HomeTelugu Trendingబాలీవుడ్‌ నటుడు ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌

బాలీవుడ్‌ నటుడు ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌

Bollywood actor Manoj Bajpa
బాలీవుడ్‌ నటుడు మనోజ్‌ బాజ్‌పేయి ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌కు గురైంది. ఈ విషయాన్ని మనోజ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు. ‘నా ట్విట్టర్ ఖాతా హ్యాక్‌గు గురైంది. ట్విట్టర్‌లో పోస్టు చేసే వాటికి ఎవరూ స్పందించొద్దు. ఖాతాను తిరిగి పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నా. సమస్య పరిష్కారం అయ్యాక అప్‌డేట్‌ చేస్తా’ అంటూ పోస్టు చేశారు. కాగా, ఇవాళ చాలా మంది ట్విట్టర్‌ ఖాతాలు హ్యాక్‌కు గురైన విషయం తెలిసిందే. 20 కోట్ల మంది ట్విట్టర్‌ యూజర్ల మెయిల్‌ ఐడీలు లీకైనట్లు ఓ సెక్యూరిటీ రీసెర్చర్ వెల్లడించారు.

ఇక మనోజ్.. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా పలు సినిమాల్లో నటించారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu