HomeTelugu Trending'సైంధవ్'లో బాలీవుడ్‌ నటుడు

‘సైంధవ్’లో బాలీవుడ్‌ నటుడు

Glimpse Of SAINDHAV 1
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించున్న 75వ చిత్ంర ‘సైంధవ్’. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్‌ శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. నిన్న విడుదల చేసిన టైటిల్‌, గ్లింప్స్‌ ప్రేక్షకుల్లను వీపరితంగా ఆకట్టుకున్నాయి. వెంకీ రఫ్‌లుక్‌, మాస్‌ కంటెంట్‌ ఈ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఇది వెంకటేష్‌ 75వ చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తగినట్లుగా అన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేకర్స్‌.

ఈ రోజు రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమాలో నటించనున్న బాలీవుడ్‌ నటుడును ప్రకటించారు. ఈ చిత్రంలో ఈ బాలీవుడ్ నటుణ్ని ఆహ్వానిస్తున్నట్టుగా తెలియజేసారు. మరి తన ఎంట్రీ టాలీవుడ్ లో ఫస్ట్ టైం అన్నట్టుగా నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో అతని పాత్రలో ఎలా ఉంటుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu