HomeTelugu Newsసినీ నటి రాధ పై కేసు

సినీ నటి రాధ పై కేసు

Police case on actress radh
ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తనపై సినీనటి రాధ ప్రశాంతి దురుసుగా ప్రవర్తించిందని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసింది. రాధ ప్రశాంతి నివాసం ఉంటున్న బిల్డింగ్ లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న లక్ష్మి అనే మహిళను కారుతో ఢీ కొట్టింది. అనంతరం ఆమెతో పాటు కారులో ఉన్న మరో వ్యక్తితో కలిసి సెక్యూరిటీ గార్డ్ పై దాడి చేసింది. ఆ ఘటనను చూసిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని తన ఫోన్ లో చిత్రించింది. సెల్ ఫోన్ లాక్కొని దాన్ని ధ్వంసం చేయటమే కాదు.. ఆమె పట్ల అసభ్యంగా వ్యవహరించినట్లుగా తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రాధ ప్రశాంతిపైనా బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu