వినోదం
నా ఫేవరేట్ హీరోయిన్ తనే అంటున్న Ram Charan
మెగాపవర్ స్టార్ Ram Charan తన ఫేవరెట్ హీరోయిన్‌గా సమంత అని వెల్లడించాడు. గతంలో ‘రంగస్థలం’ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించగా, ఫ్యాన్స్ మళ్లీ వీరిద్దరి కాంబో చూడాలని కోరుకుంటున్నారు.
© Copyright klapboardpost.com 2024 All rights reserved.