HomeTelugu Big Storiesబిగ్ బాస్-4 సెప్టెంబర్ 19 హైలైట్స్‌

బిగ్ బాస్-4 సెప్టెంబర్ 19 హైలైట్స్‌

Bigg Boss 4 telugu 19th Sep
వీకెండ్‌ కావడంతో నాగార్జున హౌస్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ వారం మొదట ఎలిమినేషన్‌ నుండి గంగవ్వను సేవ్‌ చేశాడు. తరువాత నామినేషన్‌ ప్రక్రియ గురించి ఇంటి సభ్యులకు క్లాస్‌ పీకాడు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు.. మీలో ఎవరు హీరో, జీరో అని భావిస్తున్నారో తెలియజేస్తూ.. హీరో అని భావించిన వాళ్లను కుర్చీలో కూర్చోబెట్టాలని.. అలాగే జీరో అని భావించిన వాళ్లను మెడపట్టుకుని బయటకు నెట్టాలని సూచించాడు నాగ్‌. ఇందులో సేఫ్ గేమ్ ఆడటానికి వీల్లేదని మొదటిగా నోయల్‌ని పిలిచాడు నాగ్.

నోయల్: రాజశేఖర్(హీరో), కుమార్ సాయి(జీరో)
సొహైల్: నోయల్(హీరో)‌, కళ్యాణి (జీరో)
దేవి: అరియానా గ్లోరీ(హీరో), అమ్మ రాజశేఖర్(జీరో)
మెహబూబ్: లాస్య(హీరో), కుమార్ సాయి (జీరో)
సుజాత: అమ్మ రాజశేఖర్‌(హీరో), కళ్యాణి(జీరో)
లాస్య: గంగవ్వ(హీరో), అమ్మ రాజశేఖర్(జీరో)
గంగవ్వ: అమ్మ రాజశేఖర్(హీరో), కుమార్ సాయి(జీరో)
అవినాష్‌: అమ్మ రాజశేఖర్(హీరో), కుమార్ సాయి(జీరో)
దివి: అమ్మ రాజశేఖర్(హీరో), కుమార్ సాయి(జీరో)
అమ్మ రాజశేఖర్‌: నోయల్‌(హీరో), దేవి(జీరో)
కళ్యాణి: గంగవ్వ(హీరో), సుజాత(జీరో)

అయితే ఈ వారం రెండు ఎలిమినేషన్‌లు ఉండనున్నట్లు బాంబ్‌ పెల్చిన నాగార్జున.. ముందుగా కరాటే కళ్యాణిని ఎలిమినేట్‌ చేశాడు. ఇక రేపు మరో సభ్యుడు ఎలిమినేట్‌ కానున్నట్లు చెప్పాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!