HomeTelugu Trendingనామినేషన్‌ పక్రియలో శివజ్యోతి, శ్రీముఖిల మధ్య మాటల యుద్ధం

నామినేషన్‌ పక్రియలో శివజ్యోతి, శ్రీముఖిల మధ్య మాటల యుద్ధం

10 17బిగ్‌బాస్‌ పదోవారానిగానూ నామినేషన్‌ ప్రక్రియను చేపట్టాడు. నామినేషన్‌ ప్రాసెస్‌ను గత సీజన్స్‌లో కంటే భిన్నంగా చేపడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా కన్ఫెషన్‌ రూమ్‌కు దూరంగానే చేపట్టనున్నాడు. దీనిలో భాగంగా ఇద్దరి మధ్య చిచ్చు పెట్టనున్నట్లు తెలుస్తోంది. జంటలుగా విడగొట్టి.. నామినేషన్‌లోకి పంపించనున్నాడు. అయితే వారిద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే సేవ్‌ అవుతారనే కండీషన్‌ పెట్టినట్టు కనిపిస్తోంది.

ఈ క్రమంలో శివజ్యోతి-శ్రీముఖిల మధ్య భీకర మాటల పోరు జరగనున్నట్లు తాజాగా విడుదల చేసిన ప్రోమో ద్వారా తెలుస్తోంది. ఏడుస్తూ ఉంటావని అదే వీక్‌నెస్‌ అంటూ శ్రీముఖి నామినేట్‌ చేయగా.. ఎదుటి వారి కాన్ఫిడెన్స్‌ను చంపి గేమ్‌ ఆడేదానివంటూ శివజ్యోతి ఫైర్‌ అయినట్టుంది. ఇక వీరిద్దరి మాటల యుద్దంలో ఎవరు గెలుస్తారో చూడాలి. ఈ ఇద్దరిలో సేవ్‌ అయ్యేదెవరు? నామినేట్‌ అయ్యేదెవరో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu