వినోదం
ఈ వారం OTT releases జాబితా మాములుగా లేదు
ఈ వేసవిలో వేడిని మరిచిపోయేలా మనల్ని ఎంటర్టైన్ చేసే OTT releases, సిరీస్‌లు ఈ వారం రాబోతున్నాయి. Netflix, Aha, ETV Win, Amazon Prime లాంటి ప్లాట్‌ఫారమ్‌లలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో పలు ఇంట్రెస్టింగ్ కంటెంట్ సిద్ధంగా ఉంది.