టాలీవుడ్‌లో హెబ్బా పటేల్ ఒకప్పుడు వరుస సినిమాలు చేసింది. అయితే ఒకానొక దశలో ఆమె పలు ఫ్లాపులను ఎదుర్కొంది. ఆ తరువాత బోల్డ్ కంటెంట్ మూవ్సీ కూడా చేసింది. ఇవి కూడా ఈ అమ్మడుకి కలిసిరాలేదు. దాంతో ఐటమ్ గాళ్ల్‌గా మారిపోయింది. పలు ఐటమ్ సాంగ్స్‌లో లో మెరిసిన కూడా సక్సెస్ కాలేదు.
ఈ క్రమంలో కొన్నాళ్లు బ్రేకించిన ఈ బ్యూటీ తాజాగా ‘బ్లాక్ అండ్ వైట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. కొంతసేపటి క్రితం ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. హెబ్బా పటేల్ ప్రేమలో పడటం .. మోసపోవడం .. అందుకు ప్రతీకారం తీర్చుకోవడం ఈ ట్రైలర్ లో కనిపిస్తోంది.
‘వెలుగులో ఉండాలంటే అప్పుడప్పుడు చీకటి సాయం తీసుకోవాలి’ అంటూ హెబ్బా చెప్పిన డైలాగ్ హైలైట్ గా అనిపిస్తోంది. ఈ సినిమాలో కూడా హెబ్బా బోల్డ్‌గా రెచ్చిపోయింది. ఒక వైపున శృంగారం .. మరో వైపున మర్డర్లతో కూడిన సన్నివేశాలతో ఈ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. సూర్య ప్రకాశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.
దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
రావణాసుర టీజర్: రవితేజ హీరో నా.. విలన్‌నా!
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు