Telugu Big Stories

డైరెక్టర్ అవుతానంటున్న హీరోయిన్!

'భమ్ భోలే నాథ్' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి 'రైట్ రైట్','ఎల్ 7' వంటి చిత్రాల్లో నటించిన పూజా జవేరి ప్రస్తుతం 'ద్వారకా' సినిమాలో నటిస్తోంది. అయితే తన నటించిన ఏ సినిమా కూడా ఆశించిన...

అతిథి పాత్రలో చిన్నారి పెళ్లికూతురు!

చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో ఫేమస్ అయిపోయిన అవికాగోర్.. 'ఉయ్యాల జంపాల' చిత్రంతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఆ తరువాత రాజ్ తరుణ్ తో మరోసారి సినిమా చూపిస్తా మావ చిత్రంలో...

పవన్ సరసన మలయాళీ ముద్దుగుమ్మ!

పవన్ కల్యాణ్ సినిమాలో హీరోయిన్ గా నటించాలని చాలా మంది కోరుకుంటారు. అయితే ఇండస్ట్రీకు వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఆయన సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. 'అ ఆ',...

శ్రియ, బాలయ్యల దాగుడుమూతలు!

హీరోయిన్ శ్రియ ప్రస్తుతం బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తోన్న 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాలో నటిస్తోంది. క్రిష్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ లొకేషన్ లో ఓ సరదా దృశ్యంను శ్రియ తన అభిమానులతో షేర్...

రకుల్ కి బోర్డ్ ఎగ్జామ్ రాసినట్లుందట!

మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి 'ఏజెంట్ శివ' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ బాషల్లో...

కొడుకు కోసం రెజీనా ఆవేదన!

అదేంటి.. రెజీనాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు కదా! కొడుకు ఎక్కడ నుండి వచ్చాడు అనుకుంటున్నారా..? తెలుగు, తమిళ బాషల్లో మంచి నటిగా ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ భామ నిజంగానే తళ్ళయింది. అయితే అది...

చిరు సినిమాకు మరో రైటర్!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'ఖైదీ నెంబర్ 150' సినిమా ఓ రీమేక్ చిత్రమన్న సంగతి తెలిసిందే. అయితే అది రీమేక్ సినిమాగా కాకుండా ఓ కొత్త చిత్రంగా ప్రేక్షకులకు అందించాలని చిత్రబృందం చాలా కష్టపడుతున్నారు. ముందుగా...

కష్టాల ఊబిలో కల్యాణ్ రామ్!

హీరోగా తన కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడంతో ఇక నిర్మాతగా సెటిల్ అయిపోదాం సొంతంగా బ్యానర్ స్థాపించిన కల్యాణ్ రామ్ ను 'పటాస్' సినిమా హీరోగా ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసింది. ఆ...

మహేష్ సినిమాకి ముహూర్తం కుదిరింది!

మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ  సినిమా తరువాత మహేష్, కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు.  తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా...

‘దృవ’ ప్రీరిలీజ్ ఫంక్షన్ అక్కడేనా..?

రామ్ చరణ్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'దృవ'. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని డిసంబర్ నెలలో విడుదల చేయనున్నారు. అయితే సినిమా ప్రమోషన్స్ ను కొత్తగా ప్లాన్...

ఎవరి ముందు చేతులు కట్టుకోను!

తెలుగులో అగ్రతారగా వెలుగొందుతోన్న సమయంలో బాలీవుడ్ కి వెళ్లిపోయింది గోవా బ్యూటీ ఇలియానా. హిందీలో టాప్ పొజిషన్ కు వెళ్లిపోతానని ఆశ పడి పూర్తిగా టాలీవుడ్ ను పక్కన పెట్టేసింది. అయితే అమ్మడుకి అక్కడ అవకాశాలు...

అన్నయ్య డైరెక్టర్ తో తమ్ముడు!

'జనతా గ్యారేజ్' సినిమా విడుదలయ్యి ఇప్పటికీ రెండు నెలలు అయింది. అయితే ఇప్పటివరకు ఎన్టీఆర్ తన తదుపరి సినిమా విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. ఈ రెండు నెలల్లో మాత్రం ఆయన చాలా కథలనే విన్నాడు. ఇప్పుడు...

సౌందర్య పాత్రలో తాప్సీ!

తెలుగులో నాగార్జున, సౌందర్య, రమ్యకృష్ణల కాంబినేషన్ లో గతంలో 'హలో బ్రదర్' అనే సినిమా వచ్చింది. అప్పట్లో ఈ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తరువాత బాలీవుడ్ లో డేవిడ్ ధావన్ ఈ...

ఆ యంగ్ హీరోతో మెహ్రీన్!

తెలుగులో 'కృష్ణగాడి వీరప్రేమ గాథ' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ కు మొదటి సినిమానే హిట్ కావడంతో మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ తరువాత బాలీవుడ్ సినిమాతో బిజీ అయిన ఈ భామ...

వర్మ మీద పి.హెచ్.డి!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తరచూ ఏదో ఒక కామెంట్ చేస్తూ.. వార్తల్లో నిలుస్తూ.. ఉంటారు. ఆయన తెరకెక్కించే చిత్రాలు, ఎన్నుకునే కథలు రెగ్యులర్ సినిమాలకు విభిన్నంగా ఉంటాయి. ఎక్కువగా జీవిత చరిత్రల ఆధారంగా సినిమాలు...

మెగామేనల్లుడితో రకుల్ స్టెప్పులు!

ఇండస్ట్రీకు వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది రకుల్ ప్రీత్ సింగ్. దాదాపు అగ్రహీరోలందరి సరసన నటించిన ఈ భామ మెగా హీరోయిన్ అనే స్టాంప్ కూడా వేయించుకుంది. ప్రస్తుతం...

చిరు, బాలయ్యలు ఓకేరోజు రానున్నారా..?

బాలకృష్ణ వందవ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి', చిరంజీవి 150వ సినిమా 'ఖైదీ నెంబర్ 150' సినిమాను భారీ బడ్జెట్ లో రూపొందుతోన్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్లుగానే సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ...

నరేష్ ఖాతాలో హిట్ పడేలా ఉందే..?

ఒకప్పుడు అల్లరి నరేష్ సినిమా అంటే కుటుంబం మొత్తం థియేటర్ కు వెళ్ళి సినిమా చూసి కడుపుబ్బా నవ్వుకునే వారు. నరేష్ సినిమా అంటే మినిమమ్ గ్యారంటీ అనే నమ్మకం నిర్మాతలకు ఉండేది. కానీ ఈ...

‘పెళ్లి చేసుకోను’ అంటోన్న ప్రేమమ్ బ్యూటీ!

మలయాళం సినిమా 'ప్రేమమ్'తో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది సాయిపల్లవి.  అభిమానులు ఆమెను ముద్దుగా మలార్ అని పిలుచుకుంటుంటారు. ప్రస్తుతం ఈ భామ తెలుగులో  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా అనే సినిమాలో నటిస్తోంది....

‘రోబో2’ షూటింగ్ కు బ్రేక్ పడింది!

రజినీకాంత్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో రూపొందిన 'రోబో' సినిమాకు సీక్వెల్ గా 'రోబో2' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి విడుదల చేయడానికి శంకర్ ప్లాన్ చేస్తున్నాడు. దీనికోసం ట్రీట్మెంట్ కోసం...

స్టార్ హీరోయిన్ తో నితిన్..?

దాదాపు పది సంవత్సరాల తరువాత వరుస హిట్స్ ను అందుకుంటున్న హీరో నితిన్. ఇటీవల త్రివిక్రమ్ తో చేసిన 'అ ఆ' సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ ఇమేజ్ ను...

పవన్ కల్యాణ్ కు కొత్త అత్త..?

టైటిల్ చూసి పవన్ కల్యాణ్ మరొక పెళ్ళెమైనా చేసుకుంటున్నాడా..? అనుకోకండి. నిజంగానే ఆయనకు ఓ కొత్త అత్త వస్తోంది. అయితే రియల్ లైఫ్ లో కాదు.. రీల్ లైఫ్ లో... జల్సా, అత్తారింటికి దారేది వంటి...

ఒకే సెట్లో మెగాబ్రదర్స్!

చిరంజీవి 150వ సినిమా 'ఖైదీ నెంబర్ 150' షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుపుకుంటోంది. ఇటీవలే సినిమాకు సంబంధించిన ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే ఈ సినిమా షూటింగ్ మరో రెండు, మూడు రోజులు ఓ...

సినిమా కోసం బాలయ్య తగ్గాడు!

భారీ బడ్జెట్ చిత్రాల్లో హీరోలకు ఇచ్చే పారితోషికం కూడా భారీగానే ఉంటుంది. వాళ్ళ ఇమేజ్ ను, క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తారు. వారు కూడా తమ డిమాండ్ బట్టి రెమ్యూనరేషన్...

హీరోగా మారుతోన్న విలన్!

ఈ మధ్యకాలంలో హీరోలంతా విలన్స్ గా మారుతున్నారు. జగపతిబాబు, ఆది పినిశెట్టి ఇలా చాలా మంది హీరోలు దానికి ఉదాహరణ. ఇప్పుడు ఓ విలన్ హీరోగా మారుతున్నాడు. జిల్ సినిమాతో టాలీవుడ్ లో విలన్ గా...

శృతి స్టేట్మెంట్ ఇచ్చింది!

కమల్ హాసన్, గౌతమిల బ్రేకప వ్యవహారం ఇప్పుడు దక్షిణాదిన హాట్ టాపిక్ గా మారింది. ఈ  విషయాన్ని స్వయంగా గౌతమి ఓ ప్రకటన ద్వారా విడుదల చేయడం.. అందులో ఆమె పేర్కొన్న  విషయాలు ఆమెపై సానుభూతి...

చరణ్ తో రాశిఖన్నా రొమాన్స్!

'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకు పరిచయమయిన పంజాబీ ముద్దుగుమ్మ రాశిఖన్నా. ఆ సినిమాలో తన అందంతో, అభినయంతో ఆకట్టుకున్న ఈ భామకు వరుస అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. ఇటీవలే సుప్రీం, హైపర్...

రజినీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్!

రజినీకాంత్, శంకర్ దర్శకత్వంలో గతంలో వచ్చిన రోబో సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ ను సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాలో రజినీకాంత్ సరసన అమీజాక్సన్ నటించనుంది. అక్షయ్...

క్లైమాక్స్ లో ‘ఖైదీ నెంబర్ 150’!

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇస్తోన్న 'ఖైదీ నెంబర్ 150' సినిమా షూటింగ్ ఆలస్యంగా సెట్స్ పైకి వచ్చింది కానీ అప్పటినుండి మాత్రం షూటింగ్ చకచకా చేసేస్తున్నారు. ఎక్కడా గ్యాప్ లేకుండా జాగ్రత్త పడుతూ తొందరగా షూటింగ్...

మరో తమిళ చిత్రంలో సమంత!

ఈ మధ్యకాలంలో సమంత సినిమాల్లో నటించడం బాగా తగ్గించింది. దానికి కారణలేవైనా.. సరే అమ్మడు మాత్రం కథలు నచ్చకపోవడం వలనే నటించట్లేదని స్టేట్మెంట్ ఇచ్చింది. తాజాగా ఓ తమిళ చిత్రంలో నటించడానికి అంగీకరించిన సామ్ ఇప్పుడు...