్ బాబు పుట్టినరోజు నాడు దీనికి సంబంధించి...
ప్రేమమ్ డైరెక్టర్ తో మాస్ మహారాజ..?
బెంగాల్ టైగర్ సినిమా తరువాత రవితేజ ఇప్పటివరకు మరొక సినిమా రిలీజ్ చేయలేదు.
మిగిలిన హీరోలంతా వరుస సినిమాలతో బిజీగా ఉంటే రవితేజ మాత్రం సంవత్సర కాలంగా
ఖాళీగా ఉంటున్నారు. అనుకున్న ప్రాజెక్ట్స్ క్యాన్సిల్ అవ్వడం,...
నెగెటివ్ రోల్స్ చేయాలనుంది!
ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయిన నటి రాశిఖన్నా. ఆ
చిత్రంలో తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకున్న ఈ భామ ఆ తరువాత వరుస చిత్రాలతో బిజీగా
మారిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ లో...
డైరెక్టర్ గా మారుతోన్న మహేష్ సోదరి!
సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల గతంలో సినీరంగ ప్రవేశం చేసి నటిగా, నిర్మాతగా
మంచి పేరు తెచ్చుకుంది. పోకిరి, ఏ మాయ చేసావే వంటి విజయవంతమైన చిత్రాలను
నిర్మించిన ఆమె ప్రస్తుతం దర్శకురాలిగా ఎంట్రీ...
పవన్ డైరెక్టర్ కి ఎన్టీఆర్ ఫోన్..?
'పవర్' చిత్రంతో తన సత్తాను నిరూపించుకున్న దర్శకుడు బాబీ ఆ తరువాత పవన్ కల్యాణ్
హీరోగా 'సర్ధార్ గబ్బార్ సింగ్' చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్
కాకపోవడంతో బాబీ డీలా పడ్డాడు....
కౌబాయ్ గా కనిపించనున్న చరణ్..?
ఒకప్పుడు హాలీవుడ్ లో మాత్రమే వచ్చే కౌబాయ్ సినిమాలు తెలుగు ఇండస్ట్రీకు పరిచయం
చేశారు హీరో సూపర్ స్టార్ కృష్ణ. ఆ తరువాత చిరంజీవి కూడా 'కొదమసింహం' అనే కౌబాయ్
సినిమాలో నటించారు. ఈ తరం...
‘ధర్మయోగి’ సెన్సార్ పూర్తి!
యంగ్ హీరో ధనుష్ మొదటిసారి ద్విపాత్రాభినయంలో, త్రిష, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా శ్రీమతి జగన్‌మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఆర్.ఎస్.దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో సి.హెచ్.సతీష్‌కుమార్ నిర్మాతగా రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ధర్మయోగి'....
ప్రభాస్ ఫైట్ కోసం ముప్పై కోట్ల ఖర్చు!
బాహుబలి చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రభాస్ తన తదుపరి సినిమా విషయంలో
ఎంతో కేర్ తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగా ఆయన సుజీత్ దర్శకత్వంలో చేయబోయే
సినిమాలో ఒక్క ఫైట్ కోసం దాదాపు ముప్పై...
మరో తెలుగు రీమేక్ లో సల్మాన్!
గతంలో పూరిజగన్నాథ్ రూపొందించిన 'పోకిరి' చిత్రాన్ని 'వాంటెడ్' పేరుతో హిందీలో రీమేక్ చేసి హిట్
కొట్టాడు సల్మాన్ ఖాన్. ఇప్పుడు మరో సినిమాను రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇటీవల
పూరీ జగన్నాథ్, కల్యాణ్ రామ్...
సప్తగిరి కోసం పవన్..?
తెలుగులో కమెడియన్ గా కెరీర్ మొదలుపెట్టి హీరోలుగా మారుతున్న వారిలో కమెడియన్
సప్తగిరి ఒకరు. ఆయన హీరోగా నటిస్తోన్న 'సప్తగిరి ఎక్స్ ప్రెస్' సినిమా త్వరలోనే ప్రేక్షకుల
ముందుకు రానుంది. అరుణ్ పవార్ దర్శకత్వం వహించిన...
పవన్ పాట గోపిచంద్ టైటిల్!
ఈ మధ్య కాలంలో సినిమాల టైటిల్స్ ను ఇదివరకు సినిమాల్లో వచ్చిన పాటలను ఆధారంగా
చేసుకొని పెడుతున్నారు. సోగ్గాడే చిన్ని నాయన, కాటమరాయుడు, ఎక్కడకి పోతావు చిన్నవాడా
ఇలా చాలా సినిమాల టైటిల్స్ పాటల్లోని పదాలే.....
మెగడాటర్ ఎన్టీఆర్ కోసం వెయిటింగ్!
మెగడాటర్ ఏంటి ఎన్టీఆర్ కోసం వెయిట్ చేయడం ఏంటి..? అనుకుంటున్నారా...? ఇటీవల
ఒక మనసు చిత్రంతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమయిన నీహారిక కొణిదలకు
ఈ సినిమా ఆశించిన రెస్పాన్స్ ను రాబట్టలేకపోయింది. దీంతో...
మరో రీమేక్ సినిమాలో సునీల్!
కమెడియన్ నుండి హీరోగా మారి వరుస చిత్రాలతో బిజీగా మారిపోయాడు సునీల్. అయితే
గత మూడు చిత్రాల నుండి ఆయనకు సరైన హిట్ సినిమా పడలేదు. కృష్ణాష్టమి, జక్కన్న,
ఈడు గోల్డ్ ఎహే ఇలా అన్ని...
క్రిష్ తో చరణ్ సినిమా..?
