Rashmika Mandanna కార్ కలెక్షన్ చూస్తే దిమ్మ తిరగాల్సిందే
టాలీవుడ్, బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొస్తున్న Rashmika Mandanna లగ్జరీ కార్ల కలెక్షన్ కూడా ఎంతో స్టైలిష్‌గా ఉంటుంది. Audi Q3, Range Rover Sport లాంటి హై-ఎండ్ కార్లను ఆమె గ్యారేజ్ లో చూడచ్చు
Rashmika Mandanna నెట్ వర్త్ ఎంతో తెలుసా?
Rashmika Mandanna తన సినిమా పారితోషికంతో పాటు బ్రాండ్ ఎండోర్స్‌మెంట్లు, వ్యాపార పెట్టుబడుల ద్వారా భారీగా సంపాదిస్తోంది. లగ్జరీ కార్లు, ప్రాపర్టీలలో పెట్టుబడులు పెట్టే రష్మిక, ప్రస్తుతం "సికందర్" విడుదలకు సిద్ధంగా ఉంది.
Allu Arjun Trivikram సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నిర్మాత
Allu Arjun Trivikram కలయికలో భారీ మైథలాజికల్ సినిమా రాబోతోంది. రామాయణం, మహాభారతం ప్రేరణ లేకుండా కొత్త కథతో తెరకెక్కనున్న ఈ చిత్రం గురించి నిర్మాత నాగ వంశీ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
Rajinikanth నుండి చిరంజీవి దాకా ఇండస్ట్రీ లో పేర్లు మార్చుకున్న నటులు ఎవరంటే
సినిమా తారలు పేరు మార్చుకోవడం సాధారణం. ఇటీవల ప్రతీక్ బబ్బర్, తల్లి స్మితా పాటిల్ పేరును జోడించుకొని ప్రతీక్ స్మితా పాటిల్ గా మారాడు. అలాగే, అక్షయ్ కుమార్ (రాజీవ్ భాటియా), Rajinikanth (శివాజీ గైక్వాడ్) ఇలా చాలా మంది నటులు వివిధ కారణాలతో పేర్లు మార్చుకున్నారు.
Rashmika Mandanna కూతురితో కూడా సినిమా చేస్తాను అంటున్న Salman Khan
Salman Khan రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న సికందర్ సినిమా విషయంలో హీరో హీరోయిన్ మధ్య వయస్సు వ్యత్యాసం వివాదం కొనసాగుతోంది. ప్రమోషన్లలో సల్మాన్ దీని గురించి స్పందిస్తూ, వయస్సు అంత తక్కువ కాదని, రష్మిక కూడా ఏ సమస్య చెప్పలేదని తెలిపారు.
Empuraan సినిమా కోసం మోహన్ లాల్ పృథ్వీరాజ్ రెమ్యూనరేషన్ తీసుకోలేదా?
L2E: Empuraan మూవీ కోసం మోహన్‌లాల్, పృథ్వీరాజ్ రెమ్యునరేషన్ తీసుకోలేదని షాకింగ్ రివీల్ చేశారు. మార్చి 27న పాన్-ఇండియా రిలీజ్ అవుతున్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 143 రోజులు షూట్ చేసి భారీ స్కేల్‌లో నిర్మించారు.
నా మొదటి భార్యను నేను ఇప్పటిదాకా చూడలేదు అని షాక్ ఇచిన Ranbir Kapoor
బాలీవుడ్ స్టార్ Ranbir Kapoor తన మొదటి భార్య గురించి షాకింగ్ కామెంట్ చేశాడు. అలియా భట్ తన మొదటి భార్య కాదని, తన ఇంటి గేట్ దగ్గర ఓ అమ్మాయి పెళ్లి చేసుకున్నదని చెప్పాడు.
Salman Khan కి ఆఫ్ఘనిస్తాన్ కి మధ్య కనెక్షన్ ఏంటో తెలుసా?
Salman Khan కొత్త లుక్ అభిమానుల్లో చర్చనీయాంశమైంది. ‘సికందర్’ షూటింగ్ తర్వాత క్లీన్ షేవ్ అవడంతో, ఆయన ఆఫ్గాన్ మూలాల గురించి మళ్లీ చర్చ మొదలైంది.
Lagaan సినిమాలో నటించే అవకాశం Aamir Khan కంటే ముందు ఎవరికి వచ్చిందో తెలుసా?
‘లగాన్’లో Aamir Khan కంటే ముందు భువన్ పాత్ర మరొకరికి మొదట ఆఫర్ చేశారు. కానీ ఆయను తిరస్కరించడంతో హృతిక్, అభిషేక్‌లను సంప్రదించారు. చివరికి అమీర్ స్వయంగా నిర్మాతగా మారి ఈ సినిమాను తెరకెక్కించారు.
