HomeTelugu Big Storiesసల్మాన్ ఖాన్ వర్జినా.. నేనూ అంతే.. బిగ్‌బాస్‌ తమన్నా నగ్న సత్యాలు

సల్మాన్ ఖాన్ వర్జినా.. నేనూ అంతే.. బిగ్‌బాస్‌ తమన్నా నగ్న సత్యాలు

6 4

తెలుగు బిగ్‌బాస్‌కి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో అడుగుపెట్టి హౌస్‌ను దడదడలాడించి రెండో వారంలో ఇంటిముఖం పట్టేసిని ట్రాన్స్ జెండర్ తమన్నా తన రియల్ లైఫ్‌కి సంబంధించిన షాకింగ్ విషయాలను బయటపెట్టింది. ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఆమె ఇంటర్వ్యూలో నిస్సిగ్గుగా తన వ్యక్తిగత విషయాలను చెప్పేసింది.

ఇండస్ట్రీలో మంచి ఫిజిక్‌తో అందంగా ఉన్నంత మాత్రనా ఎవరు పిలిస్తే వాళ్ల దగ్గరకు వెళిపోను. అయినా నన్ను ఇప్పటి వరకూ ఎవరూ అలా పిలివలేదు. పిలిస్తే బాగుండు అని ఎదురుచూస్తున్నా. ఒకవేళ ఎవరైనా నన్ను పిలిస్తే.. అరే నన్నొకడు పిలిచాడు అని అదొక ఎక్స్‌పీరియన్స్‌గా చెప్పుకోవడానికి ఉంటుంది. కాని నన్ను ఎవరూ పిలవలేదు అని చెప్పింది. ఇక ప్రస్తుతం నా ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉంది.

సినిమాల్లో చేసి.. ఓ మంచి పొలిటికల్ లీడర్ అనిపించుకోవాలని ఉంది. మా సింహాద్రి ఫ్యామిలీలో మినిస్టర్, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వాళ్ల వారసురాలను నేనే కాబట్టి ఈ వైపుగా ప్లాన్ చేస్తున్నా. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచనలు లేవు. ఇండస్ట్రీలో అందరూ చెడ్డవాళ్లు అని నేను అనడం లేదు. కొంత మందే మమ్మల్ని కూడా రమ్మని పిలుస్తారు. నాకైతే ఇండస్ట్రీలో ఇప్పటివరకూ అలాంటి అనుభవం లేదు. కాని.. నేను వర్జిన్ కాదు.

అబద్దాలు చెప్పడం నాకు రాదు. నేను వర్జిన్ కాదు. సల్మాన్ ఖాన్ వర్జినా.. నేనూ అంతే వర్జిన్ కాదు. నా వర్జినిటీ 17-18 ఏళ్ల వయసులోనే పోగొట్టుకున్నా. ఇంట్లో కాదు కాని.. నేను బయటకు వచ్చిన తరువాత నా కన్యత్వం పోయింది. ఇప్పుడు నేను వర్జిన్ కాదు అంటే ఉరి వేస్తారా ఏంటి? నేను వర్జిన్ కాకపోయినా నా మనసు మాత్రం వర్జిన్ అంటూ నగ్న సత్యాలను బయటపెట్టింది తమన్నా.

Recent Articles English

Gallery

Recent Articles Telugu