వినోదం
Rashmika Mandanna వదులుకున్న 6 భారీ సినిమాలు ఇవే
Rashmika Mandanna ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో హిట్స్ అందుకుని, సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్స్ తో సినిమాలు చేస్తోంది. కానీ, ఆమె కొంతమంది స్టార్ హీరోల ప్రాజెక్ట్స్ వదులుకోవాల్సి వచ్చింది. ఏంటో తెలుసుకోండి!