వినోదం
MAD Square సినిమా హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్లు సంపాదించాలంటే
‘మ్యాడ్’ సినిమాకు పెద్ద విజయమవడంతో, సీక్వెల్ MAD Square కి భారీ బడ్జెట్ కేటాయించారు. రూ.10 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా, రూ.21 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ సాధించింది.