బెట్టింగ్ స్కామ్ లో బయట పడ్డ Vijay Deverakonda Rana Daggubati పేర్లు..
హైదరాబాద్ పోలీసుల దాడిలో షాక్! అక్రమ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసులో టాలీవుడ్ స్టార్స్ కూడా చిక్కులో పడ్డారు. రానా దగ్గుబాటి, Vijay Deverakonda, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి సహా 25 మందిపై కేసులు. మరింత మంది ప్రముఖులు ఎన్‌ఫోర్స్‌మెంట్ రాడార్‌లో. మరిన్ని వివరాలకు అప్‌డేట్ కోసం ఎదురుచూడండి!
Ormax విడుదల చేసిన Top 10 Star Heroes జాబితా ఇదే.. నంబర్ 1 ఎవరంటే..
ఇండియా లో Top 10 Star Heroes జాబితాను ముంబైకి చెందిన ప్రముఖ మీడియా ఏజెన్సీ Ormax విడుదల చేసింది. ఇందులో ప్రభాస్ టాప్ ప్లేస్ లో కొనసాగుతుండగా, తలపతి విజయ్ రెండో స్థానంలో ఉన్నారు.
Tollywood heroes అడుగుతున్న రెమ్యూనరేషన్ కి అమ్మో అంటున్న నిర్మాతలు
Tollywood heroes రెమ్యూనరేషన్ ఆకాశాన్ని తాకుతోంది. ప్రభాస్ ₹150 కోట్లు, అల్లు అర్జున్ ₹200 కోట్లు, ఎన్టీఆర్, రామ్ చరణ్ ₹120-150 కోట్లు తీసుకుంటున్నారు. టైర్-2 హీరోలు కూడా భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటుండగా, నిర్మాతలు భారీ రిస్క్ తీసుకుంటున్నారు.
టీవీ లో 1500 సార్లు ప్రసారమై వరల్డ్ రికార్డు సృష్టించిన Mahesh Babu సినిమా ఏదంటే
Mahesh Babu సినిమా టీవీ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది! స్టార్ మా లో ఏకంగా 1500 సార్లు ప్రసారం అయ్యి, ఇది వరకెవరూ చేయలేని ఘనత సాధించింది.
Bollywood Khans బ్రాండ్ ప్రమోషన్స్ కోసం ఎన్ని కోట్లు తీసుకుంటారో తెలుసా?
Bollywood Khans షారుక్, సల్మాన్, ఆమీర్‌లు సినిమాలతోనే కాదు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్‌తో కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. 2025లో వీరి ఎండార్స్‌మెంట్ ఫీజులు రూ. 5 కోట్ల నుంచి రూ. 10 కోట్లు వరకు ఉన్నాయి.
Amitabh Bachchan కట్టిన అడ్వాన్స్ టాక్స్ మొత్తం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Amitabh Bachchan 82 ఏళ్ల వయస్సులో కూడా, 'కల్కి 2898 ఏ.డి' వంటి చిత్రాలలో అశ్వత్థామ పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 2024-2025లో రూ. 350 కోట్లు ఆదాయం, రూ. 120 కోట్లు పన్నులు చెల్లించారు.
Vishwak Sen ఇంట్లో దొంగతనం.. భారీ నగదు మాయం.. ఏమేం పోయాయంటే..
టాలీవుడ్ హీరో Vishwak Sen ఇంట్లో దొంగతనం జరిగింది. 2.2 లక్షల నగదు, డైమండ్ రింగ్, బంగారు నగలు అపహరించారు. CCTV ఫుటేజీ ప్రకారం, దొంగ ఉదయం 5:50 గంటలకు ఇంటికి చేరుకుని మూడో అంతస్తిలో దొంగతనం చేశాడు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
అనుష్క శెట్టి నటిస్తున్న Ghaati సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ఏంటంటే
అనుష్క శెట్టి నటిస్తున్న Ghaati మూవీ 2025 ఏప్రిల్ 18న థియేటర్స్‌లో సందడి చేయనుంది. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ నెలాఖరులోనే మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయబోతున్నారు.
Aamir Khan వదులుకున్న 6 బ్లాక్ బస్టర్ సినిమాలు
Aamir Khan బాలీవుడ్‌లో కొన్ని సూపర్ హిట్ సినిమాలను వదులుకున్నాడు. అందులో డర్, బజరంగీ భాయిజాన్, లగే రహో మున్నాభాయ్, 2.0 కూడా ఉన్నాయి. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రజనీకాంత్ తదితరులు ఈ పాత్రలను పోషించి ఘన విజయం సాధించారు.
బ్రిటిష్-మోడరన్ స్టైల్‌తో Nayanthara కొత్త ఇంటి విశేషాలు
Nayanthara, విఘ్నేష్ శివన్ చెన్నైలో కొత్తగా మార్పులు చేసిన స్టూడియో ఇంటిని ప్రదర్శించారు. బ్రిటిష్-మోడరన్ స్టైల్‌లో ఉన్న ఈ 7,000 స్క్వేర్ ఫీట్ల ఇంటిని డిజైనర్ నిఖితా రెడ్డి డిజైన్ చేశారు.
