HomeTelugu Big Storiesహ్యాపీ బర్త్‌డే మామ: సమంత

హ్యాపీ బర్త్‌డే మామ: సమంత

Birthday wishes to Akkineni

టాలీవుడ్‌ మన్మధుడు అక్కినేని నాగార్జున ఈరోజు (ఆగస్టు29)న పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. సినీ ప్రముఖులు, అక్కినేని అభిమానులు ఆయనకు విషెస్‌ తెలుపుతూ నెట్టింట్లో పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో స్టార్‌ హీరోయిన్‌, సమంత తన మామయ్య కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన అద్భుతమైన వ్యక్తి అని నటి సమంత అన్నారు. మామయ్యపై తనకున్న అభిమానాన్ని చెప్పడానికి మాటలు సరిపోవని ఆమె అన్నారు. ఎప్పుడూ అందంగా, ఆరోగ్యంగా ఉండాలని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్‌డే మామ’ అంటూ సమంత ట్వీట్‌ చేసింది. సమంతతో పాటు.. చిరంజీవి, అమల అక్కినేని, క్రిష్‌, బాబీ, రాఘవ లారెన్స్, రాహుల్‌ రవీంద్ర, మంచులక్ష్మి తదితరులు విషెస్‌ తేలియజేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu