HomeTelugu Trendingబిగ్‌బాస్‌ కథనే మార్చేసిన సోహైల్‌

బిగ్‌బాస్‌ కథనే మార్చేసిన సోహైల్‌

sohel came out taking 25 la
బిగ్‌బాస్‌ చరిత్రలోనే మొదటి సారి 25 లక్షలు తీసుకుని గేమ్‌ నుండి డ్రాప్‌ అయిపోవడం.టాప్‌-3 కంటెస్టెంట్స్‌కి 20 లక్షల ఆఫర్‌ ఇచ్చాడు. బ్రీఫ్‌ కేస్‌ ఇచ్చి ఎవరు తీసుకుంటారు అని అడిగాడు. తీసుకుకోక పోయిన ఎలిమినేట్‌ అవుతారు అన్నాడు. మీ డ్రీమ్స్‌ ఏంటీ అని అడిగాడు. ఈ డబ్బుతో ఈ డ్రీమ్స్‌ తీరిపోతాయి అన్నాడు. ఎవరు అంగీకరించకపోవడంతో 5 లక్షలు పెంచాడు. దీంతో సోహైల్‌ ఆ డబ్బులు తీసుకుపోవడానికి రెడీ అయిపోయాడు. దీనికి తన తండ్రీ కూడా ఓప్పుకున్నాడు. ఇక రన్నర్‌, విన్నర్‌ మాత్రమే మిగిలి ఉన్నారు. ఎవరు విన్నర్‌ గా నిలిస్తారో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu