HomeTelugu Trendingమీటర్‌: హీరోయిన్‌ ఫస్ట్‌లుక్‌

మీటర్‌: హీరోయిన్‌ ఫస్ట్‌లుక్‌

athulyaa ravi look from met

కిరణ్‌ అబ్బవరం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మీటర్‌’. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ మూవీ టీజర్‌ ఇప్పటికే విడుదలైంది. ఈ సినిమాతో రమేశ్‌ కడూరి దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ఈ సినిమాలో కిరణ్‌ అబ్బవరం పోలీస్‌గా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో తమిళ బ్యూటీ అతుల్య రవి గా నటిస్తుంది.

తాజాగా అతుల్య రవి ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు‌. ఈ అమ్మడు గ్లామరస్‌ లుక్‌తో అదరగొట్టేస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పణలో క్లాప్ ఎంటర్‌ టైన్‌ మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సాయి కార్తీక్ మీటర్‌ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమా ఏప్రిల్‌7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా సెట్స్‌ పై ఉండగానే.. కొత్త ప్రాజెక్ట్‌ కూడా ప్రారంభించాడు హీరో. విశ్వకరుణ్ దర్శకత్వంలో నటిస్తున్న KA9ను శివమ్‌ సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu