Bhagyashri Borse Upcoming Movies:
ఈమధ్య ఒక్క సినిమా సూపర్ హిట్ అయితే ఇండస్ట్రీలో వరుసగా ఆఫర్లు వచ్చేస్తున్నాయి. కానీ అలాగే ఒక్క సినిమా ఫ్లాప్ అయినా.. ఆమె ఏం పేరు మల్లి ఇండస్ట్రీలో వినిపించకుండా పోతుంది. ఇక Bhagyashri Borse విషయంలో అయితే ఇక నాకు మొదటి సినిమా మిస్టర్ బచ్చన్ సినిమా విడుదల కాకముందే.. సోషల్ మీడియా మొత్తం ఆమె పేరు మారుమ్రోగింది.
ఆమెకి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి అని.. నిర్మాతలు ఆమె ఇంటి ముందు క్యూ కడుతున్నారని కామెంట్లు కూడా వచ్చాయి. కట్ చేస్తే ఆగస్టు 15న మిస్టర్ బచ్చన్ సినిమా విడుదలైంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. అసలే వరుస డిజాస్టర్లతో సతమతం అవుతున్న రవితేజ కెరియర్ లో మరొక డిజాస్టర్ ని వేసింది.
నిన్న మొన్నటిదాకా సోషల్ మీడియాలో తెగ వినిపించిన హీరోయిన్ పేరు ఇప్పుడు అసలు కానరావడం లేదు. నిన్న మొన్నటిదాకా ఆమెను శ్రీ లీల తో కంపేర్ కూడా చేశారు. ఆమెకు బోలెడు ఆఫర్లు వస్తున్నాయి అని.. ఆమె రెమ్యూనరేషన్ కూడా 30 లక్షల నుంచి రెండు కోట్లకి వెళ్ళింది అని టాక్ వచ్చింది కానీ అన్నీ అబద్దలేనా? అని డౌట్స్ వస్తున్నాయి.
ఈమధ్య ఒక్క సినిమా సూపర్ హిట్ అయితే ఇండస్ట్రీలో వరుసగా ఆఫర్లు వచ్చేస్తున్నాయి. కానీ అలాగే ఒక్క సినిమా ఫ్లాప్ అయినా.. ఆమె ఏం పేరు మల్లి ఇండస్ట్రీలో వినిపించకుండా పోతుంది. ఇక Bhagyasree Borse విషయంలో అయితే ఇక నాకు మొదటి సినిమా మిస్టర్ బచ్చన్ సినిమా విడుదల కాకముందే.. సోషల్ మీడియా మొత్తం ఆమె పేరు మారుమ్రోగింది.
ఆమెకి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి అని.. నిర్మాతలు ఆమె ఇంటి ముందు క్యూ కడుతున్నారని కామెంట్లు కూడా వచ్చాయి. కట్ చేస్తే ఆగస్టు 15న మిస్టర్ బచ్చన్ సినిమా విడుదలైంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. అసలే వరుస డిజాస్టర్లతో సతమతం అవుతున్న రవితేజ కెరియర్ లో మరొక డిజాస్టర్ ని వేసింది.
నిన్న మొన్నటిదాకా సోషల్ మీడియాలో తెగ వినిపించిన హీరోయిన్ పేరు ఇప్పుడు అసలు కానరావడం లేదు. నిన్న మొన్నటిదాకా ఆమెను శ్రీ లీల తో కంపేర్ కూడా చేశారు. ఆమెకు బోలెడు ఆఫర్లు వస్తున్నాయి అని.. ఆమె రెమ్యూనరేషన్ కూడా 30 లక్షల నుంచి రెండు కోట్లకి వెళ్ళింది అని టాక్ వచ్చింది కానీ అందులోనూ నిజం లేదు.
భాగ్యశ్రీ బోర్సే మీద ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలు అన్నీ మిస్టర్ బచ్చన్ రిలీజ్ తర్వాత తప్పిపోయాయి. ఈ సినిమాలో ఆమె డాన్సులు, గ్లామర్ బాగుంది అని అందరూ అన్నారు కానీ వారం రోజులకే ఆమె గురించి ప్రచారం తగ్గిపోయింది. మిస్టర్ బచ్చన్ భారీ పరాజయంగా మిగిలిపోవడం ఆమె కెరీర్‌పై పెద్ద నెగెటివ్ ప్రభావం చూపించింది. ఇకనైనా మంచి అవకాశాలు ఎంచుకోవడం ఆమెకే మంచిది. ప్రస్తుతం భాగ్యశ్రీ విజయ్ దేవరకొండ సరసన VD12 చిత్రంలో నటించడానికి రెడీ అవుతోంది.