Telugu Big Stories

హీరోగా రాజమౌళి తనయుడు!

సినిమా ఇండస్ట్రీలో వారసుల పరంపర కొనసాగడం ఎన్నో ఏళ్ళగా చూస్తున్నాం. వీరిలో చాలా మంది విజయపథంలో దూసుకుపోతున్నారు. ఇప్పుడిప్పుడే కొత్తవారిని సినీ కళామతల్లి ఆదరిస్తోంది. అయితే ఇప్పుడు మరో స్టార్ డైరెక్టర్ కొడుకు హీరో అవ్వడానికి...

అహ్మదాబాద్ లో మహేష్ ఫైటింగులు!

మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను హైదరాబాద్, చెన్నై...

చరణ్ సినిమాపై అంత నమ్మకమా..?

ఈరోజుల్లో సినిమా చేయడం ఒక ఎత్తయితే దాన్ని రిలీజ్ చేయడం మరొక ఎత్తు. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా.. పబ్లిసిటీ కంపల్సరీ. సినిమా టాక్ ఏవరేజ్ గా ఉన్నా.. దాన్ని హిట్ చేసే...

ప్రియాంకా చోప్రా సినిమాలో నాని!

బాలీవుడ్ అగ్రతార ప్రియాంకా చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు హాలీవుడ్ ఇటు బాలీవుడ్ రెండు వుడ్ లను అమ్మడు బానే కవర్ చేస్తోంది. అంతేనా.. ఇప్పుడు నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టింది.కేవలం బాలీవుడ్...

అఖిల్ సినిమాలో టబు!

ఒకప్పుడు దక్షిణాది సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగొంది బాలీవుడ్ కు షిఫ్ట్ అయ్యి అక్కడ కూడా మంచి పేరు సంపాదించుకున్న నటి టబు. హైదరాబాద్ కు చెందిన ఈ బ్యూటీ సినిమాలకు దూరంగా ఉంటూ...

చిన్నారి పెళ్లికూతురికి వేధింపులు!

'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్ తో తెలుగునాట క్రేజ్ సంపాదించుకున్న నటి అవికాగోర్.. ఉయ్యాలా జంపాలా చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది. సినిమా చూపిస్త మావ, లక్ష్మి రావే మా ఇంటికి వంటి చిత్రాల్లో మెరిసిన ఈ...

విలన్ మళ్ళీ హీరోగా!

కడల్ చిత్రంతో తన రీ ఎంట్రీను ప్రారంభించాడు నటుడు అరవింద్ స్వామి. ఈ సినిమా 'కడలి' పేరుతో తెలుగులో రిలీజ్ అయింది. ఆ తరువాత తమిళంలో 'తని ఒరువన్','బోగన్' వంటి చిత్రాల్లో నటించి  నటుడిగా...

విజయ్ ను జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటా!

దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన అమలాపాల్ 23 ఏళ్ళకే దర్శకుడు విజయ్ ను వివాహమాడింది. ఒక హీరోయిన్ ఆ వయసులోనే పెళ్లి చేసుకోవడం ఓ సంచలనం అయితే పెళ్ళైన రెండేళ్లకే అతడి నుండి విడిపోతున్నట్లు...

ఆ పెళ్ళికి వెళ్ళిన హీరోయిన్స్ కి నోటీసులు..?

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కూతురు బ్రాహ్మణి వివాహం హైదరాబాదుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడైన రాజీవ్ రెడ్డితో బెంగళూరులో వైభవంగా జరిగింది. సౌత్ ఇండియాకు చెందిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు...

హన్సిక పెళ్లిపీటలు ఎక్కనుందా..?

చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన హన్సిక 'దేశముదురు' చిత్రంతో సౌత్ లో ఎంటర్ అయింది. తన క్యూట్ లుక్స్ తో యూత్ లో క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ వరుస ఆఫర్స్...

‘బాహుబలి2’ కూడా లీక్ చేశారు!

సినిమా ఇండస్ట్రీలో లీకుల కలకలం ఎక్కువైంది. తాజాగా బాహుబలి2 సినిమాకు సంబంధించి రెండున్నర నిమిషాల వార్ ఎపిసోడ్ లీకైనట్లు తెలుస్తోంది. ఈ సన్నివేశాలని ఆన్ లైన్ లో చూసిన చిత్రబృందం ఒక్కసారిగా షాక్ అయిందట. వెంటనే...

ఎన్టీఆర్ తో కృష్ణవంశీ నిజమేనా..?

జనతాగ్యారేజ్ సినిమా తరువాత ఎన్టీఆర్ ఇప్పటివరకు తన తరుపరి సినిమా విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. వినాయక్, త్రివిక్రమ్ వంటి స్టార్ దర్శకులు బిజీగా ఉండడంతో ఎన్టీఆర్ మరో ఆప్షన్ వెతుక్కున్నాడని, యువ దర్శకులతో సినిమా చేయనున్నాడని...

స్టైలిష్ స్టార్ తో కీర్తి..?

పవన్ కల్యాణ్, మహేష్ బాబు వంటి హీరోల సరసన అవకాశాలు పట్టేస్తున్న కీర్తి సురేష్ ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలో కూడా నటించబోతోందని టాక్. నేను శైలజ సినిమా తరువాత కోలీవుడ్ లో బిజీ హీరోయిన్...

సిక్స్ ప్యాక్ లో కనిపించనున్న చరణ్!

రామ్ చరణ్ ప్రస్తుతం తని ఒరువన్ తమిళ చిత్రం రీమేక్ 'దృవ' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమా టైటిల్ సాంగ్ విషయంలో చరణ్...

అక్షయ్ పాత్రపై రజిని ఆసక్తి!

రజినీకాంత్ కథానాయకుడిగా, శంకర్ దర్శకత్వంలో రూపొందిన 'రోబో' సినిమాకు సీక్వెల్ గా ప్రస్తుతం 'రోబో 2' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను నిన్ననే రిలీజ్ చేశారు.. ఈ పోస్టర్స్...

సమంత రిసప్షన్ వెన్యూ అక్కడే!

గత కొంత కాలంగా ఏదొక విధంగా సమంత వార్తల్లో నిలుస్తూనే ఉంది. తను ఎప్పుడు బయట కనిపించినా.. మీడియా తన ప్రేమ, పెళ్లి గురించి ప్రశ్నలు వేస్తూనే ఉంది. వారికి తన స్టయిల్ లో సమాధానాలు...

నానికి ఫాదర్ ప్రమోషన్!

హీరోగా వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న నాని తన పర్సనల్ లైఫ్ లో కూడా ప్రమోషన్ అందుకోబోతున్నాడు. ఈ జనరేషన్ హీరోల్లో అల్లు అర్జున్, ఎన్టీఆర్, అల్లరి నరేష్, ఆది వంటి హీరోలు ఇప్పటికే పెళ్లి...

హారర్ సినిమాలో యంగ్ హీరో!

ప్రస్తుతం టాలీవుడ్ లో హారర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. వరుస హారర్ సినిమాలు వస్తుండడంతో టాలీవుడ్ కి దయ్యం పట్టిందా అంటూ.. రకరకాల ఆర్టికల్స్ కూడా రాశారు. దర్శకనిర్మాతలకు ఇదొక సేఫ్ జోనర్ గా మారింది....

అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఒకే తెరపై..?

ఎన్టీఆర్ తదుపరి చిత్రంలో ఇప్పరివరకు క్లారిటీ రాలేదు కానీ ఆయన ఓ భారీ మల్టీస్టారర్ సినిమాలో నటించబోతున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. టాలీవుడ్ లో ఇటీవలే మల్టీస్టారర్ ల సినిమాలు రావడం మొదలయ్యాయి. కల్యాణ్...

నాగ్ బ్యానర్ లో యువహీరో సినిమా!

'ఉయ్యాలా జంపాలా' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయిన రాజ్ తరుణ్ ఆ తరువాత వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ హీరోగా మారిపోయాడు. అయితే మొదటి సినిమా అప్పుడే అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ లో మరో సినిమా...

నయన్ మరీ ఇంత కమర్షియల్ అంటే కష్టం!

దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న నయనతార తన ప్రవర్తనతో తరచూ దర్శకనిర్మాతలను విసిగిస్తూ ఉంటుంది. షూటింగ్ కి సమయానికి రాకపోవడం, ఇచ్చిన కాల్షీట్స్ ఒక్కరోజు ఎక్స్ట్రా అయినా.. నిర్మాతలకు చుక్కలు చూపిస్తోంది. అసలు విషయంలోకి...

కొణిదల ప్రొడక్షన్స్ లో యంగ్ హీరోలు!

ఈ మధ్య టాలీవుడ్ లో కొత్త దర్శకులను, హీరోలను ప్రోత్సహించడానికి చాలా మంది సొంత బ్యానర్లను స్థాపిస్తున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ పేరిట పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అనే బ్యానర్ ను స్థాపించడమే కాకుండా.....

విజయ్ వెతుకుతోన్న జయలక్ష్మీ ఎవరు..?

'బిచ్చగాడు' చిత్రంతో తెలుగు, తమిళ బాషల్లో భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్న మ్యూజిక్ డైరెక్టర్, హీరో విజయ్ ఆంటోని ఇప్పుడు 'బేతాళుడు' చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధపడుతున్నారు. తమిళంలో 'సైతాన్' పేరుతో విడుదలవుతోన్న...

మహేష్ అతడికి ఛాన్స్ ఇచ్చినట్లేనా..?

కంత్రి, బిల్లా, శక్తి వంటి చిత్రాలను రూపొందించిన దర్శకుడు మెహర్ రమేష్. 2013 లో ఆయన రూపొందించిన 'షాడో' సినిమా తరువాత మరో హీరో ఆయనకు అవకాశం ఇవ్వడానికి ముందుకు రాలేదు. అయితే అతడికి హీరోలతో...

పవన్, బన్నీల మధ్య కోల్డ్ వార్!

మెగా ఫ్యామిలీలో ఉన్న హీరోలు సినిమా ఇండస్ట్రీలో మరే కుటుంబంలోని లేరు. వీరిలో ఒక హీరో సినిమా ఆడియో ఫంక్షన్ అవుతుందంటే చాలు వీలుచూసుకొని కుటుంబంలో అందరూ హాజరయ్యేలా చూసుకుంటారు.. ఒక్క పవర్ స్టార్ పవన్...

నితిన్ సరసన తమిళ్ బ్యూటీ!

నితిన్ 'అ ఆ' సినిమా సక్సెస్ తరువాత హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సిద్ధపడ్డాడు. 14 రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా ఎనభై శాతం అమెరికా నేపధ్యంలో సాగుతుంది....

శ్రీదేవి డాటర్ ఎంట్రీ ఇవ్వబోతుందా..?

గత కొంతకాలంగా శ్రీదేవి కూతురు జాన్వీ వెండితెరకు పరిచయం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ విషయంలో ఎలాంటి స్పష్టత రాలేదు. శ్రీదేవికి మాత్రం తన కూతురిని అప్పుడే హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేయడం...

పవన్ సరసన కూడా ఛాన్స్ కొట్టేసింది!

ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ లో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు కీర్తి సురేష్. తెలుగులో నేను శైలజ సినిమా చేసిన ఈ భామ కోలీవుడ్ కి షిఫ్ట్ అయ్యి దాదాపు అగ్ర హీరోలందరి సినిమాల్లో హీరోయిన్...

అనుష్కకు అసలు గ్యాప్ దొరకట్లేదుగా..!

దక్షిణాది స్టార్ హీరోయిన్ అనుష్క అటు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూనే ఇటు గ్లామరస్ పాత్రల్లోనూ మెప్పిస్తోంది. ప్రస్తుతం అమ్మడు దర్శకుడు అశోక్ తెరకెక్కిస్తోన్న 'బాగమతి' సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని దాదాపు ముప్పై కోట్ల...

పాత కథను వెలికితీస్తోన్న చరణ్!

మెగా హీరో రామ్ చరణ్ తేజ్ నటించిన 'దృవ' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తరువాత చెర్రీ, సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. అయితే ఇప్పుడు చరణ్ మనసు ఓ పాత కథపై...