Kalki 2898 AD Sequel షూటింగ్ గురించిన ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చేశాయోచ్..
ప్రభాస్ నటించిన Kalki 2898 AD Sequel షూటింగ్ ఏప్రిల్ చివరి వారంలో ప్రారంభం కానుంది. అశ్వత్థామ-భైరవల మిషన్ సుమతిని తిరిగి తీసుకురావడంపై కథ సాగనుంది.
Chiranjeevi కోసం ఎవరో ఊహించని హీరోయిన్ ని తీసుకురాబోతున్న Anil Ravipudi?
మెగాస్టార్ Chiranjeevi అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సినిమా రాబోతోందని హాట్ టాపిక్. ‘విశ్వంభర’ పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్ట్‌పై చిరు దృష్టి పెడతారు.
కిరణ్ అబ్బవరం Dilruba Review.. సినిమా హిట్టేనా?
Dilruba Review: కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన Dilruba రొటీన్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా మిగిలిపోయింది. కథలో కొత్తదనం లేకపోవడం, నెమ్మదిగా సాగిపోవడం పెద్ద మైనస్.
Hari Hara Veera Mallu కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్
పవన్ కళ్యాణ్ పీరియాడికల్ యాక్షన్ మూవీ Hari Hara Veera Mallu మేలో 2025న విడుదల కానుంది. మొఘల్ యుగంలో ధర్మం కోసం పోరాడే వీరుడి కథ ఇది.
Sreeleela ఇద్దరు పిల్లల తల్లి అన్న విషయం మీకు తెలుసా?
బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్, టాలీవుడ్ బ్యూటీ Sreeleela డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలు హాట్‌గా మారాయి. అయితే, శ్రీలీల ఇప్పటికే ఇద్దరు పిల్లల తల్లి అనే పుకారు షాక్ కలిగిస్తోంది.
Court: State vs Nobody సినిమా ఎలా ఉందంటే..
ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన Court: State vs Nobody ఆసక్తికరమైన కోర్ట్ డ్రామా. ఫస్ట్ హాఫ్ కొంత స్లో అనిపించినా, సెకండ్ హాఫ్ కోర్ట్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
Jr NTR పెట్టుకున్న వాచ్ ధర తెలిస్తే మైండ్ బ్లాక్
టాలీవుడ్ స్టార్ Jr NTR ఇటీవల ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించగా, అతని స్టైలిష్ లుక్ వైరల్‌గా మారింది. ముఖ్యంగా, అతని చేతికి ఉన్న రూ. 7.47 కోట్ల విలువైన రిచర్డ్ మిల్లే వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది.
Summer 2025 లో సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న Tollywood హీరోలు వీళ్లే
Summer 2025 టాలీవుడ్‌కి ఎంతో కీలకంగా మారింది. కళ్యాణ్‌రామ్, సిద్ధు జొన్నలగడ్డ, నారా రోహిత్, మంచు విష్ణు, శ్రీ విష్ణు, విజయ్ దేవరకొండ, నితిన్, బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి నటులు తమ కెరీర్‌ను తిరిగి గాడిలో పెట్టుకునేందుకు తమ కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
Summer 2025 Telugu movie releases: ఈ సారి చిన్న సినిమాల హవా మామూలుగా లేదుగా
ఈసారి Summer 2025 Telugu movie releases లో పెద్ద సినిమాలు లేకపోవడం వల్ల మధ్యతరహా చిత్రాలు హిట్టయ్యే ఛాన్స్ ఉంది. మార్చి నుంచి మే వరకు పవన్ కళ్యాణ్, నాని, నితిన్, విజయ్ దేవరకొండ, శ్రీ విష్ణు వంటి హీరోలు తమ సినిమాలతో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
Prabhas Raja Saab షూటింగ్‌కు బ్రేక్.. అసలేం జరుగుతోంది?
ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తున్న Raja Saab సినిమా ఆర్థిక సమస్యలతో నిలకడలో పడింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎదుర్కొంటున్న నష్టాల కారణంగా షూటింగ్ వాయిదా పడింది.
Sikandar సినిమా కోసం Rashmika Mandanna అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా!?
సల్మాన్ ఖాన్ నటిస్తున్న సికందర్ సినిమాలో Rashmika Mandanna కి భారీ రెమ్యునరేషన్ చెల్లించారని సమాచారం. ఇది ఆమె కెరీర్‌లో అత్యధిక రెమ్యునరేషన్ కావడం విశేషం. ఈద్ సందర్భంగా విడుదల కానున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కూడా కీలక పాత్రలో నటిస్తోంది.