ప్రస్తుతం చరణ్ 'దృవ' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన సుకుమార్,
మణిరత్నం వంటి దర్శకులతో పని చేయనున్నాడని చెబుతున్నారు. ఇప్పుడు లిస్ట్ లోకి
మరో దర్శకుడు చేరాడు. చిరంజీవి గతంలో నటించిన 'జగదేకవీరుడు...
ఆ జోకులకి బ్రహ్మీ కూడా నవ్వేశాడు!
ప్రస్తుతం టాలీవుడ్ లో బ్రహ్మానందం హీరోగా నటిస్తూ... ఓ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడని,
అందులో హీరోయిన్స్ గా రేష్మి, అనసూయలు నటించనున్నారని రకరకాలుగా వార్తలు
వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను డైరెక్ట్ చేసే...
మరోసారి పవన్ తో జతకట్టనుంది!
పవన్ కళ్యాణ్, సమంత జంటగా నటించిన 'అత్తారింటికి దారేది' సినిమా ఎంతటి ఘన
విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి ఈ జంటను
తెరపై చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం...
మెగాహీరో సినిమాలో అనసూయ!
బుల్లితెరపై యాంకర్ గా క్రేజ్ ను సంపాదించుకున్న అనసూయ 'సోగ్గాడే చిన్ని నాయన' చిత్రంతో నటిగా మారింది.
క్షణం సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించి సీరియస్ తరహా పాత్రల్లో కూడా మెప్పించగలనని నిరూపించింది.
ప్రస్తుతం...
మహేష్ సినిమాకు భారీ ఆఫర్!
మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ కథానాయకుడిగా ఒక సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. కొన్ని రోజులుగా ఇక్కడ సినిమాకు సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు. భారీగా...
అభిషేక్ పిక్చర్స్ సంస్థ పనైపోయిందా..?
సినిమా ఇండస్ట్రీ ఓ రంగుల ప్రపంచం. సినిమాల మీద ఫ్యాషన్ తో ఎంతో ఖర్చుపెట్టి నిర్మతలుగా
మారి నష్టపోయిన వారి సంఖ్య తక్కువేమీ లేదు. అయితే రీసెంట్ గా అభిషేక్ పిక్చర్స్ అంటూ
టాలీవుడ్ లో...
డెబ్బై ఏళ్ళ ముసలివాడిగా బాలయ్య!
బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తోన్న 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల
ముందుకు రానుంది. దీని తరువాత బాలకృష్ణ, కృష్ణవంశీ డైరెక్షన్ లో 'రైతు' అనే సినిమాలో
నటించనున్నాడు. ఈ సినిమా బాలయ్యతో పాటు అమితాబ్...
చైతు సినిమాకు ముహూర్తం ఫిక్స్ అయింది!
ప్రేమమ్ సినిమాతో సక్సెస్ బాట పట్టిన నాగచైతన్య తన తరువాతి సినిమాలు కూడా జాగ్రత్తగా
ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటించిన 'సాహసం శ్వాసగా
సాగిపో' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ...
మరో బహిరంగ సభ ఏర్పాటు చేస్తోన్న పవన్!
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదా విషయమై ప్రశ్నిస్తూ.. ఇప్పటికే తిరుపతి,
కాకినాడ వంటి ప్రాంతాల్లో బహిరంగ సభను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అలానే
మరో బహిరంగ సభను ఏర్పాటు...
శాతకర్ణి కోసం మరోస్టార్ హీరో!
బాలకృష్ణ 100వ చిత్రంగా రూపొందుతోన్న 'గౌతమీపుత్ర శాతకర్ణి'పై రోజు రోజుకి అంచనాలు
పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఎనబై శాతం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్
హైదరాబాద్ నగర శివార్లలో జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన...
ఉదయ్ చావుకి ఆ ఆర్టికల్ కారణమా..?
టాలీవుడ్ లో లవర్ ఇమేజ్ ను సంపాదించుకొని వరుస హిట్స్ తో అతి తక్కువ సమయంలో
స్టార్ హీరోగా ఎదిగాడు ఉదయ్ కిరణ్. అయితే ఆ తరువాత వరుస ఎదురుదెబ్బలు తగలడంతో
తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని...
బోయపాటి సినిమా నుండి నిర్మాత ఔట్!
'సరైనోడు' చిత్రంతో హిట్ కొట్టిన బోయపాటి తన తదుపరి సినిమాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్
హీరోగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా
నటిస్తోంది. ఈ సినిమా మొదలయ్యి...
నిఖిల్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ!
ప్రస్తుతం హీరో నిఖిల్ 'ఎక్కడకి పోతావు చిన్నవాడా' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల
విడుదలయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
రానుంది. దీని తరువాత నిఖిల్ తనతో 'స్వామిరారా'...
నానితో రెజీనా..?
నటుడిగా ప్రయాణం మొదలుపెట్టిన అవసరాల శ్రీనివాస్ 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో
దర్శకుడిగా మారాడు. రీసెంట్ గా 'జ్యో అచ్యుతానంద' అనే చిత్రాన్ని రూపొందించి మరోసారి
తన సత్తాను చాటుకున్నాడు. అవసరాల త్వరలోనే నాని హీరోగా ఓ...
మహేంద్ర బాహుబలి లుక్ అదిరింది!
రాజమౌళి రూపొందించిన బాహుబలి చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంతటి గుర్తింపును సంపాదించిందో
ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించిన ఈ చిత్రానికి కొనసాగింపుగా
బాహుబలి 2 చిత్రాన్ని రూపొందించే పనిలో ఉన్నాడు రాజమౌళి. రేపు...